MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • అనాథ శరణాలయంలో అనసూయ బర్త్ డే సెలెబ్రేషన్స్.. భర్తతో కలసి ఏం చేస్తుందో చూడండి, వైరల్ ఫొటోస్

అనాథ శరణాలయంలో అనసూయ బర్త్ డే సెలెబ్రేషన్స్.. భర్తతో కలసి ఏం చేస్తుందో చూడండి, వైరల్ ఫొటోస్

అనసూయ గురువారం రోజు తన 40 వ పుట్టినరోజు వేడుకలు సెలబ్రేట్ చేసుకుంది. అనసూయ టాలీవుడ్ లో యాంకర్ గా క్రేజ్ తెచ్చుకొని నటిగా కూడా సినిమాల్లో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది.

1 Min read
Author : Tirumala Dornala
Published : May 16 2025, 03:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

అనసూయ గురువారం రోజు తన 40 వ పుట్టినరోజు వేడుకలు సెలబ్రేట్ చేసుకుంది. అనసూయ టాలీవుడ్ లో యాంకర్ గా క్రేజ్ తెచ్చుకొని నటిగా కూడా సినిమాల్లో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. అనసూయ ఈ బర్త్ డే ని మెమొరబుల్ గా మార్చుకుంది. తను పుట్టినరోజు వేడుకల్ని అనసూయ ఓ అనాథ శరణాలయంలో జరుపుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

అనాధ శరణాలయంలో ఉన్న పిల్లలతో అనసూయ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. అనసూయ ఆ పిల్లల కోసం ప్రత్యేకంగా ఫుడ్ తీసుకెళ్లి స్వయంగా వడ్డించింది. అనసూయ ఆమె భర్త శశాంక్ భరద్వాజ్ కలసి పిల్లలకు ఆహారం వడ్డించారు.
 

37
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

అంతేకాకుండా ఆ పిల్లలకు పుస్తకాలు కూడా ఇచ్చింది. ఈ దృశ్యాలని అనసూయ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పుట్టినరోజు తనకి ఎప్పటికీ గుర్తుండి పోతుందని తెలిపింది.
 

47
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

ఇటీవల అనసూయ కొత్త లగ్జరీ హౌస్ లోకి గృహప్రవేశం చేసిన సంగతి తెలిసింది. ఇది జరిగిన రెండు రోజులకే అనసూయ పుట్టినరోజు వచ్చింది. దీంతో వరుసగా అనసూయ ఇంట్లో సంబరాలు జరుగుతున్నాయి.
 

57
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలను కూడా అనసూయ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అనసూయ తన పుట్టినరోజు వేడుకల్లో అనాధ శరణాలయం లోని పిల్లలతో సరదాగా డాన్స్ కూడా చేసింది.
 

67
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

సినిమాల విషయానికొస్తే అనసూయ చివరగా పుష్ప 2 చిత్రంలో నటించింది. క్షణం, రంగస్థలం, సోగ్గాడే చిన్నినాయన, పుష్ప లాంటి చిత్రాలు అనసూయకి నాటిక గుర్తింపు తీసుకొచ్చాయి. సినిమాల కోసం అనసూయ ఆ మధ్యన బుల్లితెర కూడా దూరమైంది.
 

77
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

ఇటీవల అనసూయ తిరిగి బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చింది. గతంలో అనసూయ జబర్దస్త్ షో కూడా యాంకరింగ్ చేసిన సంగతి తెలిసిందే. అనసూయ తన గ్లామర్, నటనతో ఎంతలా గుర్తింపు సొంతం చేసుకుందో అదే స్థాయిలో ఆమెని వివాదాలు కూడా వెంటాడుతూ ఉంటాయి. ఎన్ని వివాదాలు వచ్చినా అనసూయ ధీటుగా ఎదుర్కొంటోంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
అనసూయ భరద్వాజ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Related Stories
Recommended image1
బర్త్ డే బాయ్ రామ్ పోతినేని రిజెక్ట్ చేసిన చిత్రాలు.. ఎనర్జిటిక్ స్టార్ కెరీర్ లో చేసిన పెద్ద మిస్టేక్ అదే
Recommended image2
నాకు పెళ్లి కాకుంటే ఆ హీరోతో డేటింగ్ చేసేదాన్ని, అనసూయ ఓపెన్ గా చెప్పేసింది.. ఇంతకీ ఆ స్టార్ ఎవరు ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved