- Home
- Entertainment
- Anasuya Bikini Photos: అనసూయ బర్త్ డే సెలబ్రేషన్.. ప్యాంట్ లేని, బికినీ ఫోటోలతో రంగమ్మత్త అరాచకం
Anasuya Bikini Photos: అనసూయ బర్త్ డే సెలబ్రేషన్.. ప్యాంట్ లేని, బికినీ ఫోటోలతో రంగమ్మత్త అరాచకం
యాంకర్, నటి అనసూయ భరద్వాజ్.. తాజాగా తన పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

అనసూయ బర్త్ డే సెలబ్రేషన్
అనసూయ ఇప్పుడు యాంకరింగ్ వదిలేసి నటిగా బిజీగా ఉంది. అయితే నటిగా ఈ మధ్య గ్యాప్ వచ్చింది. పెద్దగా సినిమాలు లేవు. ఈ మధ్య `నాగబంధం` అనే చిత్రంలో నటించింది. ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా అనసూయ ఇంటర్నెట్ అటెన్షన్ తనవైపు తిప్పుకుంది.

అనసూయ బర్త్ డే సెలబ్రేషన్
తాజాగా అనసూయ తన పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకుంది. శుక్రవారం అనసూయ బర్త్ డే. ఈ సందర్భంగా తన ఫ్యామిలీతో కలిసి స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకుంది అనసూయ. వెకేషన్‌కి వెళ్లింది. అక్కడ అన్‌లిమిటెడ్‌గా ఎంజాయ్ చేసింది.
అనసూయ బర్త్ డే సెలబ్రేషన్
ఈ సందర్భంగా వెకేషన్‌లో తన బర్త్ డే ఫోటోలను పంచుకుంది. ఇందులో ఆమె ఆనందానికి, ఎంజాయ్‌కి హద్దుల్లేవని చెప్పొచ్చు. అయితే ఈ పిక్స్ లో తన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది అనసూయ. విజువల్ ట్రీట్ ఇచ్చిందని చెప్పొచ్చు.
అనసూయ బర్త్ డే సెలబ్రేషన్
సెలబ్రేషన్‌లో భాగంగా గెస్ట్ హౌజ్‌లో ఆమె బికినీలో మెరిసింది. స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేస్తూ కనిపించింది. ఎండ నుంచి సేదతీరింది. స్విమ్మింగ్‌ని ఎంజాయ్ చేసింది.
అనసూయ బర్త్ డే సెలబ్రేషన్
ఇంకోవైపు ప్యాంట్ లేకుండా ఆమె అదిరిపోయే పోజులను పంచుకుంది. కిరాక్ లుక్‌లో మతిపోయేలా చేసింది. ఆకట్టుకునే పోజులతో కనువిందు చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అనసూయ బర్త్ డే సెలబ్రేషన్
ఈ సందర్బంగా అనసూయ తన ఆనందాన్ని పంచుకుంటూ మరొక ఏడాది గడిచింది. మరింత పరిణితితో, మరింత ధైర్యంతో, బహుశా వయసు రీత్యా కాస్త చల్లగానూ మారి ఉండొచ్చు. మీ తరపున కూడా నేను కేక్ తిన్నాను. నా ప్రియమైన వారందరికీ ధన్యవాదాలు.
అనసూయ బర్త్ డే సెలబ్రేషన్
మీ శుభాకాంక్షలన్నింటినీ, మీ ఆప్యాయ మాటలను చదివాను, ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. మీ ప్రేమలో పూర్తిగా కరిగిపోయాను.
అనసూయ బర్త్ డే సెలబ్రేషన్, వెకేషన్ ఫోటోలు
ఈ ఏడాది కూడా ఏ విషయంలోనూ మిమ్మల్ని నిరాశపచనని మాటిస్తున్నా, ఎంతో ప్రేమతో` అని పోస్ట్ చేసింది అనసూయ.
అనసూయ బర్త్ డే సెలబ్రేషన్
ఈ పోస్ట్ కి నెటిజన్లు స్పందిస్తున్నారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. లుక్ స్టన్నింగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
అనసూయ బర్త్ డే సెలబ్రేషన్, వెకేషన్ ఫోటోలు
స్ట్రాంగెస్ట్ ఉమెన్‌కి హ్యాపీ బర్త్ డే అని విషెస్ తెలియజేస్తున్నారు. అయితే నెగటివ్ కామెంట్లు లేకుండా అనసూయకి ఇలా పాజిటివ్‌గా కామెంట్లు రావడం విశేషమనే చెప్పొచ్చు.
అనసూయ బర్త్ డే సెలబ్రేషన్, వెకేషన్ ఫోటోలు
అనసూయ యాంకర్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది.
అనసూయ బర్త్ డే సెలబ్రేషన్, వెకేషన్ ఫోటోలు
అనసూయ భరద్వాజ్.. నటిగా ప్రయత్నాలు చేసింది, కానీ వర్కౌట్ కాలేదు. దీంతో బుల్లితెరపై ఫోకస్ చేసింది.
అనసూయ బర్త్ డే సెలబ్రేషన్, వెకేషన్ ఫోటోలు
జబర్దస్త్ కామెడీ షో అనసూయకి మంచి పేరుని తీసుకొచ్చింది. ఈ షోతో స్టార్ యాంకర్‌గా మారిపోయింది అనసూయ.
అనసూయ బర్త్ డే సెలబ్రేషన్, వెకేషన్ ఫోటోలు
జబర్దస్త్ అనసూయ లైఫ్‌నే మార్చేసింది. స్టార్‌ని చేసింది. దీంతో సినిమా ఆఫర్టు క్యూ కట్టాయి. `రంగస్థలం`లో రంగమ్మత్తగా చేసి మెప్పించింది. ఆ తర్వాత బిజీ అయిపోయింది.
అనసూయ బర్త్ డే సెలబ్రేషన్, వెకేషన్ ఫోటోలు
ఇటీవల సినిమా ఆఫర్లు తగ్గాయి. ఏడాదికి ఒకటి అర చిత్రంలో మెరుస్తుంది. తాజాగా ఆమె `నాగబంధం` అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.
అనసూయ బర్త్ డే సెలబ్రేషన్, వెకేషన్ ఫోటోలు
మరోవైపు అడపాదడపా బుల్లితెరపై కూడా మెరుస్తుంది అనసూయ. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది.

