MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Madhavi latha: నిన్ను కనేముందు మీ నాన్న కండోమ్‌ వాడాల్సింది.. నా అన్వేష్‌పై మాధవీలత బోల్డ్ స్టేట్‌మెంట్‌

Madhavi latha: నిన్ను కనేముందు మీ నాన్న కండోమ్‌ వాడాల్సింది.. నా అన్వేష్‌పై మాధవీలత బోల్డ్ స్టేట్‌మెంట్‌

Madhavi latha: నా అన్వేషణ అన్వేష్‌పై నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత ఫైర్‌ అయ్యింది. అతను చేసిన ఒక వీడియో చూపిస్తూ రెచ్చిపోయింది. దారుణమైన కామెంట్స్ చేసింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : May 16 2026, 07:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నా అన్వేష్‌పై మాధవీలత ఫైర్‌
Image Credit : Asianet News

నా అన్వేష్‌పై మాధవీలత ఫైర్‌

నా అన్వేషణ అన్వేష్‌పై ఫైర్‌ అయ్యింది మాధవీలత. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటుంది. వీడియోలు పోస్ట్ చేస్తూ ఆశ్చర్యపరుస్తుంది. సామాజిక అంశాలపై స్పందిస్తుంది. తాజాగా ఆమె నా అన్వేష్‌పై మండిపడింది. నువ్వు కుక్క చావు చస్తావని, నిన్ను కనేముందు మీ నాన్న కండోమ్‌ వాడాల్సింది అంటూ రెచ్చిపోయింది. దారుణమైన పదాలు వాడుతూ చెడుగుడు ఆడుకుంది. మరి ఇంతకి నా అన్వేషణ అన్వేష్‌ ఏం చేశాడు? మాధవీలత ఎందుకు ఫైర్‌ అయ్యిందనేది చూస్తే, 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నా అన్వేష్‌ని ఆడుకున్న మాధవీలత
Image Credit : Madhavi Latha\Instagram

నా అన్వేష్‌ని ఆడుకున్న మాధవీలత

తెల్లారి మూడున్నర గంటలకు మాధవీలతకి నిద్ర పట్టకపోతే ఫోన్‌ స్వైప్‌ చేస్తుంటే యూట్యూబర్‌ నా అన్వేషణ అన్వేష్‌ రీల్‌ కనిపించింది. ఇందులో ఆయన జగద్గురువుని ఎగతాళి చేస్తూ కనిపించాడు. దీనిపై మాధవీలత ఒక వీడియో పెట్టింది. ఇందులో నా అన్వేష్‌ చేసిన కామెంట్‌పై ఆమె ఫైర్‌ అయ్యింది. వీడే ఒక బోకుగాడు, మోసగాడు అంటూ రెచ్చిపోయింది.

35
మనిషి జన్మకే అనర్హుడివి
Image Credit : Madhavi Latha\Instagram

మనిషి జన్మకే అనర్హుడివి

`మామూలుగా కళ్లు కనిపించని వ్యక్తి అంధత్వాన్ని హేళన చేయడమనేది అసహ్యమైన పని. ఒక మనిషిగా పుట్టి, మరొక మనిషి అవయవ లోపాన్ని ఎత్తి చూపించడం వాడు మనిషి జన్మకే అనర్హుడు. అలాంటిది జగద్గురువుని పట్టుకొని, ఆయనకు కంటిచూపు లేదు, కానీ ఆయన జ్ఞానం అమోగమైనది. ఆయన కాలుకి అంటుకున్న ఒక దుమ్ము రేణువుతో సమానం కాదు. ఈ గజ్జి కుక్క, ఈ కమ్యూనిస్టు, క్రిస్టియన్‌ దేశాలు పెంచి పోషిస్తున్న ఒక గజ్జికుక్క సాక్షాత్తు ఆ జగద్గురువుని పట్టుకొని ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నాడు. వీడికి పోయే కాలం దగ్గరపడింది. రామజన్మభూమికి సంబంధించి సుప్రీంకోర్టు ఆయన సాక్ష్యాన్ని పరిగణించి, ఆయన చెప్పినదాన్ని కోర్ట్ అణువణువు పరీక్షించిన తర్వాత ఆయన చెప్పన ప్రతిదీ అక్షర సత్యం అని, అది కూడా మన పురాణాల్లో ఉన్నదని భావించి రామజన్మభూమి మనకు ఇవ్వడం జరిగింది.

45
మీ నాన్న కండోమ్‌ వాడాల్సింది
Image Credit : Asianet News

మీ నాన్న కండోమ్‌ వాడాల్సింది

అంతటి మహానుభావుడిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడతావురా.. మీ నాన్న కండోమ్‌ వాడాల్సింది రా దరిద్రపు ఎదవ. నువ్వు భారతదేశంలో ఉండి ఉంటే, ఇప్పటికే నీకు సమాధి కట్టి ఉండేవారు. వేరే దేశం వెళ్లి బతికిపోయావు, నువ్వు నాశనం అయ్యే కాలం దగ్గరపడిందిరా కుక్క. ఎవ్వరైనా గుర్తుపెట్టుకోండి, వాడి కర్మని వాడే అనుభవిస్తాడు. త్వరలో వీడు కుక్క చావు చస్తాడు, ఇది గుర్తుపెట్టుకోండి` అంటూ మండిపడింది మాధవీలత. ఆమె వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తోంది.

55
సినిమాల్లో సక్సెస్‌ కాని మాధవీలత
Image Credit : Madhavi Latha\Instagram

సినిమాల్లో సక్సెస్‌ కాని మాధవీలత

మాధవీలత.. 2007లో మహేష్‌ బాబు నటించిన `అతిథి` చిత్రంలో హీరోయిన్‌కి ఫ్రెండ్‌గా నటించి వెండితెరకు పరిచయం అయ్యింది. 2008లో `నచ్చావులే` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. తొలి చిత్రంతోనే హిట్‌ అందుకుంది. `ష్‌`, `స్నేహితుడా`, వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. `అరవింద్‌ 2`, `చూడాలని చెప్పాలని` వంటి చిత్రాలు చేసింది. కానీ మాధవీలతకు సక్సెస్‌ రాలేదు. దీంతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా సక్సెస్‌ కాలేకపోయింది. దీంతో సినిమాలు మానేసి రాజకీయాల్లోకి వెళ్లింది. ప్రస్తుతం బీజేపీ పార్టీలో యాక్టివ్‌ మెంబర్‌గా ఉంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
Balakrishna దృష్టిలో పడితే చాలు మీ లైఫ్‌ మారిపోయినట్టే.. క్యారెక్టర్స్ చేసిన హీరో విషయంలో జరిగింది ఇదే
Recommended image2
Kalyan Padala: తెరపైకి కళ్యాణ్‌ పడాల.. తన లవ్‌ స్టోరీనే బహిర్గతం చేయబోతున్న బిగ్‌ బాస్‌ విన్నర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved