MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • డప్పులు, మేళాలతో అనసూయకి ఘనస్వాగతం.. దద్దరిల్లిపోయిన మదనపల్లి, వైరల్ ఫోటోస్

డప్పులు, మేళాలతో అనసూయకి ఘనస్వాగతం.. దద్దరిల్లిపోయిన మదనపల్లి, వైరల్ ఫోటోస్

సినీ తరాలకు ఆదాయం సినిమాల ద్వారా మాత్రమే కాదు.. కమర్షియల్ యాడ్స్, షాపింగ్ మాల్స్, షో రూమ్స్ ఓపెనింగ్స్ ద్వారా కూడా వస్తుంది. అనసూయ తాజాగా ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో పాల్గొన్నారు.    

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 07 2025, 01:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Image Credit : Asianet News

టాలీవుడ్ క్రేజీ యాంకర్, నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనసూయ యాంకర్ గా ఎంత పాపులర్ అయిందో అంతకి మించేలా నటిగా గుర్తింపు పొందింది. అనసూయ సోషల్ మీడియాలో తన గ్లామర్ తో చేసే హంగామా అంతా ఇంతా కాదు. అనసూయని ఇన్స్టాగ్రామ్ లో 1.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Image Credit : Asianet News

సినీ తరాలకు ఆదాయం సినిమాల ద్వారా మాత్రమే కాదు.. కమర్షియల్ యాడ్స్, షాపింగ్ మాల్స్, షో రూమ్స్ ఓపెనింగ్స్ ద్వారా కూడా వస్తుంది. అనసూయ లాంటి క్రేజీ సెలెబ్రిటీలు, హీరోయిన్లు తరచుగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ లో పాల్గొనడం చూస్తూనే ఉన్నాం. 

Related Articles

Related image1
మహేష్, కృష్ణ కాంబోలో మిస్ అయిన ఇండస్ట్రీ హిట్ మూవీ ? అల్లు అరవింద్ పంట పండింది, అది కూడా చిరు ఖాతాలోనే
Related image2
డాక్టర్, సైకాలజిస్ట్, మోడల్ ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న పవన్ హీరోయిన్ ఎవరో తెలుసా ? ఒక్క సినిమాతోనే మాయం
37
Image Credit : Asianet News

అనసూయ అయితే తరచుగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ లో సందడి చేస్తూనే ఉంటుంది. రీసెంట్ గా అనసూయ ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం మదనపల్లికి వెళ్ళింది. 

47
Image Credit : Asianet News

అక్కడ అనసూయకి డప్పులు, మేళాలతో అనసూయకి ఘనస్వాగతం లభించింది. అంతే కాదు అభిమానుల కోలాహలంతో రోడ్లు కిక్కిరిసిపోయాయి. ఆ దృశ్యాలని అనసూయ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

57
Image Credit : Asianet News

తన ఫోటోలకు అందమైన క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇటీవల కాలంలో నా ఆలోచన ఇలా ఉంది.. ట్రెడిషనల్ లుక్ ని మోడ్రన్ గా చూపించాలని అనుకుంటున్నా అంటూ పోస్ట్ చేసింది. 

67
Image Credit : Asianet News

అనసూయ చివరగా హరిహర వీరమల్లు చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ప్రస్తుతం అనసూయ కొన్ని తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. అనసూయ షేర్ చేసిన శారీ ఫొటోస్ నెటిజన్లని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 

77
Image Credit : Asianet News

అనసూయ తన కెరీర్ లో రంగస్థలం, క్షణం, పుష్ప, సోగ్గాడే చిన్నినాయనా లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. రంగస్థలంలో అనసూయ పోషించిన రంగమ్మత్త పాత్రకి విశేషమైన గుర్తింపు దక్కింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అనసూయ భరద్వాజ్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image3
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Related Stories
Recommended image1
మహేష్, కృష్ణ కాంబోలో మిస్ అయిన ఇండస్ట్రీ హిట్ మూవీ ? అల్లు అరవింద్ పంట పండింది, అది కూడా చిరు ఖాతాలోనే
Recommended image2
డాక్టర్, సైకాలజిస్ట్, మోడల్ ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న పవన్ హీరోయిన్ ఎవరో తెలుసా ? ఒక్క సినిమాతోనే మాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved