MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Ananya Nagalla: యోగా డే విన్యాసాలతో ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న అనన్య నాగళ్ళ.. ఫోటోస్, వీడియోస్ వైరల్

Ananya Nagalla: యోగా డే విన్యాసాలతో ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న అనన్య నాగళ్ళ.. ఫోటోస్, వీడియోస్ వైరల్

దేశం మొత్తం సెలెబ్రిటీలు యోగా డేని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. యోగా చేస్తున్న దృశ్యాలని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. నటి అనన్య నాగళ్ళ షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jun 21 2026, 06:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
అనన్య నాగళ్ళ
Image Credit : Asianet News

అనన్య నాగళ్ళ

అనన్య నాగళ్ళ గురించి పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ నటిగా రాణిస్తోంది. మల్లేశం మూవీతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియాలో తన గ్లామర్ తో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
వకీల్ సాబ్ మూవీతో క్రేజ్
Image Credit : Asianet News

వకీల్ సాబ్ మూవీతో క్రేజ్

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ వకీల్ సాబ్ లో కీలక పాత్రలో అనన్య నటించింది. ఈ మూవీలో అనన్య నటనకి మంచి మార్కులు పడ్డాయి.

Related Articles

Related image1
Lasya: క్రేజీ యాంకర్ వెంటపడ్డ పెళ్ళైన వ్యక్తి ఎవరు, పెళ్లి కోసం దారుణమైన కామెంట్.. ఆమె లవ్ స్టోరీ ఇదే
Related image2
Krishna-Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ కోరిక నెరవేరిస్తే చాలు, మహేష్ బాబు వరల్డ్ సినిమాని షేక్ చేసినట్లే
38
ఫోటోలు వైరల్
Image Credit : Asianet News

ఫోటోలు వైరల్

తంత్ర, పొట్టేలు చిత్రాల్లో అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రలో నటించింది. అనన్య సోషల్ మీడియాలో షేర్ చేసే గ్లామరస్ ఫోటోస్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం కొన్ని చిత్రాల్లో అనన్య నాగళ్ళ నటిస్తోంది.

48
యోగా డే సందర్భంగా విన్యాసాలు
Image Credit : Asianet News

యోగా డే సందర్భంగా విన్యాసాలు

నేడు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా అనన్య నాగళ్ళ యోగా విన్యాసాలతో ఆకట్టుకుంది. యోగా చేస్తున్న దృశ్యాలని అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంది.

58
గ్లామరస్ గా అనన్య నాగళ్ళ
Image Credit : Asianet News

గ్లామరస్ గా అనన్య నాగళ్ళ

ఆమె స్కై బ్లూ కలర్ యోగా అవుట్ ఫిట్ ధరించింది. యోగా డ్రెస్ లో కూడా అనన్య గ్లామరస్ గా కనిపిస్తూ నెటిజన్లని ఆకర్షించింది. దీనితో ఆమె ఫోటోలు, వీడియోలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ananya nagalla (@ananya.nagalla)

68
యోగా డే శుభాకాంక్షలు
Image Credit : Asianet News

యోగా డే శుభాకాంక్షలు

ఈ సందర్భంగా అనన్య అభిమానులకు యోగా డే శుభాకాంక్షలు తెలిపింది. అనన్య ఫోటోలు, వీడియో లకు నెటిజన్లు కామెంట్స్, లైక్స్ వర్షం కురిపిస్తున్నారు.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ananya nagalla (@ananya.nagalla)

78
బెట్టింగ్ యాప్స్ వివాదం
Image Credit : Asianet News

బెట్టింగ్ యాప్స్ వివాదం

అనన్య నాగళ్ళ వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉంటుంది. బెట్టింగ్ యాప్స్ వివాదంలో కూడా ఆమె పబ్లిక్ గా క్షమాపణలు చెప్పింది.

88
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్
Image Credit : Asianet News

ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్

అనన్య నాగళ్ళ ఇబ్రహీం పట్నంలో ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసి సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Venu Swamy: సినిమా జ్యోతిష్యుడు వేణు స్వామి ఎంత ఫీజు వసూలు చేస్తాడో తెలుసా? ఆయనే స్వయంగా ఏమన్నాడంటే?
Recommended image2
Kiara Advani: ఒకప్పుడు రిజెక్ట్ అయ్యింది.. ఇప్పుడు టాక్సిక్ లో ఇరగ్గొట్టేసిందిగా..
Recommended image3
Babu Mohan: అన్నం మానేసి 2 ఏళ్లు, 74 ఏళ్ల వయసులో బాబు మోహన్ డైట్ చార్ట్ గురించి తెలిస్తే షాక్ అవుతారు..
Related Stories
Recommended image1
Lasya: క్రేజీ యాంకర్ వెంటపడ్డ పెళ్ళైన వ్యక్తి ఎవరు, పెళ్లి కోసం దారుణమైన కామెంట్.. ఆమె లవ్ స్టోరీ ఇదే
Recommended image2
Krishna-Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ కోరిక నెరవేరిస్తే చాలు, మహేష్ బాబు వరల్డ్ సినిమాని షేక్ చేసినట్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved