MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Ananya Nagalla : ప్లాప్ హీరో తో ప్రేమలో పడ్డ హీరోయిన్, అనన్య నాగళ్ల ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా?

Ananya Nagalla : ప్లాప్ హీరో తో ప్రేమలో పడ్డ హీరోయిన్, అనన్య నాగళ్ల ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా?

టాలీవుడ్ ప్లాప్ హీరో తన ఫస్ట్ క్రష్ అంటోంది యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల. అల్లు అర్జున్, మహేష్ బాబు సినిమాలంటే ఇష్టం.. కానీ క్రష్ మాత్రం ఆయంగ్ హీరో మీదనే అంటోంది. ఇంతకీ ఎవరా హీరో?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 15 2026, 08:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సాఫ్ట్ వేర్ జాబ్ వదులుకుని హీరోయిన్ గా..
Image Credit : Ananya Nagalla\Instagram

సాఫ్ట్ వేర్ జాబ్ వదులుకుని హీరోయిన్ గా..

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ స్టార్ అనన్య నాగళ్ల. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కెరీర్ ప్రారంభించిన అనన్య, నటనపై ఉన్న ఆసక్తితో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అనంతరం ‘మల్లేశం’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆమె, సహజమైన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చిన సినిమా?
Image Credit : Instagram

టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చిన సినిమా?

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అనన్య. ఆ సినిమా తరువాత ఆమెకు టాలీవుడ్‌లో వరుస అవకాశాలు వచ్చాయి. ఈసినిమా అనన్య కెరీర్ కు బాగా ఉపయోగపడింది. . గ్లామర్‌తో పాటు యాక్టింగ్ లో కూడా తన ప్రత్యేకతను చూపిస్తూ యంగ్ హీరోయిన్లలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది అనన్య నాగళ్ల.

Related Articles

Related image1
Savitri Vs Janaki : సావిత్రి కి పాటలు పాడను.. జానకి అంత పెద్ద నిర్ణయం తీసుకోడానికి కారణం ఏంటి?
Related image2
Mahesh Babu : మహేష్ బాబు బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా? సీక్రెట్ చెప్పిన స్టార్ నటుడు ఎవరు?
35
అనన్య నాగళ్ల ఫస్ట్ క్రష్ ఎవరు?
Image Credit : our own

అనన్య నాగళ్ల ఫస్ట్ క్రష్ ఎవరు?

ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య నాగళ్ల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. చిన్నతనం నుంచి మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలు చూస్తు పెరిగానని, ఎంత మంది స్టార్ హీరోలు ఉన్నా.. తన ఫస్ట్ క్రష్ మాత్రం టాలీవుడ్ హీరో నాగశౌర్య నే అని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

45
హిట్టు కోసం యంగ్ హీరో ఎదురుచూపులు..
Image Credit : others

హిట్టు కోసం యంగ్ హీరో ఎదురుచూపులు..

ప్రస్తుతం వరుస ప్లాపులతో ఫామ్ ను కోల్పోయాడు నాగశౌర్య. ఒకప్పుడు ఊహలు గుసగుసలాడే, ఛాలో లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాడు. గత నాలుగైదు ఏళ్లుగా నాగశౌర్య చేసిన ఏ సినిమాలు యావరేజ్ గా కూడా నడవడంలేదు. ఇక పెళ్లి తరువాత అసలు కనిపించడమే మానేశాడు యంగ్ హీరో. ఈమధ్య బ్యాడ్ బాయ్ కార్తీక్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. కానీ ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యిందనేది కూడా చాలామందికి తెలియదు. ఈ హీరో తన ఫస్ట్ క్రష్ అని అనన్య నాగళ్ళ వెల్లడించింది.

55
పెళ్లి గురించి మాట్లాడుతూ..
Image Credit : our own

పెళ్లి గురించి మాట్లాడుతూ..

ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ, తనకు కాబోయే వ్యక్తి నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం సరైన వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నానని చెప్పిన అనన్య, సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులతో రిలేషన్‌షిప్స్ విషయంలో కొంత భయం ఉందని అంటోంది. సినీ పరిశ్రమలో ఎదురయ్యే సమస్యలపై స్పందించిన ఆమె, ఇప్పటివరకు తనకు ఎలాంటి క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురుకాలేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్‌ను పెద్దగా పట్టించుకోనని, తన పని మీదే పూర్తిగా దృష్టి పెడతానని అంటోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image3
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Related Stories
Recommended image1
Savitri Vs Janaki : సావిత్రి కి పాటలు పాడను.. జానకి అంత పెద్ద నిర్ణయం తీసుకోడానికి కారణం ఏంటి?
Recommended image2
Mahesh Babu : మహేష్ బాబు బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా? సీక్రెట్ చెప్పిన స్టార్ నటుడు ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved