'వకీల్ సాబ్' అనన్య బోల్డ్ షో.. షర్ట్ ఓపెన్ చేసి మరీ, కిల్లర్ లేడి తరహాలో ఫోజులు
ప్రస్తుతం టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు కూడా రాణిస్తున్నారు. ప్రతిభ గల యంగ్ నటి అనన్య నాగళ్ళ ఇప్పుడిప్పుడే తన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు కూడా రాణిస్తున్నారు. ప్రతిభ గల యంగ్ నటి అనన్య నాగళ్ళ ఇప్పుడిప్పుడే తన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది.
మల్లేశం, వకీల్ సాబ్ లాంటి చిత్రాల్లో నటనతో మెప్పించిన అనన్య.. ఇకపై గ్లామర్ రోల్స్ లో కూడా రాణించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ ఏడాది విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' చిత్రంలో దివ్యా నాయక్ గా అనన్య అద్భుతంగా నటించింది.
ప్రస్తుతం మరికొన్ని చిత్రాల్లో అవకాశాలు అందుకుంటున్న అనన్య.. కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ లో మెరిసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
సోషల్ మీడియా వేదికగా అనన్య తన గ్లామర్ పిక్స్ తో నెటిజన్లని ఆకర్షిస్తోంది. వివిధ డిజైనర్ డ్రెస్ లలో అనన్య ఆకర్షించే విధంగా ఫోజులు ఇస్తోంది. చిరిగిన జీన్స్, షర్ట్ లో అనన్య కిల్లింగ్ ఫోజులు ఇస్తోంది. షర్ట్ ఓపెన్ చేసి అందాల రచ్చ షురూ చేసింది.
ఓ పెద్ద షిప్ పక్కన అనన్య చేసిన ఈ ఫోటోషూట్ ఆకట్టుకుంటోంది. సినిమాల్లో గ్లామర్ రోల్స్ కి కూడా తాను రెడీ అన్నట్లుగా అనన్య కిల్లింగ్ ఫోజులు ఇస్తోంది. అనన్య చీరకట్టులో మెరిసినా.. మోడరన్ అవుట్ ఫిట్స్ ధరించినా, ఇలా బోల్డ్ గా కనిపించినా హద్దులు దాటకుండా జాగ్రత్త పడుతోంది.
వకీల్ సాబ్ చిత్రంలో అనన్య నాగళ్ళ తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఆమెకు వెబ్ సిరీస్ లు, ఓటిటీలలో అవకాశాలు దక్కుతున్నాయి. సమంత శాకుంతలం చిత్రంలో అనన్య కీలక పాత్రలో నటిస్తోంది. Also Read: Divi Photos: దివికి ప్రేమగాలి సోకిందా ఎట్టా.. ప్రకృతి ఒడిలో మైమరచిపోతోంది