MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • అల్లు అర్జున్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన ఏకైక సినిమా ఏదో తెలుసా..?

అల్లు అర్జున్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన ఏకైక సినిమా ఏదో తెలుసా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తెలుగు రాష్ట్రాలతో పాటు.. పాన్ ఇండియాను కూడా ప్రభావితం చేసిన హీరో. పుష్ప2తో భారీ ప్లానింగ్ తో రాబోతున్న బన్నీ.. గతంలో ఓ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారట. ఇంతకీ ఏంటా సినిమా..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 21 2024, 10:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Allu Arjun

Allu Arjun

అల్లు అర్జున్.. స్టైలిష్ ఐకాన్.. ఐకాన్ స్టార్.. మెగా వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చినా.. తన టాలెంట్ తో స్టార్ గా ఎదిగి.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేన్ ను సాధించాడు బన్నీ. మెగా లైన్ నుంచి బయటకు వచ్చి.. తనకు తాను సెపరేట్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియాను శాసించే సినిమాలు తెరకెక్కిస్తూ.. ఎప్పటికప్పుడు తన ఫాలోయింగ్ ను పెంచుకుంటూ వెళ్తున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

టాలీవుడ్ కు మొట్ట మొదటి సారి.. హీరో క్యాటగిరీలో  జాతీయ అవార్డ్ ను తీసుకువచ్చి...ఆడు మగాడ్రా బుజ్జిగా అనిపించాడు. ఇక ప్రస్తుతం పుష్ప సినిమా సీక్వెల్ బిజీలో ఉన్నాడు అల్లు అర్జున్. ఈసినిమాతో ఆస్కార్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు., భారీ కలెక్షన్లతో బాలీవుడ్ కా బాప్ అనిపించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. 

ప్రభాస్ కు కోపం తెప్పించే పని అదొక్కటే, స్వయంగా వెల్లడించిన రాజమౌళి..

36

ఇలా అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. పుష్ప2 సినిమాతో గ్లోబల్  ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న అల్లు అర్జున్.. చరిత్ర తిరగరాసే పనిలో ఉన్నాడు. ఈసినిమా ఈ ఏడాది అగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతోంది. 

సౌందర్య 100 కోట్ల ఆస్తీ ఏమయ్యింది..? రహస్య వీలునామాలో ఏముంది..? సంచలన నిజాలు..?

46

ఇక ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా అల్లు అర్జున్ కు  సంబంధించిన  ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టార్ హీరోగా ఉన్న అల్లు అర్జున్ తన కెరీర్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశాడట. ఈ విషయయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇక ఐకాన్ స్టార్ తన  కెరియర్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన ఒకే ఒక్క సినిమా..పెళ్ళాం ఊరెళితే. 

ఇళయరాజా గొప్పవారేమీ కాదు..మద్రాస్‌ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

56

 ఈ సినిమాకు బన్నీ అసిస్టెంట్ గా పనిచేశారట. 2003 లో రిలీజ్ అయిన ఈసినిమా అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా ఆకర్షించింది. అయితే .. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా  ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్ ఉన్నారు.ఆ టైంలోనే అల్లు అర్జున్ ని ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పెట్టించి.. సినిమాల గురించి అవగాహన వచ్చేలా చేయాలి అనుకున్నారట. 

66

ఇక ఎస్వి కృష్ణారెడ్డి దగ్గర పనిచేయడం అంటే మాటలు కాదు. ఆయన వర్క్ విషయంలో చాలా సీరియస్ గా ఉంటారు.. సెట్ లో ఆయన  రూల్స్ రెగ్యులేషన్స్ డేడికేషన్ వేరే లెవల్లో ఉంటాయి. అందుకే అప్పటికీ ఇప్పటికీ.. ఆయనంటే అల్లు అర్జున్ కి భయమట. ఏదైనా సందర్భంలో అల్లు అర్జున్ ఈ విషయాలు ప్రస్తావిస్తూ ఉంటారట.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image2
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Recommended image3
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved