MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • సౌందర్య 100 కోట్ల ఆస్తి ఏమయ్యింది..? రహస్య వీలునామాలో ఏముంది..? సంచలన నిజాలు..?

సౌందర్య 100 కోట్ల ఆస్తి ఏమయ్యింది..? రహస్య వీలునామాలో ఏముంది..? సంచలన నిజాలు..?

దివంగత హీరోయిన్  సౌందర్య హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించగా.. చనిపోయే ముందు 100 కోట్ల విలువైన వీలునామా రాసిందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో నిజం ఎంత..? 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Apr 21 2024, 09:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మహానటి సావిత్రి తరువాత అంతటి పేరు తెచ్చుకున్న హీరోయిన్ సౌందర్య. సావిత్రిలాగానే చిన్నవయస్సులోనే సౌందర్య కూడా కన్నుమూశారు. మనోహరమైన కళ్లతో, ముగ్ధుల్ని చేసే అందంతో, అద్భుతమైన చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకున్న నటి  సౌందర్య. బెంగళూరుకు చెందిన ఆమె..  కన్నడ కుటుంబంలో పుట్టింది

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

1972లో జన్మించిన నటి సౌందర్య సినిమాల్లో నటించాలనే ఆసక్తితో అవకాశాల కోసం చాలా కష్టాలు పడిందట. కన్నడ భాషలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. ఆతరువాత తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది బ్యూటీ. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల లో సౌందర్య ఒకరు. తెలుగు స్టార్ హీరోలందరితో ఆమె సినిమాలు చేసింది. 
 

కమల్ హాసన్ కు షాక్ ఇచ్చిన రామ్ చరణ్, బాలీవుడ్ లో మెగా పవర్ దే పై చేయి..

38

తెలుగుతో పాటు తమిళం, మలయాళం మొదలైన దక్షిణ భారత భాషల్లో ప్రముఖ హీరోలందరితో కలిసి నటించింది సౌందర్య.  అటు బాలీవుడ్ లో కూడా  అమితాబ్ జోడీగా.. సూర్య వంశంలో మీనా పాత్రను హిందీలో సౌందర్య చేసింది.

ఇళయరాజా గొప్పవారేమీ కాదు..మద్రాస్‌ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

48

 అమితాబ్ బచ్చన్ సరసన నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. వరుసగా హిందీ ఆఫర్లు వచ్చినా.. సౌత్ లో బిజీగా ఉండటంతో.. ఆమె హిందీ సినిమాలు చేయలేకపోయింది. 

58

ఇక హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టింది సౌందర్య.  2004లో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇక ఆమె పార్టీ తరపును ప్రచారానికి తన తన సోదరుడు అమర్‌నాథ్‌తో కలిసి వెళ్తుండగా.. హెలికాఫ్టర్ ప్రమాదంలో. నటి సౌందర్య మృతి చెందారు.
 

68

ఇప్పటికీ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నటి సౌందర్య.. అతి తక్కువ కాలంలోనే లీడర్‌గా కూడా మంచి పేరు తెచ్చుకుంది. పెళ్లయిన ఏడాదిలోపే మరణించిన నటి సౌందర్య చనిపోయే నాటికి గర్భవతి. కోట్ల ఆస్తికి అధిపతిగా ఉన్న సౌందర్య తన మరణానికి ముందు ఆస్తికి సంబంధించి వీలునామా కూడా రాసుకున్నట్లు సమాచారం. 

78

అయితే ఈ వార్తలు వైరల్ అవుతుండటంతో... ఈ విషయాన్ని సౌందర్య భర్తతో పాటు.. ఆమె తల్లి కూడా ఖండించినట్టుతెలుస్తోంది.  31 ఏళ్ల వయస్సులో ఆమె వీలునామా ఎందుకు రాస్తుంది. రాయాల్సిన అవసరం ఏంటి అంటూ వారు వెల్లడించారు. సౌందర్య తన 100 కోట్ల ఆస్తికి వీలునామ రాసిందన్న వార్త బాగా వైరల్ అయ్యింది. 

88

అంతే కాదు నటి సౌందర్య 100 కోట్ల ఆస్తి  వీలునామా వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో సౌందర్య భర్తతో పాటు.. ఆమె తల్లిపై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.  వీలునామా రాసిందనే విషయాన్ని దాచిపెట్టి సౌందర్య తల్లి, భర్త ఇద్దరూ సగం వాటా పంచుకున్నారని  అంటున్నారు. అయితే ఈ విషయంలో ఎంత వరకూ నిజం ఉందో తెలియదు కాని. ఈన్యూస్ మాత్రం  వైరల్ అవుతోంది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
భారతీయ జనతా పార్టీ
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
కత్రినా కైఫ్‌పై బాడీ షేమింగ్.. హీరోయిన్ తరపున స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నది ఎవరో తెలుసా ?
Recommended image2
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Recommended image3
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved