- Home
- Entertainment
- స్టార్ హీరోయిన్స్ కి సవాల్ విసురుతున్న అల్లు అర్జున్ వైఫ్... స్నేహారెడ్డి గ్లామర్ పై నెటిజెన్స్ కామెంట్స్!
స్టార్ హీరోయిన్స్ కి సవాల్ విసురుతున్న అల్లు అర్జున్ వైఫ్... స్నేహారెడ్డి గ్లామర్ పై నెటిజెన్స్ కామెంట్స్!
అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి హీరోయిన్స్ కి మించి గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

Allu Sneha Reddy
టాలీవుడ్ లవ్లీ కపుల్ గా ఉన్నారు అల్లు అర్జున్-స్నేహారెడ్డి. కోట్లు సంపాదించే భర్త ఉన్నా కూడా స్నేహారెడ్డి కెరీర్ కోసం ప్రాకులాడుతుంది. మనిషిగా పుట్టాక మనకంటూ ఒక పని, సంపాదన, లక్ష్యం ఉండాలని ఆమె భావిస్తున్నారు. స్నేహారెడ్డి గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు.
Allu Sneha Reddy
స్నేహారెడ్డి ఫిట్నెస్ ఫ్రీక్. హెల్త్, ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ప్రతిరోజూ వ్యాయామం చేస్తారు. తాజా ఆహారం తీసుకుంటారు. మనశ్శాంతి కోసం యోగ చేయడం, గార్డెన్ ఏరియాలో గడపడం చేస్తారు.
Allu Sneha Reddy
ఒడ్డు పొడుగులో స్నేహారెడ్డి హీరోయిన్ వలె ఉంటారు. ఆమెకు వివాహం అయ్యిందంటే నమ్మడం కష్టమే. కొన్నాళ్లుగా స్నేహారెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఇంస్టాగ్రామ్ లో ఫోటో షూట్స్ చేస్తున్నారు. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. స్నేహారెడ్డి బ్యూటిఫుల్ గా ఉందని కామెంట్ చేస్తున్నారు.
స్నేహారెడ్డి-అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్నారు. మొదట్లో అల్లు అర్జున్ కి తన కూతురిని ఇచ్చేందుకు ఆమె తండ్రి చంద్రశేఖర్ రెడ్డి ఒప్పుకోలేదట. స్నేహారెడ్డి పట్టుబట్టడంతో తప్పలేదట. ఇప్పుడు మాత్రం మా అల్లుడు బంగారం అని చంద్రశేఖర్ రెడ్డి చెప్పుకుంటున్నాడు. 2011లో ఘనంగా స్నేహారెడ్డి-అల్లు అర్జున్ వివాహం జరిగింది.
వీరికి అల్లు అయాన్, అల్లు అర్హ సంతానం. అల్లు అర్జున్ కి పిల్లలు అంటే ప్రాణం. ముఖ్యంగా కూతురు అర్హతో ఆదుకునేందుకు బాగా ఇష్టపడతాడు. అల్లు అర్జున్ సూపర్ యాక్టీవ్. ఆల్రెడీ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. శాకుంతలం మూవీలో బాల భరతుడు రోల్ చేసింది.
Allu Sneha Reddy
సమంత హీరోయిన్ గా నటించిన శాకుంతలంలో అల్లు అర్జున్ చివర్లో వచ్చి మెరుపులు మెరిపించింది. అల్లు అర్హ నటనకు ప్రశంసలు దక్కాయి. అల్లు అర్జున్ తో పాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ ఏడాది అల్లు అర్జున్ ఏకంగా నేషనల్ అవార్డు గెలిచిన విషయం తెలిసిందే...
చీరకట్టులో.. పైగా ఇలాంటి ఫోజుల్లో శ్రద్ధా దాస్ ను చూస్తే ఫ్యూజ్ లు అవుటే.. మైండ్ బ్లోయింగ్ స్టిల్స్