చీరకట్టులో.. పైగా ఇలాంటి ఫోజుల్లో శ్రద్ధా దాస్ ను చూస్తే ఫ్యూజ్ లు అవుటే.. మైండ్ బ్లోయింగ్ స్టిల్స్
గ్లామరస్ హీరోయిన్ శ్రద్దా దాస్ సోషల్ మీడియాలో అందాల దుమారం రేపుతోంది. స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది. గ్లామర్ మెరుపులతో మతులు పోగొడుతోంది. తాజాగా పంచుకున్న పిక్స్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ శ్రద్ధా దాస్ (Shraddha Das) స్టన్నింగ్ లుక్స్ తో అదరగొడుతోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట దుమారం రేపుతోంది. సొగసుల ప్రదర్శన చేస్తూ కుర్ర గుండెల్లో రైల్లు పరిగెట్టిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో మెరిసింది.
గోల్డ్ కలర్ శారీ, మ్యాచింగ్ స్లీవ్ లెస్ బ్లౌజ్ లో శ్రద్ధా దాస్ బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చినా గ్లామర్ మెరుపులతో మైమరిపించింది. మెరిసిపోయే అందంతో చూపు తిప్పుకోకుండా చేసింది.
చీరకట్టులో ఈ ముద్దుగుమ్మ బ్యూటీఫుల్ గా దర్శనమిచ్చింది. ఇప్పటికే కొనని ఫొటోలను తన అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ క్రమంలో మరిన్ని ఫొటోలను ఫ్యాన్స్ తో పంచుకుంది. ఇంకా మత్తెక్కించేలా ఫోజులిస్తూ ఆకట్టుకుంది.
తాజాగా పంచుకున్న ఫొటోలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. శ్రద్ధా దాస్ అందాల ప్రదర్శనకు మంత్రముగ్ధులు అవుతున్నారు. కిరాక్ స్టిల్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. లైక్స్ తో ఫొటోలను వైరల్ గా మారుస్తున్నారు.
కొద్దిరోజులుగా శ్రద్ధా దాస్ తన బ్యూటీఫుల్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా చీరకట్టులో ఈ ముద్దుగుమ్మ చేసే అందాల ప్రదర్శన నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ వస్తోంది.
తాజాగా మరిన్ని మత్తెక్కించే ఫోజులతో ఈ ముద్దుగుమ్మ ఫంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. చీరకట్టులో టాప్ టు బాటమ్ అందాల విందుతో అదరగొట్టింది. చాలిచాలనీ బ్లౌజ్ లో మెరుపులు మెరిపించింది.
నటిగా నార్త్ బ్యూటీ శ్రద్ధా దాస్ తెలుగు ఆడియెన్స్ కు బాగా పరిచయమే. తన కెరీర్ టాలీవుడ్ నుంచే ప్రారంభమైంది. తొలుత అల్లరి నరేష్ ‘సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం’ చిత్రంతో హీరోయిన్ గా అవకాశం అందుకుంది. తర్వాత ‘మొగుడు’ తదితర చిత్రాల్లో మెరిసింది.
అలాగే ప్రభాస్ ‘డార్లింగ్’, అల్లు అర్జున్ ‘ఆర్య2’లో ఈ ముద్దుగుమ్మ పెర్ఫామెన్స్ ను ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అదేవిధంగా ‘బంధిపోటు’, ‘గుంటూరు టాకీస్’, ‘ఏక్ మినీ కథ’ వంటి సినిమాలతోనూ అలరించింది. ఈ ముద్దుగుమ్మ నటించిన ‘నిరీక్షణ’, ‘అర్ధం’ చిత్రాలు విడుదల కావాల్సి ఉంది.