MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • అల్లు అర్జున్ కొంప ముంచిన అల్లు అరవింద్, కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్..పండగ చేసుకున్న స్టార్ హీరో కొడుకు

అల్లు అర్జున్ కొంప ముంచిన అల్లు అరవింద్, కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్..పండగ చేసుకున్న స్టార్ హీరో కొడుకు

అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్ కోసం ఇష్టమైన సినిమాని త్యాగం చేయాల్సి వచ్చింది. బన్నీ చేసిన త్యాగం మరో స్టార్ హీరో వారసుడికి ప్లస్ అయింది. అదేంటో ఈ కథనంలో తెలుసుకోండి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Dec 10 2025, 05:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అల్లు అర్జున్ చేసిన మిస్టేక్ 
Image Credit : Instagram/alluarjunonline

అల్లు అర్జున్ చేసిన మిస్టేక్ 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తున్నారు. పుష్ప 2 చిత్రంతో అల్లు అర్జున్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది. అయితే అల్లు అర్జున్ కెరీర్ లో ఎదుగుతున్న సమయంలో కొన్ని మిస్టేక్స్ చేశారు. బన్నీతో పాటు అతడి తండ్రి స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చేసిన తప్పు వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తండ్రి నిర్ణయం వల్ల ఇష్టమైన మూవీ వదులుకున్న అల్లు అర్జున్ 
Image Credit : facebook.com/AlluArjun

తండ్రి నిర్ణయం వల్ల ఇష్టమైన మూవీ వదులుకున్న అల్లు అర్జున్ 

అల్లు అరవింద్ నిర్ణయం వల్ల అల్లు అర్జున్ తనకి ఇష్టమైన సినిమాని వదులుకున్నారట. అసలేం జరిగిందంటే.. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ఆర్య చిత్రం వచ్చింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. ఆ తర్వాత సుకుమార్ జగడం చిత్రాన్ని కూడా బన్నీతో చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు. ఆ తర్వాత సుకుమార్ అల్లు అర్జున్ కోసం ఒక ప్రేమ కథా చిత్రం రెడీ చేశారు. 

35
ఒప్పుకోని అల్లు అరవింద్
Image Credit : youtube/unstoppable with nbk

ఒప్పుకోని అల్లు అరవింద్

ఆ కథ అల్లు అర్జున్ కి బాగా నచ్చేసింది. తప్పకుండా ఈ సినిమా చేయాలని బన్నీ డిసైడ్ అయ్యాడు. కానీ అల్లు అరవింద్ అంగీకరించలేదు. ఎందుకంటే ఆ సమయంలో అల్లు అర్జున్ తో.. అరవింద్ ఒక భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ సుకుమార్ చెప్పిన కథ 100 పర్సెంట్ లవ్ చిత్రం. అల్లు అరవింద్ బన్నీతో చేయాలనుకుంటున్న చిత్రం బద్రీనాథ్.

45
భారీ బడ్జెట్ లో బద్రీనాథ్ 
Image Credit : Facebook/Allu Arjun

భారీ బడ్జెట్ లో బద్రీనాథ్ 

బద్రీనాథ్ మగధీర తర్వాత అంతటి భారీ బడ్జెట్ లో నిర్మించాలని అల్లు అరవింద్ అనుకున్నారు. దీనితో అల్లు అర్జున్ 100 పర్సెంట్ లవ్ చిత్రాన్ని వదులుకోక తప్పలేదు. దీనితో ఆ చిత్రం నాగ చైతన్య చేతుల్లోకి వెళ్ళింది. ఆ విధంగా 100 పర్సెంట్ లవ్ చిత్రంతో నాగ చైతన్య సూపర్ హిట్ అందుకున్నారు. 

55
నాగ చైతన్యకి సూపర్ హిట్ 
Image Credit : instagram

నాగ చైతన్యకి సూపర్ హిట్ 

కానీ అల్లు అర్జున్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం బద్రీనాథ్ డిజాస్టర్ అయింది. ఆ విధంగా బన్నీ రిజెక్ట్ చేసిన కథతో నాగ చైతన్య పండగ చేసుకున్నాడు. ఈ మూవీలో చైతు, తమన్నా మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. బద్రీనాథ్ లో కూడా తమన్నానే హీరోయిన్. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
అల్లు అర్జున్
నాగ చైతన్య
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image2
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Recommended image3
P N Ramachandra Rao: సీనియర్ దర్శకుడికి అరుదైన పురస్కారం.. గవర్నర్‌ చేతుల మీదుగా ప్రదానం
Related Stories
Recommended image1
Thanuja: తనూజ అసలు రూపం బయట పడింది, బిగ్ బాస్ టైటిల్ గెలిచేందుకు అంతకి తెగించిందా ?
Recommended image2
Top 10 Movies 2025: పవన్, వెంకటేష్, రాంచరణ్ లలో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఎంత ? 2025లో టాప్ 10 మూవీస్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved