MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Ramya Krishnan రహస్యం వెల్లడించిన రజినీకాంత్, నీలాంబరి పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ ఎవరో తెలుసా?

Ramya Krishnan రహస్యం వెల్లడించిన రజినీకాంత్, నీలాంబరి పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ ఎవరో తెలుసా?

రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న 'నరసింహా'(పడయప్ప) సినిమాను థియేటర్లలో రీరిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ సినిమాలో రమ్యకృష్ణ చేసిన  నీలాంబరి పాత్రను మిస్ అయిన స్టార్ హీరోయిన్ గురించి రజినీకాంత్ ఏమన్నారంటే?  

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 10 2025, 04:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రజినీకాంత్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా
Image Credit : our own

రజినీకాంత్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా

కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన నరసింహా సినిమా   రజనీ కెరీర్ ను మరో మలుపు తిప్పించి తమిళంలో పడయప్ప గా తెరకెక్కిన ఈసినిమాను తెలుగులో నరసింహా పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో  రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్రకు మంచి పేరు వచ్చింది.  ఈ సినిమాను రజినీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ చేయబోతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రమ్యకృష్ణకు పేరు తెచ్చిన క్యారెక్టర్
Image Credit : our own

రమ్యకృష్ణకు పేరు తెచ్చిన క్యారెక్టర్

ఈ సినిమాలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర హైలైట్‌గా నిలిచింది. రజినీకాంత్ కు సమానంగా రమ్యకృష్ణ పాత్రను ఇందలో డిజైన్ చేశారు.  ఆ పాత్రను ఆమె తప్ప ఇంకెవరూ చేయలేరనిపించేలా నటించింది. కానీ ఆ పాత్రకు మొదట ఐశ్వర్య రాయ్‌ని సంప్రదించినట్లు రజనీకాంత్ వెల్లడించారు.

Related Articles

Related image1
400 సినిమాల రికార్డు, 100 కోట్లకుపైగా ఆస్తి, 3 పెళ్లిళ్లు చేసుకున్న స్టార్ యాక్టర్ ఎవరో తెలుసా?
Related image2
సుమ కు బాలకృష్ణ భారీ షాక్, అఖండ 2 దెబ్బకు 14 సినిమాలు గల్లంతు..?
34
నీలాంబరి పాత్రకోసం..
Image Credit : X

నీలాంబరి పాత్రకోసం..

రజినీకాంత్ మాట్లాడుతూ..  “సినిమాలో నీలాంబరి చాలా శక్తివంతమైన పాత్ర. ఆ పాత్రకు ఐశ్వర్య రాయ్ అయితే బాగుంటుందని నా మనసులో అనిపించింది. ఆమె చాలా బిజీగా ఉన్నా, నెల రోజులైనా సమాధానం రాలేదు. తర్వాత చేస్తానన్నా ఏడాది ఆగడానికి సిద్ధం. కానీ ఆమెకు ఇష్టం లేదని తర్వాత తెలిసింది” అని రజనీకాంత్ చెప్పారు.

44
రమ్యకృష్ణను వరించిన పాత్ర
Image Credit : imdb

రమ్యకృష్ణను వరించిన పాత్ర

శ్రీదేవి, మాధురీ దీక్షిత్, మీనా లాంటి హీరోయిన్లను కూడా నీలాంబరి పాత్ర కోసం అనుకున్నారు. కానీ డైరెక్టర్ రవికుమార్ మాత్రం రమ్యకృష్ణ అయితే బాగుంటుంది అని అన్నారట.  మొదట ఈపాత్ర ఆమె చేయగలదా అని రజినీకాంత్ కు సందేహం వచ్చినా.. దర్శకుడి నమ్మకంతో ఆ పాత్ర రమ్యకృష్ణకు దక్కింది. అయితే అందరికంటే అద్భుతంగా ఆ పాత్రను రమ్మకృష్ణ చేసి చూపించారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రమ్య కృష్ణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan Net Worth: మెగా హీరో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆస్తి ఎంతో తెలుసా? పవర్ స్టార్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Recommended image2
Jabardasth: సుధీర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.. బోరున ఏడ్చిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ లో ఎమోషనల్ సీన్..
Recommended image3
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Related Stories
Recommended image1
400 సినిమాల రికార్డు, 100 కోట్లకుపైగా ఆస్తి, 3 పెళ్లిళ్లు చేసుకున్న స్టార్ యాక్టర్ ఎవరో తెలుసా?
Recommended image2
సుమ కు బాలకృష్ణ భారీ షాక్, అఖండ 2 దెబ్బకు 14 సినిమాలు గల్లంతు..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved