MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అల్లు అర్జున్, ప్రభాస్ తో పాటు, బాలీవుడ్ లో స్టార్స్ గా మారిన టాప్ సౌత్ హీరోలు ఎవరు? నెం1 ప్లేస్ ఎవరిదంటే?

అల్లు అర్జున్, ప్రభాస్ తో పాటు, బాలీవుడ్ లో స్టార్స్ గా మారిన టాప్ సౌత్ హీరోలు ఎవరు? నెం1 ప్లేస్ ఎవరిదంటే?

సౌత్ హీరోలకు కేవలం సౌత్‌లోనే కాదు, నార్త్ ఇండియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హిందీ ప్రేక్షకులు సైతం మన హీరోల సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. మరి హిందీలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆ సౌత్ స్టార్స్ ఎవరో తెలుసా?

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 17 2026, 11:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బాలీవుడ్ లో స్టార్స్ గా టాప్ సౌత్ హీరోలు
Image Credit : instagram

బాలీవుడ్ లో స్టార్స్ గా టాప్ సౌత్ హీరోలు

గత కొన్నేళ్లుగా సౌత్ హీరోల పాపులారిటీ హిందీ ప్రేక్షకుల్లో విపరీతంగా పెరిగింది. బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ సినిమాల కోసం కూడా వాళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి హిందీలో ఫేమస్ అయిన టాప్ సౌత్ స్టార్స్ ఎవరెవరంటే? 

26
5. జూనియర్ ఎన్టీఆర్
Image Credit : Instagram/Jr NTR

5. జూనియర్ ఎన్టీఆర్

RRR, దేవర సినిమాల తర్వాత హిందీలో జూనియర్ ఎన్టీఆర్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. ఆయన సినిమాల కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు, 'వార్ 2' సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.

Related Articles

Related image1
రాజమౌళి ఫ్యామిలీలో పెత్తనం ఎవరిది, తేడా వస్తే తాట తీస్తారని జక్కన్న చెప్పింది ఎవరి గురించి?
Related image2
చిరంజీవి రిటైర్మెంట్ తరువాత ఎక్కడ ఉండబోతున్నారు? మెగాస్టార్ మెచ్చిన సిటీ ఏదో తెలుసా?
36
4. దళపతి విజయ్
Image Credit : stockPhoto

4. దళపతి విజయ్

దళపతి విజయ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలకు హిందీలో మంచి క్రేజ్ ఉంది. ఆయన పాన్ ఇండియా సినిమాలు చేయకపోయినా పాపులారిటీ మాత్రం తగ్గలేదు. అభిమానులు ఇప్పుడు ఆయన చివరి సినిమా 'జన నాయగన్' కోసం ఎదురుచూస్తున్నారు.

46
3. యష్
Image Credit : KVN Productions

3. యష్

ఒక్క సినిమాతో బాలీవుడ్ లో స్టార్ గా మారాడు కన్నడ హీరో యష్. KGF, KGF చాప్టర్ 2 సినిమాల తర్వాత నార్త్ ఆడియన్స్‌లో ఆయనకు పిచ్చ క్రేజ్ పెరిగింది. ఇప్పుడు అభిమానులు  ఆయన తర్వాతి సినిమా 'టాక్సిక్' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

56
2. ప్రభాస్
Image Credit : Prabhas\Instagram

2. ప్రభాస్

నిజానికి ఒకప్పుడు ప్రభాస్ హిందీలో పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ 'బాహుబలి: ది బిగినింగ్', 'బాహుబలి 2: ది కన్‌క్లూజన్' సినిమాలతో ఆయన ప్రతి ఇంట్లో ఫేవరెట్ స్టార్ అయిపోయారు. ఇప్పుడు నార్త్ ఆడియన్స్ ఆయన 'ఫౌజీ', 'స్పిరిట్' సినిమాల రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు.

66
1. అల్లు అర్జున్
Image Credit : AlluArjunonline/Instagram

1. అల్లు అర్జున్

హిందీలో పాపులారిటీ లిస్ట్‌లో టాప్‌లో ఉన్న సౌత్ స్టార్ అల్లు అర్జున్. 'పుష్ప: ది రైజ్', 'పుష్ప: ది రూల్' సినిమాలతో ఆయన హిందీ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఇప్పుడు డైరెక్టర్ అట్లీతో చేయబోయే సినిమా కోసం  అభిమానులు  ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ఆయన 4 విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని టాక్.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
ప్రభాస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu: గుణతో చేతులు కలిపిన రోహిణీ, మీనాకి చిక్కులు, ప్రమాదంలో బాలు చెల్లెలు మౌనిక
Recommended image2
రాజమౌళి ఫ్యామిలీలో పెత్తనం ఎవరిది, తేడా వస్తే తాట తీస్తారని జక్కన్న చెప్పింది ఎవరి గురించి?
Recommended image3
Illu Illalu Pillalu Today Episode Feb 17: సాగర్‌ జాబ్ గురించి భాగ్యానికి దొరికిన పెద్ద క్లూ, విశ్వకు బుద్ధి చెప్పిన అమూల్య
Related Stories
Recommended image1
రాజమౌళి ఫ్యామిలీలో పెత్తనం ఎవరిది, తేడా వస్తే తాట తీస్తారని జక్కన్న చెప్పింది ఎవరి గురించి?
Recommended image2
చిరంజీవి రిటైర్మెంట్ తరువాత ఎక్కడ ఉండబోతున్నారు? మెగాస్టార్ మెచ్చిన సిటీ ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved