MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Allu Arjun: గంగోత్రి ఫస్ట్ ఛాయస్ బన్నీ కాదట.. ఆ హీరోతో చేయాల్సిన సినిమా.. కానీ చివరికి.!

Allu Arjun: గంగోత్రి ఫస్ట్ ఛాయస్ బన్నీ కాదట.. ఆ హీరోతో చేయాల్సిన సినిమా.. కానీ చివరికి.!

Allu Arjun: అల్లు అర్జున్ 'గంగోత్రి' నుంచి 'పుష్ప' వరకు సాగించిన ప్రస్థానం అసాధారణం. ఆరంభంలో ఎదురైన అవమానాలు, చిరంజీవి ఇచ్చిన ధైర్యం, 'స్టైలిష్ స్టార్' నుంచి 'నేషనల్ అవార్డు విన్నర్' గా ఎదిగిన తీరును ఇప్పుడు తెలుసుకుందామా.. 

2 Min read
Author : Pavithra D
Published : Apr 23 2026, 06:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అవమానాలు, కష్టాలు అన్నీ ఇన్నీ కావు..
Image Credit : Pinterest

అవమానాలు, కష్టాలు అన్నీ ఇన్నీ కావు..

తెలుగు చిత్రపరిశ్రమలో నేడు గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ ప్రయాణం పూల బాట ఏమీ కాదు. వెనుక మెగాస్టార్ చిరంజీవి అండ ఉన్నప్పటికీ, ఆరంభంలో ఆయన ఎదుర్కొన్న అవమానాలు, కష్టాలు అన్నీ ఇన్నీ కావు. జర్నలిస్ట్ చిల్లాగట్టు శ్రీకాంత్ కుమార్ అల్లు అర్జున్ కెరీర్ ఆరంభం నుంచి నేటి జాతీయ ఉత్తమ నటుడి స్థాయి వరకు సాగిన ఆసక్తికరమైన విశేషాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
అవమానాల నుంచి ఆరంభం వరకు
Image Credit : Asianet News

అవమానాల నుంచి ఆరంభం వరకు

అల్లు అర్జున్ కెరీర్ మొదట్లో దర్శకుడు తేజ 'జయం' సినిమా ఆడిషన్ కోసం పిలిచి అవమానించిన సంఘటన చాలా మందికి తెలియదు. ఈ విషయం తెలిసిన చిరంజీవి చలించిపోయారు. ఎందుకంటే ఆయన కూడా కెరీర్ ఆరంభంలో అలాంటి విమర్శలే ఎదుర్కొన్నారు. అందుకే బన్నీకి ఆత్మవిశ్వాసం పెంచడానికి తన 'డాడీ' సినిమాలో ఒక చిన్న పాత్రను ఇచ్చారు. ఆ తర్వాత రాఘవేంద్రరావు తన 100వ సినిమా 'గంగోత్రి' కోసం కొత్త హీరోని వెతుకుతున్నప్పుడు, చిరంజీవి స్వయంగా వెళ్లి అల్లు అర్జున్‌ను సిఫార్సు చేశారు.

Related Articles

Related image1
Now Playing
ఐకాన్‌ స్టార్‌ గురించి ఎవరికీ తెలియని 5 నిజాలు | 5 Unknown Facts About Allu Arjun | Asianet Telugu
Related image2
Allu Arjun Top 5 Films: బాక్సాఫీసుని షేక్‌ చేసిన బన్నీ టాప్‌ 5 మూవీస్‌
35
స్టైలిష్ స్టార్ ప్రస్థానం
Image Credit : PR Team

స్టైలిష్ స్టార్ ప్రస్థానం

'గంగోత్రి' తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'ఆర్య' అల్లు అర్జున్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ సినిమా 125 రోజుల వేడుకలో చిరంజీవి స్వయంగా 'స్టైలిష్ స్టార్' అనే బిరుదును ఆయనకు ప్రదానం చేశారు. అప్పటి నుంచి బన్నీ తన మేకోవర్, డ్యాన్స్, నటనతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు. ముఖ్యంగా 'దేశముదురు' కోసం ఆయన చేసిన ఫిజిక్ మేకోవర్ అప్పట్లో ఒక సంచలనం.

45
నేటి ఐకాన్ స్టార్:
Image Credit : instagram

నేటి ఐకాన్ స్టార్:

'అల వైకుంఠపురములో' సినిమాతో మొదలైన సునామీ 'పుష్ప' చిత్రంతో ప్రపంచవ్యాప్తమైంది. తెలుగు సినిమా చరిత్రలోనే జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న మొదటి హీరోగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించారు.

55
'ఐకాన్ స్టార్' స్థాయికి..
Image Credit : instagram

'ఐకాన్ స్టార్' స్థాయికి..

నేడు ఆయన లోకేష్ కనకరాజ్, అట్లీ లాంటి పాన్ ఇండియా దర్శకులతో వరుస సినిమాలు చేస్తూ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నారు. చిరంజీవి అభిమానుల అండతో మొదలైన ఈ ప్రయాణం, నేడు స్వయంకృషితో 'ఐకాన్ స్టార్' స్థాయికి చేరుకోవడం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
అల్లు అర్జున్
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2 OTT: ఒకే సినిమా, రెండు ఓటీటీలు.. రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' స్ట్రీమింగ్ ప్లాన్ అదుర్స్!
Recommended image2
Roja Selvamani: రోజాకి హీరోలెవ్వరూ ఎందుకు ప్రపోజ్ చేయలేదో తెలుసా..ఇన్నేళ్లకు నిజం బయటపడింది
Recommended image3
Karthika Deepam 2 Today Episode: జ్యోకు మాటిచ్చిన దీప- తాళి కట్టమంటే కడతావా అని ప్రశ్నించిన శ్రీధర్
Related Stories
Recommended image1
Now Playing
ఐకాన్‌ స్టార్‌ గురించి ఎవరికీ తెలియని 5 నిజాలు | 5 Unknown Facts About Allu Arjun | Asianet Telugu
Recommended image2
Allu Arjun Top 5 Films: బాక్సాఫీసుని షేక్‌ చేసిన బన్నీ టాప్‌ 5 మూవీస్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved