Telugu

అల్లు అర్జున్‌ టాప్‌ 5 కలెక్టెడ్‌ మూవీస్‌

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన చిత్రాల్లో అత్యధిక వసూళ్లని రాబట్టిన టాప్‌ 5 మూవీస్‌ ఏంటో చూద్దాం. 

Telugu

1.పుష్ప 2

అల్లు అర్జున్‌ నటించిన చిత్రాల్లో కలెక్షన్ల పరంగా టాప్‌లో ఉన్న మూవీ `పుష్ప 2`. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద రూ.1785కోట్లు వసూలు చేసి మొదటి స్థానంలో ఉంది.

Image credits: our own
Telugu

2.పుష్ప

బన్నీ నటించిన చిత్రాల్లో కలెక్షన్ల పరంగా రెండో స్థానంలో ఉన్న మూవీ `పుష్ప`. సుకుమార్‌ రూపొందించిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద రూ.390కోట్లు రాబట్టింది.

Image credits: Asianet News
Telugu

3.అల వైకుంఠపురములో

అల్లు అర్జున్‌ కెరీర్‌లో కలెక్షన్ల పరంగా మూడో స్థానంలో ఉన్న సినిమా `అల వైకుంఠపురములో`. త్రివిక్రమ్‌ రూపొందించిన ఈ చిత్రం రూ.269కోట్లు రాబట్టింది.

Image credits: facebook/@alluarjunarmy
Telugu

4.సరైనోడు

అల్లు అర్జున్‌ నటించిన చిత్రాల్లో `సరైనోడు` మూవీ భారీ వసూళ్లని రాబట్టింది. అప్పట్లో ఇది రూ.127కోట్లు వసూలు చేసి నాల్గో స్థానంలో నిలిచింది.

Image credits: instagram
Telugu

5.దువ్వాడ జగన్నాథం(డీజే)

ఐదో స్థానంలో `దువ్వాడ జగన్నాథం` అని చెప్పొచ్చు. హరీష్‌ శంకర్‌ రూపొందించిన `డీజే` బాక్సాఫీసు వద్ద వంద కోట్లకుపైగా సాధించి  టాప్‌ గ్రాసర్స్ లో ఐదో స్థానంలో నిలిచింది.

Image credits: instagram

ధురంధర్ కథ కాపీ ఆరోపణలు.. ఆదిత్య ధర్ వార్నింగ్ ఎవరికో తెలుసా?

Top 5 Disasters: నిర్మాతలను ముంచేసిన టాలీవుడ్‌ టాప్‌ 5 డిజాస్టర్లు ఇవే

ఫ్లాప్ హీరోయిన్ కెరీర్ కి ఊపిరి పోసిన బాలయ్య, సినిమాలన్నీ డిజాస్టర్స్

80 Actress: 80ల నాటి హీరోయిన్లు ఇప్పుడు ఎలా ఉన్నారో చూస్తే మతిపోతుంది