MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Mrunal Thakur పెళ్లిపై అల్లు అరవింద్ కామెంట్స్.. సిగ్గుతో మృణాల్ ఏం చేసిందో తెలుసా?

Mrunal Thakur పెళ్లిపై అల్లు అరవింద్ కామెంట్స్.. సిగ్గుతో మృణాల్ ఏం చేసిందో తెలుసా?

నటి మృణాల్ ఠాకూర్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. ఆమె పెళ్లి గురించి నిర్మాత అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. స్టార్ ప్రొడ్యూసర్ మాటలకు సిగ్గుపడిన హీరోయిన్ ఏం చేసిందంటే? 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 14 2026, 09:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మృణాల్ ఠాకూర్‌పై ప్రేమ పుకార్లు
Image Credit : Instagram/mrunal thakur

మృణాల్ ఠాకూర్‌పై ప్రేమ పుకార్లు

రీసెంట్ గా డెకాయిట్ మూవీతో హిట్ కొట్టింది  మృణాల్ ఠాకూర్‌. ఈమధ్య కాలంలో ఆమె తరచుగా ప్రేమ పుకార్లతో హైలెట్ అవుతుంది.  గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో ధనుష్ విడాకుల తర్వాత, మృణాల్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత ఇద్దరూ ఆ వార్తలను ఖండించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కెరీర్‌పైనే మృణాల్ ఫోకస్
Image Credit : instagram

కెరీర్‌పైనే మృణాల్ ఫోకస్

ఎలాంటి పుకార్లు వచ్చినా మృణాల్ వాటిని పట్టించుకోకుండా తన కెరీర్‌పైనే దృష్టి పెడుతుంది. ఈ విషయాన్ని ఆమె ఓ సందర్భంలో వెల్లడించింది.  ఆమె నటించిన 'డకాయిట్' సినిమా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Related Articles

Related image1
Nayanthara Movies: 41 ఏళ్ల వయసులో ఇన్ని సినిమాలా? లేడీ సూపర్‌స్టార్ అసలు సీక్రెట్ ఏంటో తెలుసా?
Related image2
Adivi Sesh : రెమ్యునరేషన్ భారీగా పెంచిన అడివి శేష్.. డెకాయిట్ సక్సెస్ కలిసోచ్చిందా?
35
నిర్మాత అల్లు అరవింద్ కామెంట్స్
Image Credit : others

నిర్మాత అల్లు అరవింద్ కామెంట్స్

ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. 'మృణాల్ ఠాకూర్ చాలా టాలెంట్ ఉన్న నటి. ఆమె ఒక తెలుగు నటుడిని పెళ్లి చేసుకుని, ఇక్కడే స్థిరపడి మరిన్ని సినిమాలు చేయాలి' అని తన మనసులోని మాటను బయటపెట్టారు.

45
సిగ్గుపడిన మృణాల్
Image Credit : Google

సిగ్గుపడిన మృణాల్

అల్లు అరవింద్ మాటలు వినగానే మృణాల్ ఠాకూర్ ముఖం  సిగ్గుతో ఎర్రబడింది. వెంటే ఆమె నవ్వేశారు. ఈ సమయంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తూ లైకుల వర్షం కురిపిస్తున్నారు.

55
మృణాల్ పై స్టార్ డైరెక్టర్ ప్రశంసలు
Image Credit : our own

మృణాల్ పై స్టార్ డైరెక్టర్ ప్రశంసలు

దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా మృణాల్ నటనను ప్రశంసించారు. ఆమెను అలనాటి నటి మధుబాలతో పోల్చారు. కథల ఎంపికలో మృణాల్ చాలా శ్రద్ధ తీసుకుంటుందని మెచ్చుకున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో  ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ నటించిన 'కల్కి' సినిమాలో  మృణాల్ ఓ చిన్న పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: నేచురల్ గా నటించగలిగేది వాళ్లిద్దరే.. ప్రభాస్, రవితేజ, ఎన్టీఆర్, సునీల్ పై రాజమౌళి కామెంట్స్
Recommended image2
Yash Ramayana: టాక్సిక్ డిజాస్టర్ లెక్కలను రామాయణతో సరిచేస్తాడా? .. రావణుడిగా రాఖీ భాయ్ రచ్చ..
Recommended image3
Vishwanath and Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ కలెక్షన్ల సునామీ, పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..
Related Stories
Recommended image1
Nayanthara Movies: 41 ఏళ్ల వయసులో ఇన్ని సినిమాలా? లేడీ సూపర్‌స్టార్ అసలు సీక్రెట్ ఏంటో తెలుసా?
Recommended image2
Adivi Sesh : రెమ్యునరేషన్ భారీగా పెంచిన అడివి శేష్.. డెకాయిట్ సక్సెస్ కలిసోచ్చిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved