MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Bhooth Bangla: బట్టలు చింపుకుని ఈవెంట్ వచ్చిన స్టార్ హీరో.. ఇదెక్కడి అరాచకం బాబోయ్, వైరల్

Bhooth Bangla: బట్టలు చింపుకుని ఈవెంట్ వచ్చిన స్టార్ హీరో.. ఇదెక్కడి అరాచకం బాబోయ్, వైరల్

అక్షయ్ కుమార్ కొత్త సినిమా 'భూత్ బంగ్లా' ట్రైలర్ వచ్చేసింది. హారర్-కామెడీ జానర్‌లో వచ్చిన ఈ ట్రైలర్‌పై మిశ్రమ స్పందన వస్తోంది. అయితే, ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు అక్షయ్ వచ్చిన తీరు చూసి అందరూ షాకయ్యారు. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 06 2026, 08:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అక్షయ్ కుమార్ సినిమా భూత్ బంగ్లా
Image Credit : instagram

అక్షయ్ కుమార్ సినిమా భూత్ బంగ్లా

సోమవారం ముంబైలో 'భూత్ బంగ్లా' ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌కు అక్షయ్ కుమార్ చిరిగిన బట్టలతో వచ్చారు. ఆయన్ను అలా చూసి మీడియా వాళ్లు షాకయ్యారు. 'నా పరిస్థితి చూసి ఎవరిలా చేశారని అనుకుంటున్నారు కదా? ఇది దెయ్యం పనే' అని అక్షయ్ నవ్వుతూ అన్నారు. 'సినిమా ప్రొడ్యూస్ చేస్తే ఎవరికైనా ఇలాగే అవుతుంది' అని కూడా జోక్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అక్షయ్ కుమార్ చిరిగిన బట్టలు
Image Credit : instagram

అక్షయ్ కుమార్ చిరిగిన బట్టలు

'భూత్ బంగ్లా' ట్రైలర్ లాంచ్‌కు అక్షయ్ చిరిగిన బట్టలతో రావడంతో, సోషల్ మీడియాలో ఆయన ఫోటోలపై అభిమానులు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. సౌరభ్ గుప్తా అనే యూజర్ 'బట్టలు పీకిందెవరు?' అని అడగ్గా, వరుణ్ అనే మరో యూజర్ 'ఇలాంటి బట్టలు మనం వేసుకుంటే ఊళ్లోని కుక్కలు వెంటపడతాయి' అని కామెంట్ చేశాడు. 

 

Related Articles

Related image1
Chiraiya Series: 'చిరాయ'లో శోభనం రాత్రి సీన్.. నటిస్తూ కుప్పకూలిన నటుడు!
Related image2
Rajamouli: రాంచరణ్ సూపర్ హిట్ సినిమాని యావరేజ్ సినిమా అంటూ రాజమౌళి కామెంట్స్.. ఎందుకు అలా అన్నారో తెలుసా
35
అక్షయ్ కుమార్ బట్టలపై కామెంట్స్
Image Credit : instagram

అక్షయ్ కుమార్ బట్టలపై కామెంట్స్

అక్షయ్ కుమార్ డ్రెస్సింగ్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. నితిషా అనే యూజర్ 'మార్కెట్‌లోకి ఎలాంటి డిజైనర్లు వచ్చార్రా బాబూ' అని కామెంట్ చేసింది. షాబుద్దీన్ అనే వ్యక్తి 'బాలీవుడ్ పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది, బట్టలే చెబుతున్నాయి' అని రాశాడు. శ్రుతి శర్మ అనే యూజర్ 'ధురంధర్ సినిమా తర్వాత హీరోలందరి పరిస్థితి ఇదే' అని పేర్కొంది. ప్రతాప్ కుమార్ అనే యూజర్ 'ఇదేం విచిత్రమైన ప్రపంచం. ఇలాంటి బట్టలు ధనవంతులు వేస్తే ఫ్యాషన్, అదే పేదవాడు వేస్తే బిచ్చగాడు' అని కామెంట్ చేశాడు.
45
అక్షయ్ కుమార్‌పై నెటిజన్ల జోకులు
Image Credit : instagram

అక్షయ్ కుమార్‌పై నెటిజన్ల జోకులు

అక్షయ్ కుమార్ బట్టలు చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. హరీష్ కౌశల్ అనే యూజర్ 'అదంతా సరే గానీ, అక్షయ్ సర్ జేబులో టపాసులు ఎవరు పెట్టారు?' అని ఫన్నీగా అడిగాడు. వీర్ అనే మరో యూజర్ 'సినిమా రిలీజ్‌కు ముందే బట్టలు చిరిగిపోయాయి' అని రాశాడు. నజనీన్ లతీఫ్ అనే యూజర్ 'ఇప్పుడే ఇజ్రాయెల్ బోర్డర్ నుంచి వస్తున్నట్టున్నారు' అని సెటైర్ వేసింది. ఇలా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.
55
అభిమానులతో అక్షయ్ కుమార్ సెల్ఫీ
Image Credit : instagram

అభిమానులతో అక్షయ్ కుమార్ సెల్ఫీ

'భూత్ బంగ్లా' ట్రైలర్ లాంచ్ తర్వాత అక్షయ్ కుమార్ బయటకు వచ్చి, అభిమానులతో సరదాగా సెల్ఫీలు దిగారు. అభిమానులను కలిసిన అనంతరం ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Superstar Krishna: కృష్ణ నటించిన ఏకైక సీరియల్‌ ఏంటో తెలుసా? బుల్లితెరపై అదో బ్లాక్‌ బస్టర్‌
Recommended image2
Venu Swamy: సినిమా జ్యోతిష్యుడు వేణు స్వామి ఎంత ఫీజు వసూలు చేస్తాడో తెలుసా? ఆయనే స్వయంగా ఏమన్నాడంటే?
Recommended image3
Kiara Advani: ఒకప్పుడు రిజెక్ట్ అయ్యింది.. ఇప్పుడు టాక్సిక్ లో ఇరగ్గొట్టేసిందిగా..
Related Stories
Recommended image1
Chiraiya Series: 'చిరాయ'లో శోభనం రాత్రి సీన్.. నటిస్తూ కుప్పకూలిన నటుడు!
Recommended image2
Rajamouli: రాంచరణ్ సూపర్ హిట్ సినిమాని యావరేజ్ సినిమా అంటూ రాజమౌళి కామెంట్స్.. ఎందుకు అలా అన్నారో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved