ఎంతమంది చిచ్చుపెట్టినా మోనాల్‌ని, నన్ను విడగొట్టలేరన్న అఖిల్‌ .. లవ్‌లో ఉన్నట్టు వెల్లడి!

First Published Dec 23, 2020, 5:21 PM IST

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ రన్నరప్‌ అఖిల్‌.. పలు షాకింగ్‌ విషయాలు వెల్లడించారు. మోనాల్‌తో అనుబంధాన్ని, సోహైల్‌తో ఉన్న బాండింగ్‌ని, ట్రాయాంగిల్‌ లవ్‌స్టోరీని, తన లైఫ్‌ ఇలా వరుసగా అనేక ఆసక్తికర, షాకింగ్‌, సెన్సేషనల్‌ విషయాలను తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో అఖిల్‌ చెప్పిన విషయాలు వైరల్‌ అవుతున్నాయి. 

అఖిల్‌కి బయటకు వచ్చారు. తాను రన్నరప్‌గా నిలవడంపై అనేక విమర్శలు వచ్చిన నేపథ్యంలో తాజాగా స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలను  వెల్లడించారు. అభిజిత్‌, సోహైల్‌ మధ్య తనకు అన్యాయం జరిగిందనేదానిపై స్పందిస్తూ, దాని గురించి తాను ఆలోచించడం లేదన్నారు. మెహబూబ్‌ వచ్చింది సోహైల్‌ కోసమే  అని, సోహైల్‌కి సిగ్నల్‌ ఇచ్చిన విషయాన్ని తాను గమనించలేదన్నారు.

రన్నరప్‌గా నిలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ విషయంలో ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. తనకు డబ్బు ముఖ్యం కాదని, ప్రజల ప్రేమ ముఖ్యమన్నారు. అది బిగ్‌బాస్‌తో  వచ్చిందన్నారు. తనకు వచ్చిన పాపులారిటితో ఓ సినిమా చేస్తే బాగా డబ్బులు సంపాదించగలరని తెలిపారు. ఇప్పుడు రోజూ మార్నింగ్‌ తమ ఇంటి ముందు చాలా మంది తన  కోసం వస్తున్నారని, అది చాలు అన్నారు.

మోనాల్‌ గురించి చెబుతూ, మంచి ఫ్రెండ్‌ అన్నారు. ఆమెతో లవ్‌ స్టోరీ గురించి మాత్రం దాటవేశాడు. తను కేరింగ్‌ పర్సన్‌ అని, తనని బాగా చూసుకుంటుందని, తాను కూడా  చూసుకున్నానని అన్నారు. ఆమె ఇంటర్వ్యూ మధ్యలో కాల్‌లో మాట్లాడగా, పాగల్‌ అంటూ పిలిచాడు అఖిల్‌. ఆమె అఖిల్‌ నిజానికి నెంబర్‌ వన్‌ అని తెలిపింది. అయితే అఖిల్‌  మిస్టర్‌ పర్‌ఫెక్ట్ కాదని, పులిహోర బ్యాచ్‌ అని పేర్కొంది.

అఖిల్‌ కూడా మోనాల్‌పై పలు పంచ్‌లు వేశాడు. డ్రామా క్వీన్‌ అని సంభోదించాడు. తన ఇంటికి వచ్చి వాళ్లమ్మ ముందే కొట్టిందట. దీనికి స్పందిస్తూ, మళ్ళీ కలిస్తే గుద్దుతా అని  చెప్పింది. అయితే మోనాల్‌తో రిలేషన్‌పై చెబుతూ, తాము ఎప్పటికి ఇలానే కొట్టాడుకుంటూ ఉంటామని, తమని ఎవరూ విడగొట్టలేరని, ఎంత మంది చిచ్చుపెట్టినా మేం  విడిపోలేమన్నారు. మా మధ్య మంచి బాండింగ్‌ కొనసాగుతుందన్నారు.

అభిజిత్‌, మోనాల్‌, తనకు సంబంధించి ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ గురించి చెబుతూ, అది తన దృష్టికి రాలేదని, అది ఎలా వెళ్లిందో అర్థం కాలేదన్నారు. ముందు ముగ్గురు మంచి  ఫ్రెండ్స్ అని, అభిజిత్‌ నిర్ణయాల వల్ల గ్యాప్‌ వచ్చిందని పేర్కొన్నారు.

తన లవ్‌ గురించి చెబుతూ, తనని బాగా కేర్‌ తీసుకునే వైఫ్‌ కావాలన్నారు. అమ్మ వాళ్ళ నాన్నని బాగా కేర్‌ చేస్తుందట. అలాగే తనని కూడా కేర్‌ చేసే అమ్మాయి  కావాలన్నారు. అయితే అలాంటి లక్షణాలున్న ఓ అమ్మాయి ఉందని, తమ రిలేషన్‌ మున్ముందు తెలుస్తుందని పేర్కొన్నారు. ఆమె ఎవరనేది అఖిల్‌ చెప్పలేదు.

సోహైల్‌ 25లక్షలు తీసుకోవడంపై చెబుతూ, అందుకు తాను హ్యాపీనే అన్నారు. అలా వెళ్లడం అతని ఇష్టమని, సోహైల్‌ తండ్రి అదే చెప్పడంతో సోహైల్‌ పాటించాడని, అందుకు  తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు. అయితే విన్నర్‌ అయినప్పుడు 25లక్షలు షేర్‌ చేసుకోవడంపై స్పందిస్తూ బైక్‌ విషయంలో ఈ చర్చ జరిగింది. తాను విన్నర్‌ అయితే  సోహైల్‌కి బైక్‌ కొనిస్తానని, సోహైల్‌ విన్నర్‌ అయితే తనకు బైక్‌ కొనిస్తాడని చెప్పినట్టు తెలిపారు. ఆ డిష్కషన్‌లో భాగంగా ఎవరు విన్నర్‌ అయినా 50లక్షల్లో చేరో 25 లక్షలు  పంచుకుందామనుకున్నట్టు చెప్పారు. మరి సోహైల్‌ తీసుకున్న 25 లక్షల నుంచి తాను కోరుకోనని, తన ఫ్యామిలీలో ఇబ్బందులున్నాయని, అతనికి డబ్బు అవసరం  ఉందన్నారు.

తాను ఫ్రెండ్స్ ని ఇష్టపడతానని, వారి కేరింగ్‌ చూసుకుంటానని, అలానే హౌజ్‌లో మోనాల్‌ని, సోహైల్‌ని చూసుకున్నానని చెప్పారు. నెక్ట్స్ కెరీర్‌ గురించి చెబుతూ, తాను మంచి  ఆఫర్స్ కోసం చూస్తున్నానని, వెబ్‌ సిరీస్‌, సినిమాలు చేస్తానని, మంచి పాత్రలైనా చేస్తానని, హీరోగానే చేయాలనేది ఏం లేదన్నారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?