Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Devatha: రుక్మిణికి మాధవతో పెళ్లి కాలేదని తెలుసుకున్న ఆదిత్య.. వదినని తరిమేసిన దేవుడమ్మ!

Devatha: రుక్మిణికి మాధవతో పెళ్లి కాలేదని తెలుసుకున్న ఆదిత్య.. వదినని తరిమేసిన దేవుడమ్మ!

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రోజు జూన్ 8 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

Navya Reddy | Published : Jun 08 2022, 11:28 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే ఆదిత్య (Adithya) వాళ్ళ అత్త ఇల్లు అన్నాక వారసత్వం లేకపోతే ఎలా? ఈ వంశం నీతోనే ఆగిపోకూడదు అని అంటుంది. ఇక ఆదిత్య చరిత్రలో నా వంశానికి స్థానం అక్కర్లేదు ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉంటే చాలు అని అంటాడు. ఇక అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ చేపిస్తాను అత్తయ్య.. అని అంటాడు. దానికి సత్య (Sathya) ఆశ్చర్యపోతుంది.
 

26
Asianet Image

ఇక అప్పటికి పిల్లలు పుట్టకపోతే..  మాకు మేమే పిల్లలం అని అంటాడు. ఆ మాట విన్న సత్య ఎంతో ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. ఇక వచ్చిన పని చూసుకుని వెళ్ళిపో అని తన అతను కొట్టిపారేసినట్టుగా మాట్లాడు తాడు. ఈ క్రమంలో ప్రసాద్ కూడా నాది ఒక మాట నా కొడుకుది ఒక మాట ఉండదు అని అంటాడు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ దేవుడమ్మ ఆడపడుచు ప్రవర్తన గురించి మాట్లాడుకుంటారు.
 

36
Asianet Image

ఇక దేవుడమ్మ (Devudamma)  ఎలాంటి సంబంధమైన మాట్లాడే విషయాలలో మాట్లాడాలి అని తన భర్తతో అంటుంది. ఇక ఆదిత్య (Adithya) తో మీ అత్తని పంపించి మంచి పని చేశావు రా అని అంటుంది. ఇక ప్రసాద్ తన అక్క ఏం ప్రాబ్లం ఉండదు అని సత్యకు ధైర్యం చెబుతాడు. ఆదిత్య మీరందరూ ఆశ పడినట్లే.. జరుగుతుంది కాకపోతే కొంత టైం పడుతుంది అని అంటాడు.
 

46
Asianet Image

మరోవైపు దేవి (Devi) ను స్కూల్ లో వాళ్ల టీచర్ నువ్వు పెద్దయ్యాక ఏమవుతావని అడుగుతుంది. నేను మా ఆఫీసర్ సార్ లెక్క ఐఏఎస్ అవుతాను అని అంటుంది. ఇక టీచర్ రాధ (Radha) దగ్గరికి వెళ్లి ఈ అమ్మాయి అనుకున్నట్టే కలెక్టర్ అవుతుంది అని చెబుతోంది. ఇక వాళ్ళ నాన్న కూడా కలెక్టర్ ఎ చేస్తున్నాడు అని రాధ నోరు జరుతుంది. ఇక టీచర్ ఆశ్చర్యపోయి రాధను వివరాలు అడుగుతుంది.
 

56
Asianet Image

మరోవైపు ఆదిత్య (Adithya) ఒక చోటికి వచ్చి..  ఏంటి రుక్మిణి (Rukmini) నా పరిస్థితి ఇలా అయ్యింది అని రుక్మిణి ఫోటో చూసుకుంటూ అనుకుంటాడు. అమ్మకి నిజం చెప్పలేను నా కూతురికి నిజం చెప్పలేను అని అనుకుంటాడు. ఇక ఆదిత్య రుక్మిణి ఫోటో చూసుకుంటూ అనేక రకాలుగా బాధపడతాడు. ఈ క్రమంలో ఆదిత్య ఫోన్లో ఉన్న రుక్మిని మెడలో తాళి బొట్టు చూసి ఆశ్చర్యపోతాడు.
 

66
Asianet Image

తరువాయి భాగంలో ఎవరు చెప్పినా చెప్పకపోయినా..  ఆదిత్య నా పెనిమిటి అని రాధ (Radha) గట్టిగా అరుస్తూ మాధవ (Madhava) తో చెబుతుంది. అంతే కాకుండా అతను కట్టిన తాళి బొట్టు ఇప్పటికీ నా మెడలోనె ఉంది అని చెబుతుంది. ఇక ఆయన ప్రతి రూపాన్ని కూడా నా కడుపులో మోసాను అని అంటుంది. ఇదంతా ఆదిత్య ఒకచోటినుంచి వింటూ ఉంటాడు. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

Navya G
About the Author
Navya G
 
Recommended Stories
Top Stories