Aditi Shankar: డైరెక్టర్ శంకర్ కూతురు లేటెస్ట్ లుక్ చూశారా ? పూర్తిగా మారిపోయింది
Aditi Shankar latest look: నటి అదితి శంకర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫోటోలు అభిమానుల మధ్య వైరల్ అవుతున్నాయి. అదితి శంకర్ నటిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే.
13

Image Credit : Instagram/Aditi Shankar
డైరెక్టర్ శంకర్ కూతురు
డైరెక్టర్ శంకర్ రెండో కూతురే ఈ అదితి శంకర్. అదితి శంకర్ నటిగా రాణిస్తున్నారు.
23
Image Credit : insta
చివరగా భైరవం చిత్రంలో
డాక్టర్ చదివిన ఈమె ఇప్పుడు తమిళ, తెలుగు సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో అదితి శంకర్ చివరగా భైరవం అనే చిత్రంలో నటించారు.
33
Image Credit : insta
కంప్లీట్ గా లుక్ మారిపోయింది
ఇదిలా ఉండగా, అదితి శంకర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు అభిమానుల మధ్య వైరల్ అవుతున్నాయి. ఆమె లేటెస్ట్ లుక్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కంప్లీట్ గా ఆమె లుక్ మారిపోయింది.
Latest Videos

