MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Vijayashanti: విజయశాంతి క్రేజ్ చూసి అసూయపడ్డ అగ్ర హీరో ఎవరు ? వీళ్ల పక్కనా నటించింది నేను, అసహ్యం వేసింది

Vijayashanti: విజయశాంతి క్రేజ్ చూసి అసూయపడ్డ అగ్ర హీరో ఎవరు ? వీళ్ల పక్కనా నటించింది నేను, అసహ్యం వేసింది

Vijayashanti: విజయశాంతి ఎదుగుదల చూసి టాలీవుడ్ లో ఓ అగ్ర హీరో ఈర్ష్య పడ్డారట. మన హీరోలకు అంత బ్రాడ్ మైండ్ లేదు అంటూ విజయశాంతి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 23 2026, 12:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి
Image Credit : Asianet News

లేడీ సూపర్ స్టార్ విజయశాంతి

లేడీ అమితాబ్ అని, లేడీ సూపర్ స్టార్ అని విజయశాంతిని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. విజయశాంతి స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఆమె ఒకప్పుడు బ్రాండ్ అంబాసిడర్. కార్త్యవ్యం, ఒసేయ్ రాములమ్మ లాంటి సినిమాలు విజయశాంతిని శిఖరాగ్రాన నిలబెట్టాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటి
Image Credit : our own

సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటి

దీనితో విజయశాంతి సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటిగా ఎదిగారు. ఈ క్రమంలో విజయశాంతిని చూసి కొందరు అగ్ర హీరోలు అసూయపడ్డారు అనే ప్రచారం ఉంది. ఓ ఇంటర్వ్యూలో విజయశాంతిని యాంకర్ ఆసక్తికర ప్రశ్న అడిగారు. మీరు తిరుగులేని స్టార్ గా ఎదగడం చూసి అప్పటి మెగాస్టార్ ఒకరు ఈర్ష్య పడ్డారు అనే టాక్ ఉంది. నిజమేనా అని ప్రశ్నించారు.

Related Articles

Related image1
Chiranjeevi: చిరంజీవితో సినిమా ఒక పీడకల, ఆయన ఫ్యామిలీ మొత్తం అక్కడే.. క్రేజీ హీరోయిన్ వైరల్ కామెంట్స్
Related image2
Vishnupriya: యూట్యూబర్ పై కేసు నమోదు చేసిన విష్ణుప్రియ.. ఒక అమ్మాయి ఇలా చేస్తుందా అంటూ ఫైర్
35
వాళ్ళు మారాలని ఆశించడం కూడా వేస్ట్
Image Credit : Asianet News

వాళ్ళు మారాలని ఆశించడం కూడా వేస్ట్

మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చుకుంటే మన హీరోలు బ్రాడ్ మైండ్ తో ఆలోచించరు. పెద్ద మనసుతో ఆలోచించేవాళ్ళు లేరు. ఒకరిని చూసి ఎందుకు బయపడతారో, అసూయా పడతారో అర్థం కాదు. అరె మనతో కలసి పనిచేసిన హీరోయిన్ ఇంత గొప్ప స్థాయికి చేరుకుంది అని సంతోషించే వాళ్ళు లేరు. మన హీరోలు ఆ విధంగా మారరు. మారాలని ఆశించడం కూడా వేస్ట్ అని అన్నారు.

45
అసహ్యం వేసింది
Image Credit : stockPhoto

అసహ్యం వేసింది

మన హీరోలు మైండ్ సెట్ పరంగా ఇంకా ఎదగలేదు అని విజయశాంతి అన్నారు. అలాంటి వాళ్ళ వల్ల ప్రత్యక్షంగా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయా అని ప్రశ్నించగా.. శత్రువులు వెనుక నుంచే దెబ్బ తీస్తారు అని విజయశాంతి అన్నారు. కానీ నాకు కొందరు హీరోల గురించి తెలిసింది. వాళ్ళ గురించి తెలిసినప్పుడు ఇలాంటి వాళ్ళతోనా నేను కలసి నటించింది అనే అసహ్యం వేసినట్లు విజయశాంతి తెలిపారు.

55
రాజకీయ విమర్శలు
Image Credit : our own

రాజకీయ విమర్శలు

అలాంటి హీరోలు ఇద్దరు ముగ్గురు ఇండస్ట్రీలో ఉన్నారు. అందరూ టాప్ హీరోలే అంటూ విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీతో కలసి నటించిన హీరోలపైనే తీవ్రమైన రాజకీయ విమర్శలు చేశారు ఎందుకు అని అడుగగా.. రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను నటించిన హీరోలు, నా వాళ్ళు అనేది అస్సలు పట్టించుకోను. తప్పు జరుగుతుంది అని తెలిస్తే తప్పకుండా నిలదీస్తా అని విజయశాంతి అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi 9 Days Collections: బాక్సాఫీసు వద్ద పెద్ది బిగ్‌ డ్రాప్‌.. 9 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఎంతంటే?
Recommended image2
Allu Arjun: కేరళలో అల్లు అర్జున్ మూవీ ప్రభంజనం.. 20 ఏళ్ల పాత సినిమాకు థియేటర్లలో జాతర
Recommended image3
Chiranjeevi: ఆమెని టెర్రస్ మీదికి తీసుకెళ్లిన చిరు, దెబ్బకు మైండ్ బ్లాక్.. మణిరత్నం మూవీలో మెగాస్టార్ క్రేజ్
Related Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవితో సినిమా ఒక పీడకల, ఆయన ఫ్యామిలీ మొత్తం అక్కడే.. క్రేజీ హీరోయిన్ వైరల్ కామెంట్స్
Recommended image2
Vishnupriya: యూట్యూబర్ పై కేసు నమోదు చేసిన విష్ణుప్రియ.. ఒక అమ్మాయి ఇలా చేస్తుందా అంటూ ఫైర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved