MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu: నా చావుకు కారణం నువ్వే.. నిన్ను వదిలే ప్రసక్తే లేదు.. నవదీప్‌పై ఉప్పల్ బాలు సంచలన కామెంట్స్, సోషల్ మీడియాలో కలకలం

Bigg Boss Telugu: నా చావుకు కారణం నువ్వే.. నిన్ను వదిలే ప్రసక్తే లేదు.. నవదీప్‌పై ఉప్పల్ బాలు సంచలన కామెంట్స్, సోషల్ మీడియాలో కలకలం

Bigg Boss Telugu: బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న బిగ్ బాస్ చుట్టూ.. ఇప్పుడు ‘అగ్నిపరీక్ష 2’ షో ఆడిషన్స్ వివాదం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఉప్పల్ బాలుకు ఎదురైన చేదు అనుభవంతో.. నెట్టింట దుమారం రేగుతోంది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 16 2026, 11:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఉప్పల్ బాలు సంచలన కామెంట్స్..
Image Credit : Asianet News

ఉప్పల్ బాలు సంచలన కామెంట్స్..

ఉప్పల్ బాలు చాలా కాలంగా బిగ్ బాస్ లోకి వస్తాడన్న ప్రచారం జరుగుతూ వస్తోంది. కానీ బిగ్ బాస్ టీమ్ డైరెక్ట్ గా అతన్ని పిలవకపోవడంతో.. సామాన్యుల కోటాలో బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2 ఆడియన్స్ కు వెళ్లాడు. ఈసారి పక్కాగా బిగ్ బాస్ హౌస్ లోకి బాలు వస్తాడని అంతా అనుకున్నారు. కానీ అనుకోకుండా ఈ షోలో రిజెక్ట్ అవ్వడంతో పాటు పలు అవమానాలు కూడా ఫేస్ చేశాడు బాలు. అయితే ఆడిషన్స్ ప్రక్రియలో తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం కూడా ఇవ్వకుండా, కేవలం సోషల్ మీడియా వీడియోల ఆధారంగా తక్కువ చేసి మాట్లాడి తిరస్కరించారని బాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నవదీప్‌ను లక్ష్యంగా చేసుకుంటూ బాలు కామెంట్స్..
Image Credit : Asianet News

నవదీప్‌ను లక్ష్యంగా చేసుకుంటూ బాలు కామెంట్స్..

ఈ వివాదంపై ఉప్పల్ బాలు వరుస వీడియోలను విడుదల చేస్తున్నాడు. బిగ్ బాస్ తో పాటు అగ్నిపరీక్ష 2 జడ్జ్ గా ఉన్న నవదీప్ ను టార్గెట్ చేసుకుని... విమర్శలు భారీగా విమర్శలు చేస్తున్నాడు. ఘాటుగా స్పందించిన బాలు.. నటుడు నవదీప్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మొదట గ్రూప్ డిస్కషన్ విభాగంలో ఒక జడ్జ్ తన పర్ఫామెన్స్ కు, హాస్యానికి ఇంప్రెస్ అయి తదుపరి రౌండ్‌కు ఎంపిక చేశారని, నువ్వు సెలెక్ట్ అయ్యావంటూ మెయిల్ కూడా పెట్టారని.. అన్ని నిబంధనలు పూర్తయ్యాక స్టేజ్ మీదికి వచ్చాక అసలు వివాదం మొదలైందని బాలు తెలిపారు.

Related Articles

Related image1
Chiranjeevi: మటన్ పెట్టలేదని చెంప చెళ్లుమనిపించిన చిరంజీవి, మెగా సీక్రెట్ బయటపెట్టిన స్టార్ విలన్ ఎవరు?
Related image2
Malliswari Movie Review: చైనాలో 100 రోజులు ఆడిన తొలి తెలుగు సినిమా, తనకంటే 2 ఏళ్లు పెద్దదైన హీరోయిన్ తో ఎన్టీఆర్ రొమాన్స్..
34
ఉప్పల్ బాలు మాట్లాడుతూ
Image Credit : Uppal Balu faceBook

ఉప్పల్ బాలు మాట్లాడుతూ

"స్టేజ్ పైకి వచ్చాక నన్ను నవదీప్ తీవ్రంగా అవమానించారు. నాకున్న ఫాలోయింగ్, వ్యక్తిగత గుర్తింపు, నేను చేసే వీడియోల శైలి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ మాటలు నన్ను తీవ్రంగా గాయపరిచాయి. నా మానసిక వేదనకు, భవిష్యత్తులో నాకు ఏమైనా జరిగితే దానికి నవదీపే బాధ్యత వహించాల్సి ఉంటుంది. నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. నా చావుకు నువ్వే కారణం" అంటూ కంటతడి పెట్టారు.

44
నెటిజన్ల స్పందన – మౌనంలో నవదీప్
Image Credit : Asianet News

నెటిజన్ల స్పందన – మౌనంలో నవదీప్

ఆడిషన్స్‌లో కంటెస్టెంట్ పట్ల జడ్జీలు ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. బాలుకు మద్దతుగా కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుండగా, ఈ వివాదంపై నవదీప్ గానీ, షో నిర్వాహకులు గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. స్టార్ మాలో ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానున్న నేపథ్యంలో, ఈ వివాదం ఎంతటి మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Recommended image2
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image3
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Related Stories
Recommended image1
Chiranjeevi: మటన్ పెట్టలేదని చెంప చెళ్లుమనిపించిన చిరంజీవి, మెగా సీక్రెట్ బయటపెట్టిన స్టార్ విలన్ ఎవరు?
Recommended image2
Malliswari Movie Review: చైనాలో 100 రోజులు ఆడిన తొలి తెలుగు సినిమా, తనకంటే 2 ఏళ్లు పెద్దదైన హీరోయిన్ తో ఎన్టీఆర్ రొమాన్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved