MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • దర్శన్‌ నా పెద్ద కొడుకు.. అతను ఏం చేశాడంటే.. నటి సుమలత సంచలన వ్యాఖ్యలు..

దర్శన్‌ నా పెద్ద కొడుకు.. అతను ఏం చేశాడంటే.. నటి సుమలత సంచలన వ్యాఖ్యలు..

కన్నడ హీరో దర్శన్ అరెస్ట్ పై మొదటి సారిస్పందించారునటి సుమలత. దర్శన్ తో మొదటి నుంచి సుమత కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. ఆమె ఈ విషయంలో ఎలా స్పందిస్తారా అని అంతా ఎదురుచూశారు. ఇక ఆమె ఏమన్నారంటే..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 05 2024, 05:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన రేణుకాస్వామి హత్య కేసులో హీరో దర్శన్‌ జైలు జీవితం గడుపుతున్నాడు.తన ప్రియురాలు.. నటి పవిత్ర కూడా  జైల్లోనే ఉన్నారు. బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో వీరితో పాటు మరో 15 మంది నిందితులుగా ఊచలు లెక్కిస్తున్నారు.  కాగా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ ఎపిసోడ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. దర్శన్‌కు బాగా దగ్గరగా ఉన్న నటీనటులపై కూడా ఒత్తడిపోరుగుతోంది. ఈక్రమంలో దర్శన్  అరెస్ట్‌పై సినిమా పరిశ్రమకు చెందిన చాలా మంది రియాక్టయ్యారు. 

అప్పుల్లో స్టార్ హీరోయిన్..? ఇల్లు కూడా తాకట్టు పెట్టిన బ్యూటీ.. కోట్ల ఆస్తులు ఏమైనట్టు..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే దర్శన్ ఫ్యామిలీకి బాగా దగ్గరగా ఉన్న సుమలత మాత్రం చాలా గ్యాప్ తీసుకుని రీసెంట్ గానే స్పందించారు. ఇప్పటి వరకు నటి, రాజకీయ నాయకురాలు సుమలత అంబరీష్‌ స్పందించలేదు. ఇన్నాళ్లకు ఆమె దర్శన్‌ అరెస్ట్ ఇష్యుతో పాటు దర్శన్ కు తనకు ఉన్న బంధాన్ని ఓ లేఖ ద్వారా  వివరించే ప్రయత్నం చేశారు. 

 

రామ్ చరణ్ రిజెక్ట్ చేస్తే.. మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా.. ? తెలిస్తే షాక్ అవుతారు..

36
Sumalatha Ambareesh

Sumalatha Ambareesh

ఈ లేఖలో ఆమె ఎమన్నారంటే.. నాలుగున్నర దశాబ్దాలుగా నేను సినిమా రంగంలో ఉన్నాను. నటిగా, కళాకారిణికి జీవిస్తున్నాను. అయిదేళ్లపాటు లోక్‌సభ సభ్యురాలిగా ఉన్నాను.  అనేక రంగాలలో బాధ్యతలను నిర్వర్తించాను. నేను ఎప్పుడూ అనవసరమైన వ్యాఖ్యలు చేయలేదు. అలా చేయడం కూడా  వృధాగా భావిస్తాను. ఇక దర్శన్ విషయానికి వస్తే.. నా కుటుంబంతో దర్శన్‌ కుటుంబానికి ఉన్న బంధం ఏమిటనేది ఎంత చెప్పినా  మీకు అర్థం కాదు. అతడు హీరో అవ్వకముందే.. స్టార్ డమ్ రాకముందే నాకు తెలుసు. దాదాపు పాతికేళ్లుగా దర్శన్ కుటుంబానికి.. నాకుటుంబానికి మధ్య అనుబంధం ఉంది అన్నారు. 

మోక్షజ్ఞ కోసం కత్తిలాంటి హీరోయిన్, బాలయ్య ప్లాన్ మామూలుగా లేదుగా..?

46

స్టార్‌డమ్‌కు మించి దర్శన్‌ నాకు కుటుంబసభ్యుడు. కొడుకులాంటి వాడు. అంబరీష్‌ను ఎప్పుడూ నాన్న అని  పిలిచేవాడు. ఏ తల్లి కొడుకును ఇలాంటి పరిస్థితిలో చూడటానికి ఇష్టపడదు. నాకు తెలిసిన దర్శన్ మీరు అంటున్న పనులు  ఎప్పుడూ చేయడు. ఇలాంటి నేరం దర్శన్ చేశాడు అంటే నేను నమ్మలేను. ఎందుకంటే.. దర్శను   ప్రేమ, కరుణ, జాలి ​​హృదయం ఉన్న వ్యక్తి మాత్రమే. ఇంత కృరంగా ఆలోచించే స్వాభావం కాదు అతనిది.  ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలనే మంచి మనసు అతడిది అని అన్నారు సుమలత

జగన్ మాత్రమే కాదు.. స్టార్ హీరోలను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అవమానించాడు.. సీనియర్ యాక్టర్ సంచలన వ్యాఖ్యలు.

 

56

అంతే కాదు. దర్శన్ అటువంటి నేరం చేసే వ్యక్తి కాదని నేను బలంగా నమ్ముతున్నాను'  అని సుమలత తన లేఖలో రాశారు.  ఈ విషయం కోర్టులో ఉన్నందున తాను ఇకపై ఏమీ మాట్లాడనని చెప్పారు.  ఇక ఆమె దర్శన్ భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీష్‌పై కామెంట్లు చేసేవారిని కూడా  సుమలత తప్పుబట్టారు. 'దర్శన్ ఇప్పటికీ నిందితుడే.. అతనికి వ్యతిరేకంగా ఏదీ నిరూపించబడలేదు, శిక్షించబడలేదు. దర్శన్‌కు న్యాయమైన విచారణ జరగనివ్వండి. దర్శన్‌ కుటుంబ సభ్యులపై అసభ్యంగా మాట్లాడకండి. దర్శన్‌ విషయం వల్ల ఇప్పటికే శాండల్‌వుడ్‌ స్తంభించిపోయింది.' అని ఆమె లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. 

మెగాస్టార్ చిరంజీవి కి 10th క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా..? వైరల్ అవుతున్న మెగాస్టార్ SSC మెమో..

 

66

ఇదిలా ఉంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న దర్శన్‌, అతడి అనుచరులకు కోర్టు కస్టడీని ఈ నెల 18వ తేదీ వరకు పొడిగించింది. బెయిల్‌ లభిస్తుందని అనుకున్న దర్శన్‌కు నిరాశే మిగిలింది. ఇండస్ట్రీలో కూడా దర్శన్ కు సపోర్ట్ చేసే వర్గం.. దర్శన్ ను విమర్శించే వర్గంగా చీలిపోయింది. సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లతో పాటు.. ట్రోల్స్ కూడా చూస్తూనే ఉన్నాం. చూడాలి మరి ఈ హీరో కేసు ఎక్కడివరకూ వెళ్తుందో..? 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
OG 2 Update: ఓజాస్ గంభీర మళ్ళీ వస్తున్నాడు..పవన్ కళ్యాణ్ ఓజీ 2 నుంచి మైండ్ బ్లోయింగ్ అప్డేట్
Recommended image2
Vijay Sangeetha Reunion: విజయ్-సంగీత మళ్లీ కలిశారా? వైరల్ అవుతున్న వార్తల వెనుక నిజమెంత?
Recommended image3
Peddi: తొలి 3 రోజులు కావాలనే పెద్దిపై నెగిటివిటీ పెంచారు..ఓ పెద్ద డైరెక్టర్ ఇదేం కర్మ అని ఫోన్ చేశాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved