MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • 'పెళ్లి చేసుకోవడానికి వయస్సు ఉంటే సరిపోదు.. కావాల్సింది అదే'..

'పెళ్లి చేసుకోవడానికి వయస్సు ఉంటే సరిపోదు.. కావాల్సింది అదే'..

Actress Pragathi: టాలీవుడ్ నటి ప్రగతి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు కీలక కామెంట్స్ చేసింది. పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిందామె. పెళ్లి చేసుకోవడానికి వయస్సు ఉంటే సరిపోదు.. కావాల్సింది అదేనని పేర్కొంది. 

2 Min read
Author : Pavithra D
Published : Dec 26 2025, 08:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పరిచయం అక్కర్లేని పేరు..
Image Credit : Instagram\Pragathi

పరిచయం అక్కర్లేని పేరు..

టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. అనేక చిత్రాల్లో తల్లి పాత్రల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ.. తెలుగులోనే కాదు తమిళ, కన్నడతో సహా ఇతర భాషల్లోనూ సినిమాలు చేసి.. తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఆమె ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీలక కామెంట్స్ చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పెళ్లిపై కామెంట్స్..
Image Credit : Pragathi Mahavadi (@pragstrong)

పెళ్లిపై కామెంట్స్..

తాజాగా పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నటి ప్రగతి. పెళ్లి చేసుకోవడానికి వయస్సుతో పన్లేదు. కేవలం వయస్సు ఉంటే సరిపోదు.. పెళ్లి చేసుకోవాలంటే చాలా మెచ్యూరిటీ ఉండాలని పేర్కొంది. ముఖ్యంగా ఒకరిపై ఒకరికి నమ్మకం, ఒకరిపై ఒకరికి నమ్మకం, అవగాహన ఉండాలని నటి ప్రగతి పేర్కొంది. పెళ్లి విషయంలో ఈ మూడు చాలా ముఖ్యం అని చెప్పింది.

35
బంధం ఏదైనా ఇవి ముఖ్యం..
Image Credit : Pragathi Mahavadi (@pragstrong)

బంధం ఏదైనా ఇవి ముఖ్యం..

గౌరవం, నమ్మకం లేని చోట ఏ బంధం కూడా నిలబడదని నటి ప్రగతి తెలిపింది. బంధం నిలబడాలంటే ఒకరిపై ఒకరికి గౌరవం ఉండటం ముఖ్యమని చెప్పింది. ఒకరి ఆలోచనలను మరొకరు అర్ధం చేసుకోవాలి. ఇద్దరిలోనూ ఆ గుణం ఉండటం చాలా ఇంపార్టెంట్ అని ప్రగతి పేర్కొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

45
పవర్ లిఫ్టింగ్‌లో పతకాలు..
Image Credit : Pragathi Mahavadi (@pragstrong)

పవర్ లిఫ్టింగ్‌లో పతకాలు..

ఇటీవల పవర్ లిఫ్టింగ్‌లో ప్రపంచ స్థాయిలో పతకాలు సాధించి దేశ గౌరవాన్ని పెంచింది నటి ప్రగతి. టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలు సాధించింది. అటు సినిమాల్లోనే కాదు.. బయట కూడా తన సత్తా చాటి తన ప్రతిభను నిరూపించుకుంది నటి ప్రగతి.

55
వేణుస్వామితో పూజలు..
Image Credit : our own

వేణుస్వామితో పూజలు..

పతకాలను గెలవకముందు నటి ప్రగతి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు నిర్వహించింది. ఆపై దేశం తరపున పతకాలు గెలవడంతో.. వేణుస్వామి పూజల వల్లే నటి ప్రగతి పతకాలు గెలిచిందంటూ పలు కామెంట్స్ ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. అయితే దీనిపై స్పందించిన ప్రగతి.. అవన్నీ అవాస్తవం అని.. ఇలాంటివి స్ప్రెడ్ చేసేవారు.. వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొంది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
తెలుగు సినిమా
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
The Paradise: ది ప్యారడైజ్ సెన్సార్ రివ్యూ, అణచివేతకు వ్యతిరేకంగా జడల్ చేసిన విధ్వంసం.. నాని నటనకు జయహో
Recommended image2
Village Backdrop Movies: రాంచరణ్ నుంచి రవితేజ వరకు, హీరోలకు సవాల్..వందల కోట్లు తెచ్చిన ముసుగు విలన్లు వీళ్ళే
Recommended image3
SJ Surya Villain Movies: ఇండియన్ 2 నుంచి సర్దార్ 2 వరకు.. ఎస్.జే.సూర్య విలనిజం ఎందుకు ఫ్లాప్ అవుతోంది? జైలర్ 2 గట్టెక్కిస్తుందా?
Related Stories
Recommended image1
Richest Actress: పదిహేనేళ్లుగా ఒక సినిమా చేయకపోయినా.. దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమెనే
Recommended image2
Actress: చేసినవి 8 చిత్రాలు.. కుర్రాళ్లకు కలల రాణి.. కానీ అర్ధాంతరంగా ఇండస్ట్రీ వదిలేసింది.. ఎవరంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved