MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • TV
  • Actress: చేసినవి 8 చిత్రాలు.. కుర్రాళ్లకు కలల రాణి.. కానీ అర్ధాంతరంగా ఇండస్ట్రీ వదిలేసింది.. ఎవరంటే.?

Actress: చేసినవి 8 చిత్రాలు.. కుర్రాళ్లకు కలల రాణి.. కానీ అర్ధాంతరంగా ఇండస్ట్రీ వదిలేసింది.. ఎవరంటే.?

Actress: ఈమె బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్.. చేసినవి 8 చిత్రాలు మాత్రమే.. కానీ ఆ తర్వాత అత్తమామల కారణంగా ఇండస్ట్రీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇంతకీ ఈ నటి ఎవరని అనుకుంటున్నారా.? ఓ సారి ఈ స్టోరీ చూసేయండి మరి.

1 Min read
Author : Pavithra D
Published : Oct 22 2025, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఒక్క లుక్‌తో..
Image Credit : Actress Pooja Bedi Instagram

ఒక్క లుక్‌తో..

ఒక్క లుక్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచేలా ఇండస్ట్రీలోని దిగ్గజ హీరోయిన్‌లలో నటి పూజా బేడి ఒకరు. అయితే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కొద్దికాలానికే పూజా ఇండస్ట్రీని విడిచిపెట్టాలని నిర్ణయించుకుంది. వ్యాపారవేత్త ఫర్హాన్ ఫర్నిచర్‌వాలాను వివాహం చేసుకున్న ఆమె.. ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీని విడిచిపెట్టాలనే తన నిర్ణయాన్ని చెప్పుకొచ్చింది. తన భర్త, అతడి కుటుంబమే ఇందుకు ప్రధాన కారణం అని వెల్లడించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
1980-90వ దశకంలో ఇలా..
Image Credit : Actress Pooja Bedi Instagram

1980-90వ దశకంలో ఇలా..

1980-90 దశకంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో తరచూ గాసిప్‌లు తెగ వైరల్ అయ్యాయి. నటీనటులను తరచుగా తమ సహనటులతో ముడిపెట్టి వార్తలు ప్రచురించేవారు. ఇలాంటి సమయంలో ఏ కుటుంబాలు కూడా నటీమణులను తమ కోడళ్లుగా అంగీకరించేవారు కాదని.. అది పెద్ద సవాల్‌గా మారిందని పూజా బేడి ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.

Related Articles

Related image1
Actress: చేసినవి 12 చిత్రాలైతే అందులో రెండే హిట్స్.. కానీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.. ఎవరంటే.?
Related image2
Actress: 8 నెలల వయసులోనే ఎంట్రీ.. పేరు మార్చుకుని ఇండస్ట్రీని ఏలుతోంది.. ఈ హీరోయిన్‌ ఎవరంటే?
35
ఫర్హాన్‌తో వివాహం తర్వాత..
Image Credit : Actress Pooja Bedi Instagram

ఫర్హాన్‌తో వివాహం తర్వాత..

టెలివిజన్ హోస్ట్ సిద్ధార్థ్ కన్నన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో పూజా ఇలా మాట్లాడింది. 'నేను సంప్రదాయ ముస్లిం కుటుంబం నుంచి వచ్చిన ఫర్హాన్‌ను వివాహం చేసుకున్నాను. అతని కుటుంబం సినిమా సెట్‌లకు వెళ్లే కోడలిని అస్సలు అంగీకరించే అవకాశం లేదు' అని ఆమె అన్నారు. ఆ రోజుల్లో పెళ్లి తర్వాత సినిమాల్లో పనిచేయడం పెద్ద తప్పుగా భావించేవారని పూజ గుర్తు చేసుకుంది.

45
వివాహం చేసుకుంటే కెరీర్ ముగిసినట్టే..
Image Credit : Actress Pooja Bedi Instagram

వివాహం చేసుకుంటే కెరీర్ ముగిసినట్టే..

'సినిమా, ప్రేక్షకులు చాలా అభివృద్ధి చెందారు. అప్పట్లో ఏ హీరోయిన్ అయినా వివాహం చేసుకున్నట్లయితే ఆమె కెరీర్ ముగిసినట్టుగా భావించేవారు. అలాగే తమ కోడళ్లు గ్లామర్ ఇండస్ట్రీకి చెందినవారు కావడం కూడా వాళ్లకు కష్టమైనదిగా భావించారు' అని పూజా బేడీ నిజాయితీగా చెప్పుకొచ్చింది.

55
జో జీతా వోహి సికందర్ మూవీ..
Image Credit : Actress Pooja Bedi Instagram

జో జీతా వోహి సికందర్ మూవీ..

'జో జీతా వోహి సికందర్' సినిమా ఫేం పూజా బేడి తన అత్తమామలను అసౌకర్యానికి గురి కాకుండా.. వారి సంప్రదాయాలను విస్మరించకుండా జాగ్రత్త పడ్డానని తెలిపింది. 'నేను ఏదైనా సినిమా చేయబోతున్నట్లయితే, దానిని పూర్తి ఫ్యామిలీ ఓరియెంటెడ్‌గా ఉండాలని అనుకున్నా. ఎవరికీ అసౌకర్యం కలిగించాలని నేను కోరుకోలేదు' అని ఆమె పేర్కొంది. ఇక పరిస్థితులకు అనుగుణంగానే తాను ఇండస్ట్రీని విడిచిపెట్టానని స్పష్టం చేసింది పూజా బేడీ.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Recommended image2
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image3
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Related Stories
Recommended image1
Actress: చేసినవి 12 చిత్రాలైతే అందులో రెండే హిట్స్.. కానీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.. ఎవరంటే.?
Recommended image2
Actress: 8 నెలల వయసులోనే ఎంట్రీ.. పేరు మార్చుకుని ఇండస్ట్రీని ఏలుతోంది.. ఈ హీరోయిన్‌ ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved