MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Namitha Weight Loss: మళ్ళీ తీగలా మారిన నమిత! ఆ ఒక్క సీక్రెట్‌ ఏంటో తెలుసా?

Namitha Weight Loss: మళ్ళీ తీగలా మారిన నమిత! ఆ ఒక్క సీక్రెట్‌ ఏంటో తెలుసా?

ఒకప్పుడు గ్లామర్ పాత్రలతో సౌత్ ఇండస్ట్రీని ఊపేసిన నటి నమిత, పెళ్లి, పిల్లల తర్వాత కాస్త బొద్దుగా మారారు. కానీ ఇప్పుడు స్లిమ్‌గా మారి అందరికీ షాకిచ్చారు. బ్యూటీ ప్రొడక్ట్స్ బిజినెస్‌, రాజకీయాలతో బిజీగా ఉన్నా.. ఫిట్‌నెస్‌ను మాత్రం అస్సలు వదల్లేదు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 17 2026, 01:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భారీగా బరువు పెరిగిన నమిత..
Image Credit : instagram

భారీగా బరువు పెరిగిన నమిత..

తమిళ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు సాధించింది నమిత. హీరోయిన్ గా, ఐటమ్ సాంగ్స్ తో రచ్చ రచ్చ చేసింది. ఇక  నమిత గతంలో చాలా సన్నాగా ఉండేవారు. ఆతరువాత  బరువు తరచూ పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. ముఖ్యంగా 2017లో పెళ్లి చేసుకునే సమయానికి ఆమె బాగా బరువు పెరిగారు. ఆ తర్వాత కవల పిల్లలు పుట్టాక కూడా ఆమె శరీరాకృతిలో మార్పులు వచ్చాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
2024 తరువాత మారిపోయిన నమిత..
Image Credit : instagram

2024 తరువాత మారిపోయిన నమిత..

గతంలో చాలా బరువు పెరిగిన ఈ హీరోయిన్ తాజాగా  పూర్తిగా సన్నబడ్డారు. 2024 నుంచి తన ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెట్టారు. జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో తరచూ పంచుకుంటున్నారు. రీసెంట్ గా నమితను చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. ఆమె ఈమేనా అని అడుగుతున్నారు.

35
91 నుంచి 65kg లకు తగ్గిన హీరోయిన్
Image Credit : Google

91 నుంచి 65kg లకు తగ్గిన హీరోయిన్

తాను ఎలా బరువు తగ్గానో నమిత సోషల్ మీడియాలో పంచుకున్నారు. 91 కిలోల బరువు నుంచి 65 కిలోలకు తగ్గినట్లు ఆమె తెలిపారు. దీని వెనుక ఉన్న సీక్రెట్‌ను కూడా ఆమె రివీల్ చేశారు. ఎంతో క్రమశిక్షణతో, పట్టుదలతో ప్రయత్నిస్తేనే తనకు ఇది సాధ్యం అయ్యిందని ఆమె అన్నారు. దానికోసం ఏం చేయాలో కూడా ఆమె వెల్లడించారు.

45
సాకులు చెప్పడం  మానేయండి..
Image Credit : instagram

సాకులు చెప్పడం మానేయండి..

సాకులు చెప్పడం మానేసి, భవిష్యత్తును ఎంచుకోవడమే స్వీయ క్రమశిక్షణ. ప్రతి వర్కౌట్ నాకు నేను ఇచ్చుకున్న ఒక హామీ. ప్రేరణ వస్తూ పోతూ ఉంటుంది. కానీ క్రమశిక్షణ ప్రతిరోజూ మనతోనే ఉంటుంది. మనసు నిర్ణయించుకున్న తర్వాతే శరీరం మారుతుంది. సులభమైన మార్గాలు లేవు. మ్యాజిక్‌లు జరగవు. కేవలం నిలకడ, చెమట, ఓర్పు మాత్రమే ఉంటాయి. నేను ఎవరితోనూ పోటీ పడటం లేదు. నిన్నటి కంటే ఈరోజు బలంగా మారుతున్నాను. ఫలితాలు ఒక్క రోజులో రావు. అవి ప్రతిరోజూ కష్టపడితేనే వస్తాయి. మొదలు పెట్టడమే కష్టమైన పని. ఒక్కసారి మొదలుపెడితే, మీరు అప్పటికే గెలిచినట్టు అని ఆమె అన్నారు.

55
క్రమశిక్షణ చాలా ముఖ్యం
Image Credit : instagram

క్రమశిక్షణ చాలా ముఖ్యం

ఫిట్‌నెస్‌లో 80% డైట్, 20% వర్కౌట్ పాత్ర పోషిస్తాయి. ఇందులో క్రమశిక్షణ చాలా ముఖ్యం. శరీరం జిమ్‌లో కాదు, వంటగదిలోనే తయారవుతుందని నటుడు సూర్య కూడా ఒక సందర్భంలో చెప్పారు. నమిత కూడా అదే ఫాలో అయ్యింది. పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉంటోంది నమిత. రాజకీయ పార్టీలో చేరిన ఆమె.. ఆ విషయంలో యాక్టీవ్ అయ్యింది. గతంలో హీరోయిన్ గా స్టార్ డమ్ చూసిన నమిత.. ప్రస్తుతం పొలిటికల్ గా ఎదిగేప్రయత్నం చేస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
CBFC: పవన్ కళ్యాణ్ హీరోయిన్ కి సెంట్రల్ సెన్సార్ బోర్డులో కీలక పదవి.. సభ్యులుగా ప్రీతీ జింటా, పంకజ్ త్రిపాఠి
Recommended image2
OTT: ఆరేళ్ల తర్వాత కూడా ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా, ఎక్కడ చూడాలంటే?
Recommended image3
కత్రినా కైఫ్‌పై బాడీ షేమింగ్.. హీరోయిన్ తరపున స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నది ఎవరో తెలుసా ?
Related Stories
Recommended image1
ANR: రామారావు లక్షణాలు మంచివి కావు, అక్కినేని నాగేశ్వరరావు సంచలన కామెంట్స్, ఎన్టీఆర్ పై అలిగిన ఏఎన్నార్
Recommended image2
Chiranjeevi: మెగాస్టార్ సినిమాను చావు దెబ్బ కొట్టిన ఆర్ నారాయణమూర్తి, ఒకే టైటిల్ తో రిలీజ్ అయిన రెండు సినిమాలేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved