MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సినిమా ఆఫర్లు లేకపోతే.. దోసెలు వేసుకుని బ్రతికేస్తా.. నటి హేమ సంచలన కామెంట్స్..

సినిమా ఆఫర్లు లేకపోతే.. దోసెలు వేసుకుని బ్రతికేస్తా.. నటి హేమ సంచలన కామెంట్స్..

Actress Hema: నటి హేమ తన 35 ఏళ్ల సినీ కెరీర్‌లో 350కి పైగా చిత్రాల్లో నటించింది. రాజోలు నుంచి వచ్చిన ఈ నటి తన వృత్తి పట్ల నిబద్దతతో ఉంది. అలాగే తాను ఎదుర్కున్న కొన్ని ఇబ్బందుల గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. 

1 Min read
Author : Pavithra D
Published : Jan 16 2026, 09:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కెరీర్‌పై కీలక వ్యాఖ్యలు..
Image Credit : Actress Hema\Twitter

కెరీర్‌పై కీలక వ్యాఖ్యలు..

నటి హేమ తన 35 ఏళ్ల సినీ కెరీర్‌లో 350కి పైగా చిత్రాలలో నటించింది. ఎప్పుడూ తన వృత్తి పట్ల నిజాయితీతో, నిబద్దతతో ఉంది. ఈ క్రమంలోనే తన కెరీర్‌లో ఎదుర్కున్న ఇబ్బందుల గురించి పంచుకుంది నటి హేమ.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
ఫ్యాషన్ సెన్స్ ఇలా..
Image Credit : our own

ఫ్యాషన్ సెన్స్ ఇలా..

హేమ ఫ్యాషన్ సెన్స్‌పై మాట్లాడుతూ.. 15 సంవత్సరాల క్రితమే ఆడియో ఫంక్షన్లలో క్యారెక్టర్ ఆర్టిస్టులు కేవలం చీరలు ధరించే ట్రెండ్‌ను మార్చి.. లంగా ఓణీలు, హీరోయిన్లతో సమానమైన దుస్తులు ధరించడం మొదలుపెట్టారు. ఇది కొందరికి అసూయను కూడా కలిగించిందని నటి హేమ తెలిపింది.

Related Articles

Related image1
Actress: చేసినవి 12 చిత్రాలైతే అందులో రెండే హిట్స్.. కానీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.. ఎవరంటే.?
Related image2
Actress: చేసినవి 8 చిత్రాలు.. కుర్రాళ్లకు కలల రాణి.. కానీ అర్ధాంతరంగా ఇండస్ట్రీ వదిలేసింది.. ఎవరంటే.?
35
సినీ నేపధ్యం లేకుండా..
Image Credit : social media

సినీ నేపధ్యం లేకుండా..

రాజోలు నుంచి ఎలాంటి సినీ నేపధ్యం లేకుండా వచ్చిన హేమ.. తన ఏడో తరగతి చదువుతోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అప్పర్ మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చిన ఆమె, ఎప్పుడూ డబ్బు కోసం ఆరాటపడలేదని, తన నిజాయితీకి, కష్టానికి విలువ ఇచ్చింది. ముఖ్యంగా అతడు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

45
దోసెలు వేసి బ్రతుకుతా..
Image Credit : our own

దోసెలు వేసి బ్రతుకుతా..

ఇండస్ట్రీలో ఎవరికీ తలవంచలేదని, నచ్చితేనే ఏ పని అయినా చేస్తానని, నచ్చకపోతే పక్కకు తప్పుకుంటానని తెలిపింది. సినిమా అవకాశాలు లేకపోతే, దోశల బండి పెట్టుకుని అయినా బ్రతుకుతానని, ఎవరినీ సహాయం అడగనని నటి హేమ చెప్పింది.

55
తనను పాజిటివ్ వైబ్ అంటూ..
Image Credit : our own

తనను పాజిటివ్ వైబ్ అంటూ..

ఇండస్ట్రీలో తన సత్సంబంధాలను కొనసాగిస్తున్న హేమ, తన ఫోన్ కాల్స్‌కు దర్శకులు, హీరోలు, కో-ఆర్టిస్టులు ఇప్పటికీ స్పందిస్తారని తెలిపింది. కృష్ణవంశీ తనను పాజిటివ్ వైబ్ అని పిలిచేవారని నటి హేమ తెలిపింది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
ప్రసిద్ధ వ్యక్తులు
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Celebrity brothers: ఒకరు సూపర్ స్టార్, మరొకరు ఫ్లాప్ స్టార్.. ఇండియన్ సినిమాలో సెలెబ్రిటీ బ్రదర్స్ వింత కథ!
Recommended image2
Balakrishna: బాలయ్య గురించి గుండెలపై చేయి వేసుకుని చెప్పిన డైరెక్టర్.. ఆమె వల్లే మళ్ళీ స్టార్ట్ చేశా
Recommended image3
Nagarjuna: నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ హరి కన్నుమూత.. మా కుటుంబం ఓ పిల్లర్ ని కోల్పోయింది, నాగార్జున ఎమోషనల్
Related Stories
Recommended image1
Actress: చేసినవి 12 చిత్రాలైతే అందులో రెండే హిట్స్.. కానీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.. ఎవరంటే.?
Recommended image2
Actress: చేసినవి 8 చిత్రాలు.. కుర్రాళ్లకు కలల రాణి.. కానీ అర్ధాంతరంగా ఇండస్ట్రీ వదిలేసింది.. ఎవరంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved