MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Casting Couch: నీకో ఛాన్స్ కావాలంటే.. నాకో ఛాన్స్ ఇస్తావా అని అడుగుతారు.. కాస్టింగ్ కౌచ్ పై నటి అపూర్వ సంచలన కామెంట్స్..

Casting Couch: నీకో ఛాన్స్ కావాలంటే.. నాకో ఛాన్స్ ఇస్తావా అని అడుగుతారు.. కాస్టింగ్ కౌచ్ పై నటి అపూర్వ సంచలన కామెంట్స్..

ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఎన్నో జీవితాలు దాని కింద బలైపోయాయి. అసలు ఇండస్ట్రీలోకి వచ్చిన లేడీస్ ను ఎవరు ఏలా వేదిస్తారు. అసలు ఏమడుగుతారు అనే విషయంపై నటి అపూర్వ కుండ బద్దలు కొట్టి చెప్పేశారు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 02 2026, 12:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్..
Image Credit : Asianet News

ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్..

ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఇప్పుడు కొత్తగా మొదలవ్వలేదు.. ఎప్పుడో సినిమా మొదలైన కాలం నుంచి ఇది ఉంది. కానీ సోషల్ మీడియా ప్రభావం వల్ల ఈ కాలంలో అది ఎక్కువగా బయటకు వస్తుంది. ఒక్క టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్, కోలీవుడ్.. హాలీవుడ్ లో కూడా కాస్టింగ్ కౌచ్ అనేది కామన్ అయిపోయింది. ఈ విషయంపై గతంలో ఉద్యమాలు కూడా జరిగాయి. చాలామంది ధైర్యం చేయలేక కామ్ గా నరకం చూశారు. కానీ కొంత మంది మాత్రం ఈ విషయంలో మీటు పేరిట ఉద్యమం చేసి.. విషయం అందరికి తెలిసేలా చేశారు. అయితే ఈ కాస్టింగ్ కౌచ్ తగ్గింది అని చెప్పలేము కానీ.. అసలు హీరోయిన్లు, ఇతన నటీమణులు ఈ కాస్టింగ్ కౌచ్ ను ఎలా ఫేస్ చేస్తారో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కాస్టింగ్ కౌచ్ పై నటి అపూర్వ కామెంట్స్..
Image Credit : Asianet News

కాస్టింగ్ కౌచ్ పై నటి అపూర్వ కామెంట్స్..

కాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటి వరకూ చాలామంది నటీమణులు తమ అభిప్రాయాలు వెల్లడిస్తూ వచ్చారు. అన్ని భాషల నుంచి హీరోయిన్లు, సీనియర్ స్టార్స్ మాట్లాడారు, చిన్మయి, శ్రీరెడ్డి, భావన, కుష్బు, ఆమని, కస్తూరి ఇలా చాలామంది తారలు తమ అభిప్రాయాలు పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇక ఈమధ్య కాలంలో టాలీవుడ్ నటి అపూర్వ కాస్టింగ్ కౌచ్ పై గతంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అందరికి ఆ అనుభవాలు ఉండవు, కొందరిని మాత్రం అస్సలు ఏమీ చేయలేరని ఆమె అన్నారు. అంతే కాదు స్టార్ డమ్ వచ్చే వరకే ఎవరైనా ఇండస్ట్రీ వెంట పడతారు.. ఒక్క సారి స్టార్డమ్ వచ్చిన తరువాత ఇండస్ట్రీనే వారి వెంట పడుతుందని కామెంట్స్ చేశారు.

Related Articles

Related image1
Kota Srinivasa Rao: తెల్లవార్లు ఫుల్ గా తాగుతాడురా కోట అన్న పేరు ఎందుకు వచ్చింది, అసలు నిజం ఇదే..
Related image2
Nagarjuna: 15 ఏళ్ల ప్రేమ.. నాగార్జున వల్ల 54 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోని హీరోయిన్ ఎవరో తెలుసా? నిజమెంత?
34
ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే..
Image Credit : Asianet News

ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే..

అపూర్వ మాట్లాడుతూ.. '' కాస్టీంగ్ కౌచ్ విషయంలో బాలీవుడ్ హీరోయిన్లు అయితే కమిట్ అవుతారు.. తెలుగు హీరోయిన్లు కమిట్ అవ్వరు అన్న మాట లేదు. అసలు ఎటువంటి కమిట్ మెంట్ లేకుండా స్టార్లుగా మారిన హీరోయిన్లను ఉన్నారు. నిత్యామీనన్, భూమిక లాంటి వారు ఎంతో కష్టపడి టాలెంట్ తో ఎదిగారు. అలాంటి వారిని చాలామందిని నేను చూశాను. మేబీ వాళ్లకు పడిన ఫస్ట్ సినిమా హిట్ అవ్వడం వల్ల.. ఎవరు వారిని రూల్ చేసే పరిస్థితి రాకపోయి ఉండవచ్చు.. ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే.. హిట్ వచ్చే వరకూ మనం దాని చుట్టు తిరగాలి.. ఒక్క సారి హిట్ పడితే ఇండస్ట్రీనే మన చుట్టూ తిరుగుతుంది'' అని అపూర్వ అన్నారు.

44
నీకో ఛాన్స్ కావాలంటే.. నాకో ఛాన్స్ ఇస్తావా
Image Credit : Asianet News

నీకో ఛాన్స్ కావాలంటే.. నాకో ఛాన్స్ ఇస్తావా

అపూర్వ మాట్లాడుతూ.. ''నేను కూడా నా 18 ఏళ్ల కెరీర్ లో ఒకటి రెండు సార్లు నేను కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఫేస్ చేశాను. వాళ్లు కూడా ప్రాబ్లమ్ క్రియేట్ అయ్యేలా ఏం చేయరు.. ఒక మాట అడుగుతారు.. నీకో ఛాన్స్ కావాలంటే నాకో ఛాన్స్ ఇస్తావా అని అడుగుతారు. పిలిచినప్పుడు వెళ్లకపోతే ఏం చేస్తారు. మహాఅయితే ఆ సినిమా నుంచి తీసేస్తారు. స్టార్ అవ్వ డం కాస్త లేట్ అవుతుంది'' అని ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టి చెప్పేశారు అపూర్వ.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Kota Srinivasa Rao: తాగి సెట్ కు వచ్చిన కోట, బుద్ధి లేదా.. ఇండస్ట్రీలో ఉండాలని లేదా.. అని ఇచ్చిపడేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
Madhuri Rathod: డీజేలను ఊపేస్తున్న మాధురి రాథోడ్ టాప్ 5 బ్లాక్ బస్టర్ ఫోక్ సాంగ్స్ ఇవే
Recommended image3
Irumudi Day 5 Collection: 100 కోట్ల క్లబ్ లో రవితేజ ఇరుముడి, మాస్ మహారాజ జోరుకు సడెన్ బ్రేక్.. 5 రోజు ఎంత వసూలు చేసిందంటే?
Related Stories
Recommended image1
Kota Srinivasa Rao: తెల్లవార్లు ఫుల్ గా తాగుతాడురా కోట అన్న పేరు ఎందుకు వచ్చింది, అసలు నిజం ఇదే..
Recommended image2
Nagarjuna: 15 ఏళ్ల ప్రేమ.. నాగార్జున వల్ల 54 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోని హీరోయిన్ ఎవరో తెలుసా? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved