MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • పక్కోడి జీవితం నీకెందుకు బాసూ.! వైరల్ అవుతున్న స్టార్ హీరోయిన్ ఇన్‌స్టా పోస్ట్..

పక్కోడి జీవితం నీకెందుకు బాసూ.! వైరల్ అవుతున్న స్టార్ హీరోయిన్ ఇన్‌స్టా పోస్ట్..

Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేష్.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు సుపరిచితమే. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ దక్కించుకున్న ఈ భామ.. ఇప్పుడు వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. 

1 Min read
Author : Pavithra D
Published : Dec 31 2025, 12:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కోలివుడ్ టూ టాలీవుడ్..
Image Credit : Instagram\Aishwarya Rajesh

కోలివుడ్ టూ టాలీవుడ్..

ఐశ్వర్య రాజేష్.. ఈ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. కోలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుని.. ఆపై టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి.. ఇక్కడ కూడా వరుస హిట్స్ కొడుతోంది. ఈ ముద్దు గుమ్మ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు పెట్టింది పేరు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తమిళంలో ఎన్నో చిత్రాలు..
Image Credit : Instagram\Aishwarya Rajesh

తమిళంలో ఎన్నో చిత్రాలు..

తమిళంలో చాలానే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించింది ఐశ్వర్య రాజేష్. ముఖ్యంగా హీరో శివ కార్తికేయన్ నిర్మించిన 'కౌసల్య కృష్ణమూర్తి'.. హీరోయిన్‌గా ఐశ్వర్యకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా అటు తమిళంలో.. ఇటు తెలుగులోనూ మంచి హిట్ దక్కించుకుని.. ఆమెకు టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చిపెట్టింది.

35
సంక్రాంతికి వస్తున్నాంతో ఫుల్‌గా ఆఫర్లు..
Image Credit : Instagram\Aishwarya Rajesh

సంక్రాంతికి వస్తున్నాంతో ఫుల్‌గా ఆఫర్లు..

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాదు.. ఏకంగా రూ. 300 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ఈ భామకు వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రజెంట్ అటు తమిళం.. ఇటు తెలుగులో వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది ఐశ్వర్య రాజేష్.

45
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా..
Image Credit : Instagram\Aishwarya Rajesh

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా..

ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం డిఫరెంట్ డ్రెస్సుల్లో ఫోటోలు షేర్ చేస్తూ.. తమ సినిమాల అప్‌డేట్స్ ఇస్తూ అభిమానులతో ఇంటరాక్ట్ అవుతుంది. ఈ క్రమంలోనే ఆమె ఇటీవల చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

55
పక్కోడి జీవితం ఎందుకు బాసూ..
Image Credit : Instagram\Aishwarya Rajesh

పక్కోడి జీవితం ఎందుకు బాసూ..

తాజాగా ఐశ్వర్య రాజేష్.. బ్లూ కలర్ డ్రెస్‌లో ఓ వీడియో షేర్ చేసింది. దానికి ఓ క్యాప్షన్ ఇచ్చింది. ఇక అది కాస్తా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ‘మీ సమయం పరిమితం, కాబట్టి వేరొకరి జీవితాన్ని గడుపుతూ దాన్ని వృధా చేయకండి’ అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా వైరల్ అవుతోంది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
ప్రసిద్ధ వ్యక్తులు
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: ఎంగిలి గ్లాసులు కడిగిన నాగార్జున.. రోహిత్ కి చుక్కలు, పెద్ది సాంగ్ పంచాయతీలో అతడికి శిక్ష
Recommended image2
R Madhavan: 'నువ్వు అహంకారిగా ఉండాలి'.. కొడుక్కి మాధవన్ ఎందుకలా సలహా ఇచ్చాడు?
Recommended image3
Namitha: తాళి, బొట్టు ఆడవాళ్లకేనా? మగవాళ్లకు ఎందుకు లేవు?.. దుమారం రేపుతున్న నమిత కామెంట్స్
Related Stories
Recommended image1
Richest Actress: పదిహేనేళ్లుగా ఒక సినిమా చేయకపోయినా.. దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమెనే
Recommended image2
Actress Nandini: పర్సనల్ రీజన్స్, సీరియల్ హీరోయిన్ నందిని ఆత్మహత్య
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved