MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • తల్లి కాబోతున్న నటుడు ఉత్తేజ్ కూతురు చేతన,బేబీ బంప్ తో ఫోటోషూట్... అమ్మ మళ్ళీ పుడుతుందంటూ ఎమోషనల్

తల్లి కాబోతున్న నటుడు ఉత్తేజ్ కూతురు చేతన,బేబీ బంప్ తో ఫోటోషూట్... అమ్మ మళ్ళీ పుడుతుందంటూ ఎమోషనల్

సీనియర్ నటుడు ఉత్తేజ్ (Uttej) కూతురు చేతన తల్లి కాబోతున్నారు. నిండు గర్భంతో ఉన్న చేతన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది. దీనితో అమ్మ మరలా పుట్టనుంది అంటూ.. ఎమోషనల్ అవుతున్నారు కుటుంబ సభ్యులు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Nov 16 2021, 08:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


మెటర్నిటీ ఫోటో షూట్ ఇప్పుడు సామాన్యుల నుండి సెలెబ్రిటీల వరకు నడుస్తున్న ట్రెండ్. డెలివరీకి ముందు నిండు గర్భంతో ఫోటోలు దిగి, వాటిని తీపి జ్ఞాపకాలుగా దాచుకోవడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. ప్రియమైన భర్తతో పాటు ఈ షూట్స్ లో పాల్గొనడం జరుగుతుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

తాజాగా నటుడు ఉత్తేజ్ కుమార్తె చేతన(Chetana) ఈ మెటర్నిటీ షూట్ చేయించుకున్నారు. తొమ్మిది నెలల నిండు గర్భంతో ఉన్న చేతన భర్త రవిరాజా తో కలిసి ఫోటో షూట్ చేశారు. ఇద్దరూ దంపతులు వైట్ డ్రెస్ లో అందంగా కనిపించారు. 


 

37

చేతన రవిరాజాను ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దలను ఎదిరించి వీరు పెళ్లి చేసుకోవడం జరిగింది. తన ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ పెళ్లి చేసుకున్న చేతనతో చాలా కాలం మాట్లాడలేదు ఉత్తేజ్. పెద్దోళ్ల కోపాలు ఎంత కాలమో ఉండవు కావున, మరలా ఆమెను చేరదీశాడు. తండ్రితో చేతన సన్నిహితంగా ఉంటున్నారు. 
 

47


ఉత్తేజ్ కి ఇద్దరు కుమార్తెలు కాగా... చేతన పెద్ద అమ్మాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేతన పలు చిత్రాలలో నటించారు. హీరోయిన్ కావాలని ఆమె ప్రయత్నాలు చేసినా.. ఫలించలేదు. ఇక చిన్న కూతురు సైతం సింగర్ గా, యాక్టర్ గా రాణిస్తున్నారు. 
 

57

ఇటీవల ఉత్తేజ్ భార్య పద్మ అనారోగ్యంతో మరణించారు. క్యాన్సర్ బారిన పడిన పద్మ చికిత్స తీసుకుంటూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించడం జరిగింది. భార్య మరణం మానసికంగా ఉత్తేజ్ ని కృంగదీసింది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తో పాటు టాలీవుడ్ ప్రముఖులు పద్మ అంత్యక్రియలకు హాజరై, ఉత్తేజ్ ని ఓదార్చారు.

67

భార్య మరణించిన తరువాత నెలల వ్యవధిలో కూతురు బిడ్డకు జన్మనిస్తుండగా, పద్మనే మళ్ళీ పుడుతుందని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చేతన సీమంతం కూడా ఇటీవల ఘనంగా నిర్వహించడం జరిగింది. 

77


ఇక ఇటీవల మా ఎన్నికలలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున పోటీ చేసి గెలిచిన ఉత్తేజ్... తన ప్యానెల్ నిర్ణయం మేరకు పదవికి రాజీనామా చేశారు. చావు బతుకుల్లో తన భార్య ఉంటే, నరేష్ కనీసం ఫోన్ చేసి మాట్లాడలేదని, కొన్ని సందర్భాల్లో మా సభ్యులను ఉద్దేశిస్తూ బూతులు తిట్టాడని, తీవ్ర ఆరోపణలు చేశారు. 

Also read Radheshyam: పాటలోనే కథ అంతా లీక్‌... `మగధీర`స్టోరీని దించేశారా? ప్రూఫ్స్‌ ఇవే..

Also read ప్రేయసిని మ్యారేజ్‌ చేసుకున్న రాజ్‌కుమార్‌ రావు.. గ్రాండ్‌గా పెళ్లి వేడుక.. ఫోటోలు వైరల్‌

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Chaitu - Akhil: అఖిల్, చైతు కాంబోలో రీమేక్.. 32 ఏళ్ళ నాటి సినిమా వర్కౌట్ అవుతుందా, తండ్రి పేరు నిలబెడతారా ?
Recommended image2
Bigg Boss Agnipariksha: ఏంటి నీకు సుఖాలు కావాలా ? కంటెండర్ ని గెంటేసిన శ్రీముఖి.. ఏం జరిగిందో తెలుసా
Recommended image3
Ameer Log Movie Review: అమీర్‌ లోగ్‌ మూవీ రివ్యూ.. పాతబస్తీ పోరగాళ్ల బిర్యానీ కథ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved