పవన్ కల్యాణ్ తో ఈగ విలన్ సుదీప్ భేటీ... మతలబేంటో??

First Published 5, Oct 2020, 3:48 PM

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, కన్నడ హీరో, ప్రముఖ నటుడు సుదీప్ మర్యాద పూర్వకంగా భేటి అయ్యారు. సోమవారం ఉదయం హైదరాబాద్ లోని పవన్ కల్యాణ్ కార్యాలయంలో వీరిద్దరూ కలుసుకున్నారు. కోవిద్ నేపథ్యంలో వీరిద్ధరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 

<p>జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, కన్నడ హీరో, ప్రముఖ నటుడు సుదీప్ మర్యాద పూర్వకంగా భేటి అయ్యారు. సోమవారం ఉదయం హైదరాబాద్ లోని పవన్ కల్యాణ్ కార్యాలయంలో వీరిద్దరూ కలుసుకున్నారు. కోవిద్ నేపథ్యంలో వీరిద్ధరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.&nbsp;</p>

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, కన్నడ హీరో, ప్రముఖ నటుడు సుదీప్ మర్యాద పూర్వకంగా భేటి అయ్యారు. సోమవారం ఉదయం హైదరాబాద్ లోని పవన్ కల్యాణ్ కార్యాలయంలో వీరిద్దరూ కలుసుకున్నారు. కోవిద్ నేపథ్యంలో వీరిద్ధరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 

<p>ఈ సందర్భంగా సుదీప్ బొకేకు బదులుగా పవన్ కల్యాణ్ కు మొక్కలు బహూకరించారు. ఇద్దరూ గంటపాటు సంభాషించుకున్నారు. కోవిడ్ అన్ లాక్ నేపథ్యంలో ఇటీవలే షూటింగ్స్ మొదలవడం, తాను నటిస్తున్న చిత్రాల గురించి సుదీప్ పవన్ కల్యాణ్ కు వివరించారు.&nbsp;</p>

ఈ సందర్భంగా సుదీప్ బొకేకు బదులుగా పవన్ కల్యాణ్ కు మొక్కలు బహూకరించారు. ఇద్దరూ గంటపాటు సంభాషించుకున్నారు. కోవిడ్ అన్ లాక్ నేపథ్యంలో ఇటీవలే షూటింగ్స్ మొదలవడం, తాను నటిస్తున్న చిత్రాల గురించి సుదీప్ పవన్ కల్యాణ్ కు వివరించారు. 

<p>కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ షూటింగ్స్ చేయడం మీద చర్చించుకున్నట్టు సమాచారం. దీంతో పాటు వర్తమాన సామాజిక అంశాలమీద తమతమ ఆలోచనలు పంచుకున్నారు. అయితే పవన్, సుదీప్ కలిసి ఒక్క సినిమా కూడా చేయకపోవడం విశేషం. వీరిద్దరి కామన్ పాయింట్ ఒకేరోజు బర్త్ డే కావడమే. ఇద్దరి బర్త్ డే సెప్టెంబర్ 2వ తేదీనే.&nbsp;</p>

కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ షూటింగ్స్ చేయడం మీద చర్చించుకున్నట్టు సమాచారం. దీంతో పాటు వర్తమాన సామాజిక అంశాలమీద తమతమ ఆలోచనలు పంచుకున్నారు. అయితే పవన్, సుదీప్ కలిసి ఒక్క సినిమా కూడా చేయకపోవడం విశేషం. వీరిద్దరి కామన్ పాయింట్ ఒకేరోజు బర్త్ డే కావడమే. ఇద్దరి బర్త్ డే సెప్టెంబర్ 2వ తేదీనే. 

<p>తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ కు ఎంత ఇమేజ్ ఉందో కర్నాటకలో సుదీప్ కి అంత ఇమేజ్ ఉంది. పవన్ కల్యాణ్ బాటలో సుదీప్ కూడా రాజకీయ పార్టీలకు మద్దతుగా ఉన్నాడు. మరి సుదీప్ కూడా రాజకీయాల్లోకి వస్తాడా? చూడాలి.&nbsp;</p>

తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ కు ఎంత ఇమేజ్ ఉందో కర్నాటకలో సుదీప్ కి అంత ఇమేజ్ ఉంది. పవన్ కల్యాణ్ బాటలో సుదీప్ కూడా రాజకీయ పార్టీలకు మద్దతుగా ఉన్నాడు. మరి సుదీప్ కూడా రాజకీయాల్లోకి వస్తాడా? చూడాలి. 

loader