MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Nithiin Flop Movies: నితిన్ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయో తెలుసా, కమెడియన్ షాకింగ్ కామెంట్స్

Nithiin Flop Movies: నితిన్ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయో తెలుసా, కమెడియన్ షాకింగ్ కామెంట్స్

Nithiin Flop Movies: యంగ్ హీరో నితిన్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుండడంపై ఓ కమెడియన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భీష్మ మూవీ తర్వాత నితిన్ కి సరైన సక్సెస్ లేదు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 09 2026, 01:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హీరో నితిన్ కెరీర్ 
Image Credit : Asianet News

హీరో నితిన్ కెరీర్ 

 యంగ్ నితిన్ కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఉన్నారు. నితిన్ చాలా సందర్భాల్లో స్టార్ స్టేటస్ కి దగ్గరగా వచ్చి దూరం వెళ్లిపోయారు. నితిన్ ని ప్రతిసారీ పరాజయాలు వేధిస్తూనే ఉన్నాయి. నితిన్ కి భీష్మ తర్వాత సరైన సక్సెస్ లేదు. చివరగా విడుదలైన తమ్ముడు చిత్రం డిజాస్టర్ అయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కమెడియన్ మధునందన్ కామెంట్స్
Image Credit : our own

కమెడియన్ మధునందన్ కామెంట్స్

నితిన్ కి మంచి క్రేజ్ ఉన్నప్పటికీ దానిని ఉపయోగించుకుంటూ మంచి కథలని ఎంచుకోలేకపోతున్నారు అనే విమర్శ ఉంది. దీనిపై నితిన్ ఫ్రెండ్, కమెడియన్ మధునందన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నితిన్ సినిమాల్లో నటించడం వల్లే తనకి నటుడిగా బ్రేక్ వచ్చింది అని మధునందన్ తెలిపారు. మధునందన్ టాలీవుడ్ లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. 

Related Articles

Related image1
Prabhas: చిరంజీవి, బాలకృష్ణకి చుక్కలు చూపించాడు.. కానీ అల్లు అర్జున్ దెబ్బకు ప్రభాస్ సినిమా అడ్రస్ గల్లంతు
Related image2
The RajaSaab Review: ది రాజాసాబ్ ట్విట్టర్ రివ్యూ.. సినిమాని కాపాడిన సీన్లు అవే, ప్రభాస్ కష్టం వృధానేనా ?
35
ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ తక్కువ
Image Credit : Instagram

ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ తక్కువ

ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాల్లో మధునందన్ కీలక పాత్రల్లో నటించారు. నితిన్ ఫ్లాపులపై మధునందన్ మాట్లాడుతూ.. నితిన్ కి మంచి హిట్లు ఉన్నాయి. అ.. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. భీష్మ కూడా సూపర్ హిట్. నితిన్ కి హిట్లు లేకుండా ఏమీ పోలేదు. అయితే ఇండస్ట్రీలో సినిమాల సక్సెస్ రేట్ సహజంగానే తక్కువ ఉంది. 

45
కథల ఎంపికలో నితిన్ నిర్లక్ష్యం ?
Image Credit : X/@SVC_official

కథల ఎంపికలో నితిన్ నిర్లక్ష్యం ?

నితిన్ కథల ఎంపికలో జాగ్రత్తగా ఉండరు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అది కరెక్ట్ కాదని మధునందన్ అన్నారు. నితిన్ కథల ఎంపికలో 100 శాతం జాగ్రత్త తీసుకుంటారు. కానీ కొన్ని కథలు హిట్ అవుతాయి, కొన్ని కావు. వాటికి చాలా కారణాలు ఉంటాయి. ఉదాహరణకి రాంగ్ రిలీజ్ పడినా కూడా మంచి సినిమా ఫ్లాప్ అవుతుంది అని మధునందన్ అన్నారు. 

55
అందువల్లే అవకాశాలు కోల్పోయా
Image Credit : our own

అందువల్లే అవకాశాలు కోల్పోయా

ఇక మధునందన్ తన గురించి చెబుతూ.. నితిన్ తో ఎక్కువ సినిమాలు చేయడం వల్ల తాను ఆ హీరోకి మాత్రమే పని చేస్తాను అనే ముద్ర పడింది. కొందరు నేను అందుబాటులో ఉండను అని భావించారు. ఈ కారణాల వల్ల దాదాపు 15 సినిమాల వరకు అవకాశాలు కోల్పోయినట్లు మధునందన్ పేర్కొన్నారు. నితిన్ లై సినిమా కోసం ఎక్కువ కాలం యుఎస్ లోనే ఉండిపోయాను. దాని వల్ల కూడా చాన్సులు మిస్ అయ్యాయి అని మధునందన్ పేర్కొన్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bethlehem Kutumba Unit Movie Review: బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌ మూవీ రివ్యూ, మమితా బైజు సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image3
Krishna Movies: కృష్ణాష్టమికి చూడాల్సిన 7 యానిమేటెడ్ సినిమాలు ఇవే!
Related Stories
Recommended image1
Prabhas: చిరంజీవి, బాలకృష్ణకి చుక్కలు చూపించాడు.. కానీ అల్లు అర్జున్ దెబ్బకు ప్రభాస్ సినిమా అడ్రస్ గల్లంతు
Recommended image2
The RajaSaab Review: ది రాజాసాబ్ ట్విట్టర్ రివ్యూ.. సినిమాని కాపాడిన సీన్లు అవే, ప్రభాస్ కష్టం వృధానేనా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved