MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Bigg Boss Agnipariksha: లేడీ కంటెస్టెంట్‌ షూస్‌ క్లీన్‌ చేసిన అభిజీత్‌.. దెబ్బకి పొగరు మొత్తం దిగింది

Bigg Boss Agnipariksha: లేడీ కంటెస్టెంట్‌ షూస్‌ క్లీన్‌ చేసిన అభిజీత్‌.. దెబ్బకి పొగరు మొత్తం దిగింది

బిగ్‌ బాస్‌ తెలుగు 10 షోకి సంబంధించిన అగ్నపరీక్ష త్వరలో ప్రారంభం కానుంది. కానీ తాజాగా విడుదలైన ప్రోమోలో లేడీ కంటెస్టెంట్‌ షూస్‌ని జడ్జ్‌ అభిజీత్‌ క్లీన్‌ చేయడం విశేషం.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 13 2026, 08:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఈ నెల 15న బిగ్‌ బాస్‌ అగ్నిపరీక్ష 2 ప్రారంభం
Image Credit : youtube/@starmaa

ఈ నెల 15న బిగ్‌ బాస్‌ అగ్నిపరీక్ష 2 ప్రారంభం

బిగ్‌ బాస్‌ తెలుగు 10వ సీజన్‌ ప్రారంభానికి ముందు అదిరిపోయే షో వస్తోంది. అదే `అగ్నిపరీక్ష`. బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి పంపేందుకు కామనర్స్ ని ఎంపిక చేసేందుకు పెట్టిన మిని టెస్ట్ షో ఇది. ఇందులో కామనర్స్‌ నుంచి కొందరిని ఎంపిక చేసి టెస్ట్ చేస్తారు. వాళ్లు బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి వెళ్లేందుకు అర్హులా కాదా అనేది ముగ్గురు జడ్జ్ లు నిర్ణయిస్తారు. అభిజీత్‌, బిందు మాధవి, నవదీప్‌ జడ్జ్ లుగా ఈ అగ్నిపరీక్ష మిని షోస్‌ రన్‌ అవుతుంది. ఇది ఈ నెల 15 నుంచి స్టార్‌ మాలో, అలాగే జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
లేడీ కంటెస్టెంట్‌ తలపొగరు దించిన అభిజీత్‌
Image Credit : Youtube/@starmaa

లేడీ కంటెస్టెంట్‌ తలపొగరు దించిన అభిజీత్‌

అగ్నిపరీక్ష కోసం కామనర్స్ నుంచి సుమారు 70 మందిని ఎంపిక చేశారట. అందులో 45 మందిని షార్ట్ లిస్ట్ చేసినట్టు సమాచారం. వీరి నుంచి 15 మందిని రెండో దశలో ఫిల్టర్‌ చేసినట్టు సమాచారం. వీరి నుంచే హౌజ్‌లోకి పంపే కంటెస్టెంట్లని ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ నెల 15 నుంచి స్టార్ట్ కానున్న షోలో ఒక్కో కంటెస్టెంట్‌ ని పిలిచి వారిని టెస్ట్ చేస్తారు జడ్జ్ లు. వారు ఇంప్రెస్‌ అయితే ఎంపిక జరుగుతుంటుంది. అయితే దీనికి సంబంధించిన ప్రోమోలు విడుదల చేస్తున్నారు. కొందరు కంటెస్టెంట్లు జడ్జ్ లకే ఝలక్‌ ఇస్తుంటే, జడ్జ్ లు కంటెస్టెంట్లకి ఝలక్‌ ఇస్తున్నారు. అందులో భాగంగా ఒక అమ్మాయికి అభిజీత్‌ షాక్‌ ఇచ్చాడు. దెబ్బకి ఆమెకి ఉన్న తలపొగరు మొత్తం దిగిపోయింది. స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకుంది.

35
షూస్‌ క్లీన్‌ చేయడానికి నో చెప్పిన లేడీ కామనర్‌ షాలిని
Image Credit : youtube/@starmaa

షూస్‌ క్లీన్‌ చేయడానికి నో చెప్పిన లేడీ కామనర్‌ షాలిని

అదేంటనేది చూస్తే, లెటస్ట్ ప్రోమోలో.. కరీంనగర్‌ నుంచి షాలిని దామెర అనే అమ్మాయి అగ్నిపరీక్ష స్టేజ్‌మీదకు వచ్చింది. ఆమె ఇటీవలే జిమ్‌ కూడా స్టార్ట్ చేసినా అని, కొంచెం కండ వచ్చిందని చెప్పింది. చూపించమని శ్రీముఖి అడగ్గా, తన చిన్న కండని చూపించింది. దీనికి నవదీప్‌ కౌంటర్‌ వేయడం నవ్వులు పూయించింది. అనంతరం బిందు మాధవి.. షూస్‌ క్లీన్‌ చేయాలని చెప్పింది. దానికి షాలిని నో చెప్పింది, తాను చేయలేనని వెల్లడించింది. దీనికి అభిజీత్‌ రియాక్ట్ అవుతూ, ఏ పని అయినా గౌరవంతో చేయాలని, కించపరవద్దు అని తెలిపాడు.

45
షాలిని షూస్‌ క్లీన్‌ చేసిన అభిజీత్‌
Image Credit : youtube/@starmaa

షాలిని షూస్‌ క్లీన్‌ చేసిన అభిజీత్‌

ఎట్టకేలకు ఆ అమ్మాయి షూస్‌ క్లీన్‌ చేసింది. కానీ షూస్‌ ని వాటర్ లో ముంచింది. దీంతో బిందుమాధవి స్పందిస్తూ, షూస్‌ని వాటర్‌లో ముంచరు అని చెప్పింది. దెబ్బకి షాలిని మొఖం వాడిపోయింది. ఇది నువ్వు చాలా జోక్‌గా తీసుకుంటున్నావని చెప్పి బిందు మాధవి ఆమెకి రెడ్‌ ఇచ్చింది. ఆ తర్వాత అభిజీత్‌ ఏకంగా స్టేజ్‌ మీదకు వెళ్లి ఆ అమ్మాయి లెఫ్ట్ కాలు చూపించమని చెప్పి తన కట్‌చీప్‌తో ఆమె షూస్‌ క్లీన్‌ చేశాడు. దీంతో షాలిని తలపొగరు మొత్తం దిగిపోయింది. కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ప్రోమో ఆసక్తికరంగా ఉంది.

55
ఇంప్రెస్‌ చేసిన మితిలేష్‌ రెడ్డి
Image Credit : youtube/@starmaa

ఇంప్రెస్‌ చేసిన మితిలేష్‌ రెడ్డి

ఆమెతోపాటు ఇదే ప్రోమోలో మితిలేష్‌ రెడ్డి అనే అబ్బాయి మదనపల్లి నుంచి వచ్చాడు. ఆయన బోల్డ్ అని ప్రకటించుకున్నాడు. పుషప్ప్ తీశాడు, భారీ వెయిట్‌(40కేజీలు) పెట్టినా కూడా పుషప్స్ తీయడం విశేషం. ప్రస్తుతం ఈ ప్రోమోలు ఆకట్టుకుంటున్నాయి. ఈ అగ్నిపరీక్ష నుంచి 5-8కంటెస్టెంట్లని బిగ్‌ బాస్‌ హౌజ్‌కి ఎంపిక చేయబోతున్నారు. బిగ్‌ బాస్‌ తెలుగు 10వ సీజన్‌ సెప్టెంబర్‌ మొదటి ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. దీనికి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Recommended image2
Shrimad Bhagavatam: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు ఏడు భాగాలుగా విష్ణువు కథ.. భారీ స్కేల్‌లో సినిమాలు
Recommended image3
The Paradise: ది ప్యారడైజ్ మూవీకి ట్రైలర్ లేదు.. బాంబు పేల్చిన నాని, ఏం జరుగుతోంది
Related Stories
Recommended image1
Politician Kids Turn Hero: హీరోలుగా కేటీఆర్‌, సంతోష్‌ కుమార్‌, బండ్ల గణేష్‌ వారసులు.. భారీ ప్లాన్
Recommended image2
Korean Kanakaraju Day 6 Collections: కొరియన్‌ కనకరాజుకి ఊహించని వసూళ్లు.. 6వ రోజు ఎంత వచ్చాయంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved