MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Politician Kids Turn Hero: హీరోలుగా కేటీఆర్‌, సంతోష్‌ కుమార్‌, బండ్ల గణేష్‌ వారసులు.. భారీ ప్లాన్

Politician Kids Turn Hero: హీరోలుగా కేటీఆర్‌, సంతోష్‌ కుమార్‌, బండ్ల గణేష్‌ వారసులు.. భారీ ప్లాన్

రాజకీయ నాయకుల కొడుకులు ఇప్పుడు టాలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కేటీఆర్‌ కొడుకు, సంతోష్‌ కుమార్ కొడుకు, బండ్ల గణేష్‌ కొడుకు హీరోలుగా పరిచయం కాబోతున్నారట.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 12 2026, 06:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
బాలయ్య కొడుకు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీకి ప్లాన్‌
Image Credit : facebook.com/moksha9999

బాలయ్య కొడుకు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీకి ప్లాన్‌

సినిమాల్లోకి స్టార్‌ హీరోల వారసులే కాదు, ఇప్పుడు రాజకీయ నాయకులు వారసులు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. గల్లా జయదేవ్‌ కొడుకు గల్లా అశోక్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. హీరోగా నిలబడే ప్రయత్నాలు చేస్తున్నాడు. మరోవైపు స్టార్‌ వారసుల ఎంట్రీకి సంబంధించిన ప్లాన్స్ జరుగుతున్నాయి. కృష్ణ మనవడు, రమేష్‌ బాబు కొడుకు జై కృష్ణ ఇటీవలే `శ్రీనివాస మంగాపురం` మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. కానీ సినిమా ఆడలేదు. మరోవైపు బాలయ్య కొడుకు మోక్షజ్ఞ తేజ హీరోగా ఎంట్రీకి సంబంధించిన ప్లాన్‌ జరుగుతుంది. అలాగే ఎన్టీఆర్‌ అన్న కొడుకుని హీరోగా పరిచయం చేయబోతున్నారు వైవీఎస్‌ చౌదరీ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
కేటీఆర్‌ కొడుకు హీరోగా టాలీవుడ్‌ ఎంట్రీ
Image Credit : Asianet News

కేటీఆర్‌ కొడుకు హీరోగా టాలీవుడ్‌ ఎంట్రీ

ఈ క్రమంలో ఇప్పుడు రాజకీయ నాయకుల కొడుకులు సినిమాల్లోకి రాబోతున్నారనే వార్త ఊపందుకుంది. బీఆర్‌ఎస్‌ నాయకులు, ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్‌ కొడుకు హిమాన్షు హీరోగా పరిచయం కాబోతున్నాడట. ప్రస్తుతం ఆయన ఎంట్రీకి సంబంధించిన కసరత్తులు జరుగుతున్నాయట. హిమాన్షు నటనలో శిక్షణ తీసుకుంటున్నాడట. త్వరలోనే ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారని సమాచారం. అలాగే కేటీఆర్‌ బావ సంతోష్‌ కుమార్‌ కొడుకు కూడా సినిమాల్లోకి రాబోతున్నట్టు తెలుస్తోంది. ఆయన్ని కూడా హీరోగా పరిచయం చేసే ప్లాన్‌ జరుగుతుందట.

Related Articles

Related image1
Ntr Health Bulletin: ఎన్టీఆర్‌కి సర్జరీ విజయవంతం.. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఎన్ని నెలలు రెస్ట్ అంటే?
Related image2
Korean Kanakaraju 5 Days Collections: స్లో అయిన కొరియన్‌ కనకరాజు.. వరుణ్‌ తేజ్‌ సినిమా రాబట్టింది ఇదేనా?
33
హీరోగా బండ్ల గణేష్‌ కొడుకు
Image Credit : youtube/@RajaRaveendarTalks

హీరోగా బండ్ల గణేష్‌ కొడుకు

వీరితోపాటు నిర్మాత, రాజకీయ నాయకుడు, నటుడు బండ్ల గణేష్‌ కొడుకు హిరేష్‌ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. బీజీ బ్లాక్‌ బస్టర్‌ బ్యానర్‌ ని స్థాపించి తన కొడుకుని హీరోగా పరిచయం చేస్తూ సినిమా తీసేందుకు బండ్ల గణేష్‌ ప్లాన్‌ చేస్తున్నాడట. త్వరలో బండ్ల గణేష్‌ కూతురు మ్యారేజ్‌ ఉంది. ఈ పెళ్లి అయిపోయి హడావుడి అయిపోయిన తర్వాత కొడుకుని సినిమాల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాడట స్టార్ ప్రొడ్యూసర్‌ . ప్రస్తుతం ఈ వార్తలు టాలీవుడ్‌లో, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ ముగ్గురు పొలిటీషియన్లకి జనాల్లో మంచి ఫాలోయింగ్‌, క్రేజ్‌ ఉంది. అది వారి వారసులకు హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి హీరోలుగా ఎంత వరకు నిలబడతారు? ఎంత వరకు ఆకట్టుకుంటారనేది చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
రాజకీయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Related Stories
Recommended image1
Ntr Health Bulletin: ఎన్టీఆర్‌కి సర్జరీ విజయవంతం.. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఎన్ని నెలలు రెస్ట్ అంటే?
Recommended image2
Korean Kanakaraju 5 Days Collections: స్లో అయిన కొరియన్‌ కనకరాజు.. వరుణ్‌ తేజ్‌ సినిమా రాబట్టింది ఇదేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved