MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • ఆ స్టార్ హీరో ఒంటరిగా రమ్మన్నాడు.. నా వయస్సు 23 ఏళ్ళు.. నాగార్జున హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు ఎవరిగురించి..?

ఆ స్టార్ హీరో ఒంటరిగా రమ్మన్నాడు.. నా వయస్సు 23 ఏళ్ళు.. నాగార్జున హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు ఎవరిగురించి..?

23 ఏళ్ల వయస్సులో కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ఫేస్ చేశానంటోంది.. ఓ స్టార్ హీరోయిన్.  స్టార్ హీరో వల్ల ఇబ్బందులు పడ్డానంటోంది సీనియర్ బ్యూటీ. ఇంతకీ ఆమె ఎవరు..? ఏం ఇబ్బందులు పడింది. ?   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 22 2024, 08:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎప్పటి నుంచో ఉంది. కాని ఎవరూ బయటపడింది లేదు. కాని కాలక్రమంలో చాలా మంది ఈ విషయాల్లో ఓపెన్ అవుతున్నారు. అప్పట్లో వారు పడిన ఇబ్బందులు.. వారిని వేధించిన హీరోలు, డైరెక్టర్లు.. ఇలా చాలా మంది బయటపెట్టడం మొదలెట్టారు. కాని కొంత మంది మాత్రం పేర్లు చెప్పకుండా ఫలానా స్టార్ హీరో నన్ను ఇలా చేశాడంటూ.. అసలు విషయాన్ని పంచుకుంటున్నారు. తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ తన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని వెల్లడించింది ఇంతకీ ఎవరా తార. 
 

రామ్ చరణ్ దగ్గర అప్పు చేసిన పవన్ కళ్యాణ్.. ఎంత తీసుకున్నాడంటే..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Isha Koppikar

Isha Koppikar

ఇషా కొప్పికర్ .. హిందీ, తెలుగు ,తమిళ, కన్నడ పరిశ్రమలో సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. చాలా చిన్న వయస్సులో ఇండస్ట్రీకి వచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉంది.  1976లో ముంబైలో జన్మించిన నటి, ఆమెకు ఇప్పుడు 47 ఏళ్లు. 1997 నుంచి సినిమాల్లో నటిస్తోంది గత 27 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది ఇషా. 

నాగార్జునను పిచ్చిగా ప్రేమించిన హీరోయిన్..? 50 ఏళ్ల వయసులో కింగ్ కోసం ఏం చేసిందో తెలుసా..?

 

37

తెలుగు సినిమాలతో కెరీర్ ను స్టార్ట్ చేసిన ఇషా.. టాలీవుడ్ లో నాగార్జున జోడీగా చంద్రలేఖలో నటించింది. ఆతరువాత వెంకటేష్ తో ప్రేమతో రా సినిమాలో నటించి మెప్పించి. రీసెంట్ ఇయర్స్ లో నిఖిల్ హీరోగా వచ్చిన కేశవ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేసింది ఇషా. అతను 1998లో విడుదలైన టాప్ స్టార్ ప్రశాంత్ చిత్రం "కాదల్ కవిత"తో తమిళంలో అడుగుపెట్టాడు. ఆయన తలపతి విజయ్‌తో కలిసి "నెంచినీలే" చిత్రంలో నటించింది. ఇక బాలీవుడ్ లో వరు సినిమాలు చేసింది స్టార్ బ్యూటీ. 
 

భార్య ముందే హీరోయిన్ తో జూనియర్ ఎన్టీఆర్ రొమాన్స్.. లక్ష్మీ ప్రణతి ఏం చేసిందంటే..?

47

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది ఇషా కొప్పికర్.. ఈ సందర్భంలో ఆమె తన కెరీర్ లో పడిన ఇబ్బందులు గురించి మాట్లాడింది. బాలీవుడ్ ప్రపంచంలోని చీకటి కోణాల గురించి మరియు తను యవ్వనంలో ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాల గురించి మాట్లాడాడు.  ఆమె ఏమన్నారంటే..  అప్పటికి నా వయసు 22 లేదా 23 ఏళ్లు, నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాక బాలీవుడ్ సినిమాల్లో నటించడం మొదలుపెట్టాను. 
 

57

"అప్పుడు ఒక ప్రముఖ నటుడు నన్ను సంప్రదించి, నన్ను ఏకాంతంగా కలవాలని చెప్పాడు. నాతో పాటు నా డ్రైవర్ కూడా రాకూడదని అతను పట్టుబట్టాడు. కానీ అతని గురించి నాకు అప్పటికే కొన్ని విషయాలు తెలుసు కాబట్టి నేను అతనిని కలవడానికి  వెళ్ళలేదు. వెళ్ళి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో నేను ఊహించాను.. అని వెల్లడించారు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరా అని అంతా ఆలోచనలో పడ్డారు.  
 

67


"అలాగే నేను నటించడం ప్రారంభించినప్పుడు, నాకు దాదాపు 18 సంవత్సరాలు.. అప్పుడు ఒక నటి మరియు ఆమె పిఎ నాకు ఫోన్ చేసి, నటులతో సన్నిహితంగా ఉండమని, అప్పుడే మీకు అవకాశాలు వస్తాయని సలహాలు ఇచ్చారు. అప్పటికి ఇండస్ట్రీలో నాకు సలహాలు ఇచ్చి.. నన్ను గైడ్ చేసేవారు లేదు. దాంతో నాకు ఎవరిని నమ్మాలో కూడా అర్ధం కాలేదు అన్నారు ఇషా. 

77

అప్పుడే ప్రముఖ నటి ఏక్తా కపూర్ నాకు చాలా విషయాలు అర్థమయ్యేలా చేసింది. ఇటువంటివాళ్ల దగ్గర ఎలా ప్రవర్తించాలో నేర్పించింది. ఆ చేదు అనుభవాల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను’’ అని నటి ఇషా  అన్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Recommended image2
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Recommended image3
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved