బుల్లితెర క్వీన్ బోల్డ్ షో.. హీరోయిన్లు సైతం అసూయపడే అందం

First Published Mar 19, 2020, 7:33 PM IST

హీరోయిన్లుగా రాణించాలంటే అందం, అభినయం ఉంటే సరిపోదు.. అదృష్టం కూడా కలసి రావాలి. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని సోయగం నికిత శర్మ సొంతం. అందం ఉన్నపటికీ నికిత పరిమితమైంది.