జిగేల్ రాణి అందాలు.. క్లీవేజ్ షోతో రచ్చ చేస్తున్న బ్యూటీ!

First Published 13, Dec 2019, 3:41 PM

పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. యువతని ఆకర్షించే అందంతో పాటు వరుస విజయాలు ఆమె ఖాతాలో చేరుతుండడంతో పూజా హెగ్డే వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటోంది. 

(Courtesy:Instagram) పూజ హెగ్డే నటించిన డీజే చిత్రం ఆమెకు తొలి బ్రేక్ ఇచ్చింది. ఆ చిత్రంలో పూజా హెగ్డే చేసిన గ్లామర్ షో అంతా ఇంతా కాదు.

(Courtesy:Instagram)ఇక జిగేలు రాణిగా రంగస్థలం చిత్రంలో పూజా ఐటెం సాంగ్ లో మెరిసింది.

(Courtesy:Instagram)గత ఏడాది ఎన్టీఆర్ సరసన నటించిన అరవింద సమేత చిత్రం కూడా హిట్ కావడంతో టాలీవుడ్ లో పూజాకు మంచి క్రేజ్ ఏర్పడింది.

(Courtesy:Instagram)మహేష్ బాబు సరసన నటించిన మహర్షి చిత్రం కూడా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

(Courtesy:Instagram) ఇటీవల పూజా హెగ్డే నటించిన గద్దలకొండ గణేష్ చిత్రం కూడా విజయం సాధించింది.

(Courtesy:Instagram)ప్రస్తుతం దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు.

(Courtesy:Instagram)ప్రస్తుతం పూజా హెగ్డే అల.. వైకుంఠపురములో లాంటి క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది.

(Courtesy:Instagram) మరోవైపు అఖిల్ సరసన ఓ చిత్రంలో, ప్రభాస్ 20వ చిత్రంలో కూడా పూజా హెగ్డే నటిస్తుండడం విశేషం.

(Courtesy:Instagram) బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ కోసం పూజా హెగ్డే ప్రయత్నిస్తోంది. పూజా హెగ్డే నటించిన బాలీవుడ్ చిత్రం హౌస్ ఫుల్ 4 త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది.

(Courtesy:Instagram) తాజాగా పూజా హెగ్డే హాట్ ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

(Courtesy:Instagram)  పూజా హెగ్డే ఫోటో గ్యాలరీ

(Courtesy:Instagram) పూజా హెగ్డే హాట్ ఫోజులు

loader