మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్.. వైరల్ పిక్స్

First Published 16, Jan 2020, 5:56 PM IST

సంక్రాంతి వచ్చింది అంటే సినీ తారలు కూడా ఎంత బిజీగా ఉన్నా పనులన్నీ పక్కన పెట్టేస్తారు. షూటింగ్ లకి బ్రేక్ ఇచ్చి సొంత గూటికి వాలిపోతుంటారు.

ఇక ఈ సంక్రాంతికి కూడా టాలీవుడ్ సినీ తారలందరూ పొంగల్ ఫెస్టివల్ ని చూడముచ్చటగా సెలెబ్రేట్ చేసుకున్నారు. అందులో మెగా ఫ్యామిలీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిందని చెప్పవచ్చు.

కొంతమంది సినీ తారలు విలేజ్ లకు వెళ్లగా మరికొందరు పట్నంలోనే పండగను సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇక మెగా స్టార్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు ఫెస్టివల్ కి సంబందించిన ఫోటోలని ఆడియెన్స్ తో షేర్ చేసుకున్నారు.

అందులో మెగాస్టార్ చిరంజీవి - రామ్ చరణ్ ఒకే డిజైన్ ఉన్న దుస్తులతో దర్శనమిచ్చి అభిమానులను ఆకట్టుకున్నారు.

ఉపాసన కూడా అత్తా మామలతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

ప్రస్తుతం అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక స్పెషల్ ఎట్రాక్షన్ గా వేడుకలో పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకిరా నందన్ కనిపించాడు.

ఆద్య కూడా మెగా సెలబ్రేషన్స్ లో పాల్గొంది. పవన్ కళ్యాణ్ తప్పితే ప్రతి ఒక్కరు సంక్రాంతి వేడుకలో పాల్గొన్నారు.

loader