సెక్సీ ఫోజులు.. కాజల్ ని ఇంత హాట్ గా ఎప్పుడైనా చూశారా
అందాల చందమామ కాజల్ అగర్వాల్ కు యువతలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దశాబ్దానికి పైగా కాజల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది.
(Courtesy: Instagram)కాజల్ కు ఇటీవల సరిగా కలసి రావడం లేదు.
(Courtesy: Instagram) కాజల్ నటించిన చిత్రాలు సీత, గత ఏడాది నటించిన కవచం, ఎమ్మెల్యే చిత్రాలు నిరాశపరిచాయి.
(Courtesy: Instagram) ఇటీవల వచ్చిన రణరంగం చిత్రం కూడా నిరాశపరిచింది.
(Courtesy: Instagram)ఇక కాజల్ అగర్వాల్ కమల్ హాసన్ సరసన శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 చిత్రంలో నటించే అద్భుత అవకాశాన్ని దక్కించుకుంది.
(Courtesy: Instagram)మరికొన్ని చిత్రాలలో కాజల్ కు అవకాశాలు వస్తున్నాయి.
(Courtesy: Instagram) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కాజల్ తన అందాల ఫోజులతో మతిపోగొడుతున్న సంగతి తెలిసిందే.
(Courtesy: Instagram)కాజల్ చెక్కుచెదరని అందంతో ప్రేక్షకులని సైతం ఆశ్చర్యపరుస్తోంది.
(Courtesy: Instagram) తాజాగా కాజల్ అగర్వాల్ డిజైనర్ లెహంగాలో అందాల దేవతలా వెలిగిపోతోంది.
(Courtesy: Instagram) కాజల్ అందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
(Courtesy: Instagram) అందాల చందమామ గ్లామర్ మెరుపులు
(Courtesy: Instagram) కాజల్ అందానికి చూపుతిప్పుకోవడం కష్టమే
(Courtesy: Instagram) ఈ ఫోటో షూట్ నెటిజన్లని ఆకట్టుకుంటోంది.
(Courtesy: Instagram) అందాల చందమామలా ఫోటో షూట్ లో కాజల్ అగర్వాల్ వెలిగిపోతోంది.
(Courtesy: Instagram) ప్రస్తుతం కాజల్ కమల్ హాసన్ చిత్రం ఇండియన్ 2లో నటిస్తోంది.
(Courtesy: Instagram) నడుము గ్లామర్ తో మతి పోగొడుతున్న కాజల్
(Courtesy: Instagram) కాజల్ గ్లామర్ స్టిల్స్
(Courtesy: Instagram) కాజల్ అగర్వాల్ ఫోటో గ్యాలరీ