చంద్రబాబుతో జయసుధ భేటీ!

First Published 17, Feb 2020, 11:49 AM IST

హిందీ నటుడు జితేంద్ర కజిన్ నితిన్ కపూర్ ని 1985లో రెండో వివాహం ఆడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు ఇద్దరు సంతానం. 
 
సహజనటి జయసుధ ప్రస్థానం గురించి తెలిసిందే. తెలుగు-తమిళం- హిందీ-మలయాళ పరిశ్రమలకు సుపరిచితం.

టాలీవుడ్ లో అగ్ర కథానాయికగా దశాబ్ధాల పాటు కొనసాగిన జయసుధ అటుపై రాజకీయాల్లోనూ రాణించారు.

టాలీవుడ్ లో అగ్ర కథానాయికగా దశాబ్ధాల పాటు కొనసాగిన జయసుధ అటుపై రాజకీయాల్లోనూ రాణించారు.

హిందీ నటుడు జితేంద్ర కజిన్ నితిన్ కపూర్ ని 1985లో రెండో వివాహం ఆడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు ఇద్దరు సంతానం.

హిందీ నటుడు జితేంద్ర కజిన్ నితిన్ కపూర్ ని 1985లో రెండో వివాహం ఆడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు ఇద్దరు సంతానం.

పెద్ద కుమారుడు నిహార్ బిజినెస్ మేన్. రెండో వాడు శ్రేయాన్ కపూర్ హీరో అయ్యారు. శ్రేయాన్ జాతీయ స్థాయి క్రీడల్లో షూటర్ గానూ రాణించారు.

ఇప్పుడు పెద్ద కొడుకు నిహార్ కపూర్ కి పెళ్లి చేయడానికి నిర్ణయించారు. గతేడాదిలోనే ఎంగేజ్మెంట్ జరిగింది. మరికొద్దిరోజుల్లో పెళ్లి జరగనుంది.

ఢిల్లీకి చెందిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అమృత్ కౌర్ ని అతడు వివాహమాడనున్నారని తెలుస్తోంది.

ఈ పెళ్లికి సినీ, రాజకీయాల వర్గాల నుండి పెద్దలు హాజరు కానున్నారు. తాజాగా జయసుధ తన కొడుకు పెళ్లికి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించడానికి ఆయన ఇంటికి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

loader