జబర్దస్త్ నటుల కొంప ముంచిన వ్యభిచారం.. వాళ్లిద్దరూ అవుట్ ?

First Published 3, Apr 2020, 1:38 PM

కేవలం సీరియల్స్, ఇతర కార్యక్రమాలకు మాత్రమే ఒకప్పుడు బుల్లితెర పరిమితమయ్యేది. కానీ ఇక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ కు స్కోప్ ఉందని నిరూపించిన షో జబర్దస్త్. ఏళ్ల తరబడి జబర్దస్త్ షో ప్రేక్షకులని అలరిస్తోంది.

కేవలం సీరియల్స్, ఇతర కార్యక్రమాలకు మాత్రమే ఒకప్పుడు బుల్లితెర పరిమితమయ్యేది. కానీ ఇక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ కు స్కోప్ ఉందని నిరూపించిన షో జబర్దస్త్. ఏళ్ల తరబడి జబర్దస్త్ షో ప్రేక్షకులని అలరిస్తోంది. ఈ షోలో చేసే కామెడీ స్కిట్ లపై ఎన్ని విమర్శలు ఎదురైనా తిరుగులేని టిఆర్పి రేటింగ్స్ తో జబర్దస్త్ షో దూసుకుపోతోంది.

ఇదిలా ఉండగా షో ఆరంభం నుంచి నాగబాబు, రోజా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల నాగబాబు జబర్దస్త్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. నాగబాబు ప్రస్తుతం మరో ఛానల్ లో అదిరింది అనే షో ప్రారంభించారు.

ఇదంతా పక్కన పెడితే జబర్దస్త్ షోతో చాలా మంది నటులు పాపులర్ అయ్యారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను లాంటి నటులంతా జబర్దస్త్ తోనే గుర్తింపు సొంతం చేసుకున్నారు. వీరికి సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. మరికొందరు జబర్దస్త్ నటులు మాత్రం అడ్డదారులు తొక్కుతూ కెరీర్ పాడు చేసుకుంటున్నారు.

అలాంటి సంఘటనే ఇటీవల జరిగింది. కొన్ని వారాల క్రితం హైపర్ ఆది టీంలో సభ్యులుగా ఉన్న నటుడు దొరబాబు, పరదేశి వ్యభిచారం కేసులో బుక్కయ్యారు. ఓ సెక్స్ రాకెట్ పై నిర్వహించిన రైడ్ లో భాగంగా పోలీసులు వీరిద్దరిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

వ్యభిచారం కేసు దొరబాబు, పరదేశిల కెరీర్ పై ప్రభావం చూపినట్లు ఉంది. ప్రస్తుతం వీరిద్దరూ జబర్దస్త్ లో హైపర్ ఆది టీంలో కనిపించడం లేదు. జబర్దస్త్ నుంచి వీళ్ళని తప్పించారా లేక వీళ్ళే తప్పుకున్నారు అనేది స్పష్టత లేదు. రీసెంట్ గా జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్స్ లో వీరిద్దరూ కనిపించడం లేదు.

దొరబాబు నెల్లూరుకు చెందిన లోకల్ టివి యాంకర్ అమూల్య రెడ్డిని వివాహం చేసుకున్నాడు. వ్యభిచారం కేసులో చిక్కుకున్న తన భర్తని అమూల్య వెనకేసుకొచ్చింది.దొరబాబు కేసులో చిక్కుకున్న తర్వాత తన భర్తపై ప్రేమ ఒలకబోస్తూ డి ఫర్ దొరబాబు లవ్యూ సోమచ్ అనే వీడియో కూడా రిలీజ్ చేసింది.

loader