MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • Cricket
  • Zimbabwe vs India: మరోసారి మెరిసిన వైభ‌వ్‌.. కొద్దిలో సెంచ‌రీ మిస్, టీమిండియా స్కోర్ ఎంతంటే

Zimbabwe vs India: మరోసారి మెరిసిన వైభ‌వ్‌.. కొద్దిలో సెంచ‌రీ మిస్, టీమిండియా స్కోర్ ఎంతంటే

Zimbabwe vs India: జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి తన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న అతడు, ఈ మ్యాచ్‌లో కూడా అదే జోరును కొనసాగిస్తూ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 26 2026, 06:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
31 బంతుల్లో హాఫ్ సెంచరీ.. సెంచరీకి చేరువలోనే ఔట్
Image Credit : BCCI/X

31 బంతుల్లో హాఫ్ సెంచరీ.. సెంచరీకి చేరువలోనే ఔట్

వైభవ్ సూర్యవంశీ కేవలం 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 49 బంతులు ఎదుర్కొని 81 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. 165.31 స్ట్రైక్‌రేట్‌తో దూకుడుగా ఆడిన వైభవ్ సెంచరీ దిశగా పయనిస్తున్న సమయంలో వెస్లీ మధేవెరే బౌలింగ్‌లో బ్రాడ్ ఎవాన్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సెంచరీ మిస్ అయినా, జట్టు భారీ స్కోర్‌కు బలమైన పునాది వేసి వెళ్లాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
భారత్‌కు శుభారంభం.. వైభవ్-ఇషాన్ కీలక భాగస్వామ్యం
Image Credit : BCCI/X

భారత్‌కు శుభారంభం.. వైభవ్-ఇషాన్ కీలక భాగస్వామ్యం

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు వైభవ్ సూర్యవంశీ దూకుడుగా ఆరంభం ఇచ్చాడు. మరో ఎండ్‌లో అభిషేక్ శర్మ త్వరగా ఔటైనా, ఇషాన్ కిషన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఇషాన్ 26 బంతుల్లో 29 పరుగులు చేయగా, ఇద్దరూ కలిసి జట్టుకు స్థిరమైన స్కోరింగ్‌ను అందించారు. పవర్‌ప్లే నుంచే బౌండరీలు బాదుతూ జింబాబ్వే బౌలర్లపై ఒత్తిడి తీసుకొచ్చాడు వైభవ్.

Related Articles

Related image1
AC: వర్షంలో తడిసిన వెంటనే ఏసీలో కూర్చుంటున్నారా.? ఇలా చేస్తే ఏమ‌వుతుందో తెలుసా.?
Related image2
ఇంట్లో త‌క్కువ ఖ‌ర్చుతో వండుకోవ‌చ్చు.. అయినా బ‌య‌ట తిన‌డానికి వేలు ఖ‌ర్చు చేస్తారు ఎందుకు.?
34
అయ్యర్, రింకూ మెరుపులు.. 190 దాటిన టీమిండియా
Image Credit : BCCI/X

అయ్యర్, రింకూ మెరుపులు.. 190 దాటిన టీమిండియా

వైభవ్ ఔటైన తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 18 బంతుల్లో 27 పరుగులతో వేగంగా ఆడాడు. చివర్లో రింకూ సింగ్ 13 బంతుల్లోనే 25 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. అతని ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ ఉండగా, 192కు పైగా స్ట్రైక్‌రేట్‌తో ఆడాడు. చివర్లో తిలక్ వర్మ కూడా నాటౌట్‌గా నిలవడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

Make that a 2️⃣nd T20I half-century 🫡

Vaibhav Sooryavanshi putting on a show again in Harare 👏#TeamIndia 95/1 after 10 overs.

Updates ▶️ https://t.co/oApMpI6eRc#ZIMvINDpic.twitter.com/8AQsYGdi3h

— BCCI (@BCCI) July 26, 2026

44
జింబాబ్వే బౌలర్లలో ముగ్గురికి చెరో వికెట్
Image Credit : BCCI/X

జింబాబ్వే బౌలర్లలో ముగ్గురికి చెరో వికెట్

జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ అత్యధికంగా రెండు వికెట్లు పడగొట్టాడు. బ్లెస్సింగ్ ముజరబానీ, వెస్లీ మధేవెరే, సికందర్ రజా తలో వికెట్ సాధించారు. అయితే భారత బ్యాటర్లు నిరంతరం వేగంగా పరుగులు చేయడంతో ఏ బౌలర్ కూడా పూర్తి స్థాయిలో మ్యాచ్‌పై పట్టు సాధించలేకపోయాడు. చివరి ఐదు ఓవర్లలోనే భారత్ 47 పరుగులు రాబట్టడం జట్టు ఇన్నింగ్స్‌కు మరింత ఊపు తీసుకొచ్చింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
క్రీడలు
క్రికెట్

Latest Videos
Recommended Stories
Recommended image1
Asia Cup 2026: హాంగ్‌కాంగ్‌ను దంచికొట్టారు.. ఆసియా కప్ 2026 సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్
Recommended image2
Smriti Mandhana: ఒకే మ్యాచ్‌లో రెండు వరల్డ్ రికార్డ్స్.. మిథాలీ, లానింగ్ రికార్డులను బద్దలుకొట్టిన స్మృతి మంధాన
Recommended image3
Team India: గౌతమ్ గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ కోచింగ్.. అసలు కారణం ఇదే
Related Stories
Recommended image1
AC: వర్షంలో తడిసిన వెంటనే ఏసీలో కూర్చుంటున్నారా.? ఇలా చేస్తే ఏమ‌వుతుందో తెలుసా.?
Recommended image2
ఇంట్లో త‌క్కువ ఖ‌ర్చుతో వండుకోవ‌చ్చు.. అయినా బ‌య‌ట తిన‌డానికి వేలు ఖ‌ర్చు చేస్తారు ఎందుకు.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved