MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • WPL Final : మంధానక్క యానిమల్ రేంజ్ లో రెచ్చిపోయి.. డిల్లీ ఆశలను తగలబెట్టేసిందిగా..!

WPL Final : మంధానక్క యానిమల్ రేంజ్ లో రెచ్చిపోయి.. డిల్లీ ఆశలను తగలబెట్టేసిందిగా..!

RCBW vs DCW : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం నిలిచింది. డిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు చేసి కూడా ఓటమిపాలయ్యింది... స్మృతి మందానా దూకుడును అడ్డుకోలేకపోయింది.

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 05 2026, 11:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఆర్సిబి ఖాతాల్లో మరో WPL ట్రోఫీ
Image Credit : AFP

ఆర్సిబి ఖాతాల్లో మరో WPL ట్రోఫీ

RCBW vs DCW : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించింది. డిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్ లో స్మృతి మందాన ఆకాశమే హద్దుగా చెలరేగింది. దీంతో 204 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలి ఉండగానే చేధించింది ఆర్సిబి. దీంతో మరో WPL ట్రోపీ ఈ టీం ఖాతాలో చేరింది. 

24
మందానా దెబ్బకి డిల్లీ విలవిల..
Image Credit : AFP

మందానా దెబ్బకి డిల్లీ విలవిల..

భారీ లక్ష్యచేధన కోసం బరిలోకి దిగిన ఆర్సిబికి ఆరంభంలోని షాక్ తగిలింది. ఓపెనర్ హ్యారిస్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యింది. దీంతో బ్యాటింగ్ బాధ్యత మొత్తాన్ని భుజానేసుకుని కెప్టెన్ ఇన్నింగ్ ఆడింది స్మృతి. వ్యక్తిగత రికార్డుల గురించి ఆడకుండా జట్టు విజయమే లక్ష్యంగా ఆడింది... ఈ క్రమంలో సెంచరీని కూడా మిస్ చేసుకుంది. కేవలం 41 బంతుల్లోనే 3 సిక్సర్లు, 12 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేసింది. సెంచరీకి చేరువైన సమయంలో మందానా ఔటయ్యింది.

Related Articles

Related image1
WPL : స్మృతి, సోఫీలకు సాధ్యం కానిది నాట్ సీవర్ చేసి చూపించింది.. డబ్ల్యూపీఎల్‌లో తొలి సెంచరీ
Related image2
WPL Final : జెమీమా, హెన్రీ ఊచకోత.. డబ్ల్యూపీఎల్ ఫైనల్లో నయా హిస్టరీ
34
ఉత్కంఠ పోరులో విజయం..
Image Credit : AFP

ఉత్కంఠ పోరులో విజయం..

మరోవైపు కెప్టెన్ కు జార్జియా వోల్ 79 పరుగులతో చక్కటి సహకారం అందించింది. ఇక ఉత్కంఠ సమయంలో క్రీజులోకి వచ్చిన రాధా యాదవ్ కేవలం 5 బంతుల్లోనే 12 పరుగులతో ఫినిషింగ్ టచ్ ఇచ్చింది.. ఆర్సిబిని విజయతీరాలకు చేర్చింది. ఇలా వరుసగా రెండో WPL టైటిల్ ను కైవసం చేసుకుంది ఆర్సిబి ఉమెన్స్ టీం.

44
డిల్లీ భారీ స్కోరు...
Image Credit : X@WPL

డిల్లీ భారీ స్కోరు...

మొదట బ్యాటింగ్ చేసిన డిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ తక్కువేం ఆడలేదు... కేవలం 37 బంతుల్లో 57 పరుగులు చేసింది జెమిమా రోడ్రిగ్స్. అంతకుముందు ఓపెనర్లు లెజిల్లీ లీ 30 బంతుల్లో 37 పరుగులు, షఫాలీ వర్మ 13 బంతుల్లో 20 పరుగులతో రాణించారు. లారా వోల్వార్డ్ 25 బంతుల్లో 44 పరుగులు, హెన్రీ 15 బంతుల్లో 35 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ లు కూడా తోడవడంతో డిసి ఉమెన్స్ టీం ఏకంగా 203 స్కోరు చేసింది. కానీ బౌలర్లు తేలిపోవడంతో భారీ స్కోరును కూడా కాపాడుకోలేక ఓటమిపాలయ్యింది. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
మహిళల క్రికెట్
మహిళలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Zimbabwe : ఇది కదా కమ్ బ్యాక్ అంటే.. 2024లో జీరో.. 2026లో హీరో
Recommended image2
T20 World Cup 2026: సూపర్ 8లో భారత్, సౌతాఫ్రికాలకు జింబాబ్వే వార్నింగ్ !
Recommended image3
ఒకే ఒక్క మ్యాచ్‌లో 8 వికెట్లు.. భారత గడ్డపై అరుదైన రికార్డు సృష్టించాడు.. అతడెవరంటే
Related Stories
Recommended image1
WPL : స్మృతి, సోఫీలకు సాధ్యం కానిది నాట్ సీవర్ చేసి చూపించింది.. డబ్ల్యూపీఎల్‌లో తొలి సెంచరీ
Recommended image2
WPL Final : జెమీమా, హెన్రీ ఊచకోత.. డబ్ల్యూపీఎల్ ఫైనల్లో నయా హిస్టరీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved