MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్.. ఇంగ్లాండ్‌పై చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్.. ఇంగ్లాండ్‌పై చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

Virat Kohli: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇంగ్లాండ్‌పై ఇండియా సూప‌ర్ విక్ట‌రీ అందుకుంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డును బ్రేక్ చేయ‌డంతో పాటు ఇంగ్లాండ్ పై చ‌రిత్ర సృష్టించాడు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 12 2025, 10:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image Credit: Getty Images

Image Credit: Getty Images

Virat Kohli: ఇంగ్లాండ్ తో జరిగిన మూడో మ్యాచ్ లో భార‌త్ 142 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. దీంతో 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ ను భారత్ 3-0 తేడాతో గెలుచుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ విజయం భారత జట్టుకు సూప‌ర్ బూస్ట్ అని చెప్పాలి. 

అలాగే, స్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ ఓడిపోయిన తర్వాత రోహిత్ శర్మకు ఈ విజయం చాలా ముఖ్యమైనది. ఇక విరాట్ కోహ్లీ కూడా న‌రేంద్ర మోడీ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్ లో ఫామ్ ను అందుకుంటూ హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. మ‌రోసారి రికార్డుల మోత మోగించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Image Credit: Getty Images

Image Credit: Getty Images

ఇంగ్లాండ్ పై కొత్త రికార్డు సాధించిన కోహ్లీ 

భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ బుధవారం (ఫిబ్రవరి 12) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జ‌రిగిన మూడో వ‌న్డేలో ఇంగ్లాండ్‌పై హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. ఈ క్ర‌మంలోనే అత‌ను ఈ వన్డేలో మరో రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్‌పై అంతర్జాతీయ క్రికెట్‌లో 4000 పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్‌గా కోహ్లీ ఘ‌న‌త సాధించాడు. లెజెండ‌రీ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు.

 

36
Rohit Sharma-Virat Kohli

Rohit Sharma-Virat Kohli

ఇంగ్లాండ్ పై చివ‌రి వ‌న్డేలో హాఫ్ సెంచ‌రీ కొట్టిన కోహ్లీ 

ఇంగ్లాండ్-భార‌త్ మూడో వన్డేలో విరాట్ 55 బంతుల్లో 52 పరుగులు చేసి అర్ధ సెంచరీ సాధించాడు. త‌న ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. ఆ త‌ర్వాత‌ ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ ఫిలిప్ సాల్ట్ క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. విరాట్ బ్యాటింగ్ చేస్తున్న తీరు చూస్తుంటే, సెంచరీ కొట్టేలా క‌నిపించాడు కానీ ఆ మార్క్ ను అందుకోలేక‌పోయాడు.

46
Image Credit: Getty Images

Image Credit: Getty Images

టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ 

ఇంగ్లాండ్ పై విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 4141 పరుగులు చేశాడు. ఈ విష‌యంలో స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇంగ్లాండ్ పై అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్ గా నిలిచాడు. ఇక‌ సచిన్ 69 మ్యాచ్‌ల్లో (90 ఇన్నింగ్స్‌లు) 3990 పరుగులు చేయగా, విరాట్ ఇంగ్లాండ్‌పై 87 మ్యాచ్‌ల్లో (109 ఇన్నింగ్స్‌లు) 4141 పరుగులు చేశాడు.

56

మొత్తంగా ఇంగ్లాండ్ పై అత్య‌ధిక ప‌రుగులు చేసిన క్రికెట‌ర్ ఎవ‌రు? 

ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డాన్ బ్రాడ్‌మాన్ మూడు ఫార్మాట్లలోనూ ఇంగ్లాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన ప్లేయ‌ర్ గా ఉన్నాడు. ఇంగ్లాండ్‌పై 5000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక క్రికెట‌ర్ డాన్ బ్రాడ్‌మాన్. ఇంగ్లాండ్‌పై అత‌ను 5028 పరుగులు సాధించాడు. ఇవ‌న్నీ కూడా టెస్టు క్రికెట్ లో వ‌చ్చిన‌వే.

66

ఇంగ్లాండ్‌పై అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయ‌ర్లు:

1 - డాన్ బ్రాడ్‌మాన్: 37 మ్యాచ్‌ల్లో 5028 పరుగులు
2 - అలన్ బోర్డర్: 90 మ్యాచ్‌ల్లో 4850 పరుగులు
3 - స్టీవ్ స్మిత్: 85 మ్యాచ్‌ల్లో 4815 పరుగులు
4 - వివ్ రిచర్డ్స్: 72 మ్యాచ్‌ల్లో 4488 పరుగులు
5 - రికీ పాంటింగ్: 77 మ్యాచ్‌ల్లో 4141 పరుగులు
6 - విరాట్ కోహ్లీ: 87 మ్యాచ్‌ల్లో 4036 పరుగులు
7 - సచిన్ టెండూల్కర్: 69 మ్యాచ్‌ల్లో 3990 పరుగులు

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత దేశం
రోహిత్ శర్మ
శుభ్‌మన్ గిల్
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 Cricket Centuries: టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 7 బ్యాటర్లు ఎవరో తెలుసా?
Recommended image2
Hardik Pandya: అఫ్గానిస్తాన్‌తో T20I సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఎందుకు ఎంపిక కాలేదు?
Recommended image3
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved