MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Sports
  • Cricket
  • టీ20 ప్రపంచకప్‌ హిస్టరీలో అత్యధిక ఫోర్లు కొట్టిన ప్లేయ‌ర్లు వీరే..

టీ20 ప్రపంచకప్‌ హిస్టరీలో అత్యధిక ఫోర్లు కొట్టిన ప్లేయ‌ర్లు వీరే..

Most Fours by batters: టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 లో ప్ర‌స్తుతం బ్యాట‌ర్ల కంటే బౌల‌ర్ల హ‌వా న‌డుస్తోంది. అయితే, బ్యాటింగ్ చేయ‌డానికి కూడా ఇబ్బంది ప‌డుతున్న పిచ్ పై ప‌లువురు ప్లేయ‌ర్ల ఫోర్లు, సిక్స‌ర్లతో అద‌ర‌గొడుతున్నారు.  

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 24 2024, 09:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Virat Kohli, RohitSharma

Virat Kohli, RohitSharma

Most Fours by batters: టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 కు అమెరికా, వెస్టిండీస్ లు సంయుక్త వేదిక‌లుగా ఉన్నాయి. అమెరికా పిచ్ ల‌పై ఆట‌గాళ్లు బ్యాటింగ్ చేయ‌డానికి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. ప్ర‌స్తుతం సూప‌ర్-8 మ్యాచ్ లు వెస్టిండీస్ లో జ‌రుగుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇక టీ20 ప్రపంచకప్‌లో మొత్తంగా అత్య‌ధిక ఫోర్లు కొట్టిన బ్యాట‌ర్ల లిస్టులో శ్రీలంక స్టార్ ప్లేయ‌ర్   మహేల జయవర్ధనే టాప్ లో ఉన్నాడు. జ‌య‌వ‌ర్ధ‌నే అత్యధికంగా 111 ఫోర్లు కొట్టాడు.

 

37

టీ20 ప్రపంచ క‌ప్ లో అత్య‌ధిక ఫోర్లు కొట్టిన జాబితాలో భారత స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. కింగ్ కోహ్లీ ఇప్పటి వరకు 105 ఫోర్లు కొట్టాడు. 

47

టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఓపెన‌ర్ డేవిడ్ వార్నర్ 102 ఫోర్లు కొట్టాడు. ఈ జాబితాలో వార్న‌ర్ భాయ్ మూడో స్థానంలో ఉన్నాడు. 

57

టీ20 ప్ర‌పంచ క‌ప్ లో శ్రీలంక మాజీ ప్లేయ‌ర్ తిలకరత్నే దిల్షాన్ కూడా అద్భుత‌మైన బ్యాటింగ్ తో అద‌ర‌గొట్టాడు. అత‌ను ఈ మెగా టోర్నీలో 101 ఫోర్లు కొట్టాడు. ఈ లిస్టులో నాల్గో స్థానంలో ఉన్నాడు. 

67
Rohit Sharma

Rohit Sharma

టీమిండియా స్టార్, కెప్టెన్ రోహిత్ శ‌ర్మ టీ20 ప్రపంచకప్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 100 ఫోర్లు కొట్టాడు. దీంతో హిట్ మ్యాచ్ టీ20 ప్ర‌పంచ క‌ప్ లో అత్య‌ధిక ఫోర్లు కొట్టిన ప్లేయ‌ర్ల జాబితాలో టాప్-5 లో చోటుసంపాదించాడు. 

 

77

అలాగే, టీ20 ప్రపంచకప్‌లో జోస్ బట్లర్ 81 ఫోర్లు, క్రిస్ గేల్ 78 ఫోర్లు, బంగ్లాదేశ్ దిగ్గజ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ 74 ఫోర్లు బాదారు. న్యూజిలాండ్ స్టార్ ప్లేయ‌ర్లు కేన్ విలియమ్సన్ 71, బ్రెండన్ మెకల్లమ్ 67 ఫోర్లు కొట్టారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత దేశం
రోహిత్ శర్మ
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Recommended image2
AUS vs BAN : రెండు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ ఖతం.. బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా రివెంజ్ విజయం
Recommended image3
IND vs SL : కొలంబో టెస్టులో గెలిస్తేనే అసలైన మజా ! ఇరు జట్లలో ఊహించని మార్పులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved