ఆ క్యాచ్‌ల వెనకాల చాలా కష్టం ఉంది, ఒక్కోసారి... భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా...

First Published May 31, 2021, 2:55 PM IST

భారత జట్టులో ఉన్న అత్యుత్తమ ఫీల్డర్లలో రవీంద్ర జడేజా ఒకడు. గాలిలోకి ఎగురుతూ ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచులు అందుకునే జడేజా, మెరుపు వేగంతో కదులుతూ వికెట్లను గిరాటేస్తాడు. అయితే ఆ కళ్లు చెదిరే క్యాచుల వెనకాల కనిపించని కష్టమెంతో ఉందని అంటున్నాడు రవీంద్ర జడేజా...