MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Sports
  • Cricket
  • విడాకులు తీసుకున్న భారత క్రికెట్ ప్లేయర్ల జట్టు ఇది !

విడాకులు తీసుకున్న భారత క్రికెట్ ప్లేయర్ల జట్టు ఇది !

Team India Divorced XI Cricketers: భారత క్రికెట్ జట్టులో చాలా మంది క్రికెటర్లు విడాకులు తీసుకున్నారు. ఇప్పటివరకు విడాకులు తీసుకున్న భారత క్రికెటర్ల 11 మంది స్టార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 15 2025, 01:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

భారత జట్టులో చాలా మంది క్రికెటర్లు విడాకులు తీసుకున్నారు. ఈ లిస్టులో మరో ఇద్దరు ప్లేయర్లు కూడా  చేరనున్నారని పలు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. టీమిండియా విడాకుల XI లిస్టును లో మనీష్ పాండే, యజువేంద్ర చాహల్ కొత్తగా చేరనున్నారని సమాచారం. అధికారికంగా వీళ్ళ నుంచి విడాకుల వార్త రాలేదు కానీ, వీళ్ళ వ్యక్తిగత జీవితంలో విడాకులు తథ్యం అనేలా ఉంది. అయితే, ఇప్పటివరకు విడాకులు తీసుకున్న భారత స్టార్ ప్లేయర్ల వివరాలు ఇలా ఉన్నాయి.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

శిఖర్ ధావన్: టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్.. ఆయేషా ముఖర్జీకి 2021లో విడాకులు ఇచ్చాడు. దీంతో 8 ఏళ్ళ పెళ్లి బంధం ముగిసింది. పరస్పర ఒప్పందంతో విడిపోయామని చెప్పినా, వీళ్ళ మధ్య గొడవలు జరిగిన విషయాలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

మొహమ్మద్ అజారుద్దీన్: మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కి రెండు విడాకులయ్యాయి. మొదట నౌరీన్ ని పెళ్లి చేసుకుని, ఆమెకు విడాకులిచ్చి, సినీనటి సంగీత బిజ్లానీని 1996లో పెళ్లి చేసుకున్నాడు. బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తాతో సంబంధం వార్తలు రావడంతో 2010లో సంగీత బిజ్లానీ అజారుద్దీన్ కి విడాకులిచ్చింది.

37

వినోద్ కాంబ్లీ: మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ 2005లో తన చిన్ననాటి స్నేహితురాలు నియోల్లా లెవిస్ కి విడాకులిచ్చాడు. ఆ తర్వాత ఆండ్రియా హెవిట్ ని పెళ్లి చేసుకుని క్రిస్టియానిటీకి మారాడు.

రవిశాస్త్రి: టీమ్ ఇండియా ఆటగాడు, మాజీ కోచ్ రవిశాస్త్రి చిన్ననాటి స్నేహితురాలు రీతు సింగ్ ని పెళ్లి చేసుకున్నాడు. అలేఖా శాస్త్రి అనే కూతురు ఉంది. 22 ఏళ్ళ తర్వాత 2012లో విడాకులు తీసుకున్నారు.

47

హార్దిక్ పాండ్యా: ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నటి నతాషా స్టాంకోవిక్ ని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరికీ అగస్త్య అనే కొడుకు ఉన్నాడు. గత ఏడాది వీళ్ళు విడాకులు తీసుకున్నారు.

దినేష్ కార్తీక్: వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ దినేష్ కార్తీక్ 2007లో నికితా వాంజారాను పెళ్లి చేసుకున్నాడు. 2012లో విడాకులయ్యాయి. నికితా ఆ తర్వాత దినేష్ కార్తీక్ టీమ్ మేట్ మురళీ విజయ్ ని పెళ్లి చేసుకుంది.

57

మనీష్ పాండే: కర్ణాటక బ్యాట్స్ మెన్ మనీష్ పాండే 2019లో ఆశ్రిత శెట్టిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరూ విడాకుల దిశగా వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇద్దరూ ఇన్ స్టాగ్రామ్ లో పెళ్లి ఫోటోలు తీసేశారు. అయితే, అధికారికంగా వీరి నుంచి విడాకులపై  ప్రకటన రాలేదు. 

మనోజ్ ప్రభాకర్: మాజీ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ 2013లో తన భార్య సంధ్యకు విడాకులిచ్చాడు. సంధ్య, మనోజ్ పై వేధింపులు, వరకట్న వేధింపుల ఆరోపణలు చేసింది. విడాకుల తర్వాత మనోజ్ ప్రభాకర్ నటి ఫర్హీన్ ని పెళ్లి చేసుకున్నాడు.

67

యజువేంద్ర చాహల్: స్పిన్నర్ చాహల్ కూడా విడాకుల బాటలో ఉన్నారని పలు మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. 2020లో సోషల్ మీడియా స్టార్ ధనశ్రీ వర్మని పెళ్లి చేసుకున్నాడు. అయితే, స్టార్ జోడీ అధికారికంగా విడాకులపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

జావగల్ శ్రీనాథ్: మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీనాథ్ 1999లో జ్యోత్స్నని పెళ్లి చేసుకున్నాడు. విడాకుల తర్వాత జర్నలిస్ట్ మాధవి పత్రవల్లిని 2008లో పెళ్లి చేసుకున్నాడు.

77

మహ్మద్ షమీ: టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కూడా విడాకులు తీసుకుని కొన్నేళ్ళయ్యింది. హసీన్ జహాన్ ని 2014లో పెళ్లి చేసుకున్నాడు. కొన్నేళ్ళ క్రితం హసీన్ జహాన్, షమీపై తీవ్ర ఆరోపణలు చేసి విడాకులు తీసుకుంది.

 

ఇవి కూడా చదవండి: 

 జాన్వీ కపూర్ తో హార్దిక్ పాండ్యా డేట్ చేస్తున్నారా?

సినిమాల్లో మెరిసిన క్రికెటర్లు వీళ్లే!

 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్

Latest Videos
Recommended Stories
Recommended image1
Tallest Cricketers : అత్యంత పొడగరి ఇండియన్ క్రికెటర్ ఇతడే... హైట్ ఎంతో తెలుసా?
Recommended image2
KL Rahul Love Story: బెంగళూరులో సీక్రెట్ మీటింగ్ నుంచి ఖండాలా పెళ్లి వరకు.. కేఎల్ రాహుల్ - అథియా శెట్టి లవ్ స్టోరీ ఇదే
Recommended image3
AUS vs BAN: 149 ఏళ్ల టెస్ట్ హిస్టరీలో బిగ్గెస్ట్ సంచలనం.. ఆస్ట్రేలియాకు సొంతగడ్డపైనే షాకిచ్చిన బంగ్లాదేశ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved