MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Glenn Maxwell: అంతర్జాతీయ క్రికెట్‌కు ది బిగ్ షో గుడ్ బై.. గ్లెన్ మాక్స్‌వెల్ రిటైర్మెంట్ కు కారణం ఏమిటి?

Glenn Maxwell: అంతర్జాతీయ క్రికెట్‌కు ది బిగ్ షో గుడ్ బై.. గ్లెన్ మాక్స్‌వెల్ రిటైర్మెంట్ కు కారణం ఏమిటి?

Glenn Maxwell: ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఎ గేమ్‌లకు వీడ్కోలు పలికారు. ఈ సంచలన నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు? అసలు కారణం ఏమిటి?

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Nov 03 2026, 08:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఆల్‌రౌండర్ జర్నీకి ఎండ్ కార్డ్
Image Credit : own insta

ఆల్‌రౌండర్ జర్నీకి ఎండ్ కార్డ్

ఆస్ట్రేలియా ఫైర్ బ్రాండ్, ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ షాకిచ్చారు. ఇంటర్నేషనల్ మ్యాచ్ లు మాత్రమే కాకుండా విక్టోరియా తరఫున ఆడే ఫస్ట్ క్లాస్, 50 ఓవర్ల డొమెస్టిక్ గేమ్‌లకు కూడా గుడ్ బై చెప్పారు. 'ది ఫైనల్ వర్డ్' పోడ్‌కాస్ట్‌లో 38 ఏళ్ల గ్లెన్ మాక్స్‌వెల్ ఈ విషయాన్ని ఆఫీషియల్‌గా వెల్లడించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
14 ఏళ్ల కెరీర్.. అద్భుతమైన రికార్డులు
Image Credit : AP

14 ఏళ్ల కెరీర్.. అద్భుతమైన రికార్డులు

2012లో అఫ్గానిస్థాన్‌పై వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ కెరీర్ స్టార్ట్ చేసిన గ్లెన్ మాక్స్‌వెల్, 14 ఏళ్ల పాటు క్రికెట్ లవర్స్ ను అలరించారు. ఆస్ట్రేలియా తరఫున 149 వన్డేలు, 130 టీ20లు, 7 టెస్టులు ఆడారు. వన్డేల్లో 3,990 రన్స్, టీ20ల్లో 2,897 రన్స్ చేశారు. టీ20ల్లో ఐదు సెంచరీలు బాది రోహిత్ శర్మ రికార్డును సమం చేశారు. బౌలింగ్‌లోనూ మెరిసి వైట్ బాల్ క్రికెట్‌లో 128కి పైగా వికెట్లు పడగొట్టారు.

36
2023 వరల్డ్ కప్‌లో ఆల్‌టైమ్ బెస్ట్ ఇన్నింగ్స్
Image Credit : Getty

2023 వరల్డ్ కప్‌లో ఆల్‌టైమ్ బెస్ట్ ఇన్నింగ్స్

2015, 2023 వన్డే వరల్డ్ కప్‌లు, 2021 టీ20 వరల్డ్ కప్ నెగ్గిన ఆసీస్ టీమ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ కీ రోల్ ప్లే చేశారు. ముఖ్యంగా 2023 వరల్డ్ కప్‌లో అఫ్గానిస్థాన్‌పై వాంఖడే స్టేడియంలో ఆయన ఆడిన 201 రన్స్ నాటౌట్ ఇన్నింగ్స్ క్రికెట్ హిస్టరీలోనే ఒక సంచలనం. తీవ్రమైన కాళ్ల నొప్పులతో కదలలేని పరిస్థితుల్లో కూడా ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించి ఆస్ట్రేలియాను ఛాంపియన్‌గా నిలబెట్టారు.

46
ఎంసీజీ ఫేర్‌వెల్ మిస్సయిన బిగ్ షో
Image Credit : X/@UniqueF_KajalA

ఎంసీజీ ఫేర్‌వెల్ మిస్సయిన బిగ్ షో

సొంత మైదానం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్ ద్వారా వీడ్కోలు చెప్పాలని గ్లెన్ మాక్స్‌వెల్ అనుకున్నారు. కానీ సెలెక్టర్లు యంగ్ ప్లేయర్లకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఆ అవకాశం దక్కలేదు. ఫిబ్రవరి 2026లో ఒమన్‌పై ఆడిన టీ20 మ్యాచే ఆయనకు చివరి అంతర్జాతీయ మ్యాచ్‌గా మిగిలిపోయింది. ఆసీస్ నిర్ణయాన్ని తాను పూర్తిగా అర్థం చేసుకున్నానని ఆయన చెప్పారు.

56
ఇకపై లీగ్స్‌పైనే ఫోకస్
Image Credit : own insta

ఇకపై లీగ్స్‌పైనే ఫోకస్

ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి పెట్టి, కెరీర్‌లో మిగిలి ఉన్న లీగ్స్‌పై ఫోకస్ పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్లెన్ మాక్స్‌వెల్ తెలిపారు. 2027-28 సీజన్ వరకు బిగ్ బాష్ లీగ్ (BBL)లో మెల్‌బోర్న్ స్టార్స్ తరఫున ఆయన కొనసాగనున్నారు. మోకాలి సర్జరీ, రిహాబ్ తర్వాత మళ్లీ పూర్తి ఫిట్‌నెస్‌తో లీగ్ గేమ్‌లలో సందడి చేయనున్నారు.

66
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణం ఏమిటి?
Image Credit : Getty

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణం ఏమిటి?

  • ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడం: 38 ఏళ్ల వయసులో తన శరీరాన్ని కాపాడుకోవడం, మోకాలి నొప్పుల నుంచి కోలుకోవడానికి ప్రత్యేకంగా సమయం కేటాయించి, రాబోయే కొన్ని లీగ్ టోర్నమెంట్లలో పూర్తి ఫిట్‌నెస్‌తో ఆడాలని అనుకుంటున్నారు.
  • భవిష్యత్తు వైపు సెలెక్టర్ల చూపు: 2028 ఒలింపిక్స్, భవిష్యత్ టోర్నీలను దృష్టిలో ఉంచుకుని ఆస్ట్రేలియా బోర్డు యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించారు. టీమ్ రీబిల్డింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడం కూడా దీనికి ఒక కారణం.
  • ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోవడం: 2026-27 సీజన్‌కు గాను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ నుండి ఆయనను మినహాయించారు.
  • సిరీస్‌లలో వరుసగా అవకాశాలు తగ్గడం: మే-జూన్ 2026లో జరిగిన బంగ్లాదేశ్ పర్యటనతో పాటు ఇంగ్లాండ్ సిరీస్‌కు కూడా సెలెక్టర్లు మాక్స్ వెల్‌ను పక్కనబెట్టారు.
  • ఈ కారణాల వల్లే ఆయన ఫుల్ టైమ్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు, అలాగే డొమెస్టిక్ 50-ఓవర్లు, రెడ్ బాల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. అయితే బిగ్ బాష్ లీగ్ వంటి లీగ్స్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ తరఫున ఆయన కొనసాగనున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
1st TEST • NZ vs IND 2026
Result
NZNZ
368 & 239/5
INDIND
720/9
Match Drawn
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Result
PAKPAK
325 & 90/2
SLSL
98 & 316
PAK won by 8 wickets
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
India A vs Pakistan A: ఫీల్డ్‌లోనే ఫుల్ ఫైర్.. హర్షిత్ రాణాతో పాక్ ప్లేయర్స్ గొడవ, సెంచరీతో ఇచ్చిపడేసిన తిలక్ వర్మ
Recommended image2
IND vs NZ: 720 పరుగులు చేసినా గెలవలేకపోయిన టీమిండియా.. అసలు కారణాలు ఇవే
Recommended image3
కివీస్ గడ్డపై రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే సెంచరీతో ఐదు అరుదైన రికార్డులు
Related Stories
Recommended image1
Cyclone Murasu: తీరం దాటిన మురసు తుపాను.. డేంజర్ జోన్‌లో ఏపీ, తెలంగాణ.. కుండపోత వర్షాలపై హైఅలర్ట్
Recommended image2
IPL 2027: రూ.14 కోట్ల ప్లేయర్ కు సీఎస్కే గుడ్ బై.. ధోని టీమ్ ఏం ప్లాన్ చేస్తోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved