MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • T20 World Cup 2024 : విరాట్ కోహ్లీకి షాకిచ్చిన రోహిత్ శర్మ..

T20 World Cup 2024 : విరాట్ కోహ్లీకి షాకిచ్చిన రోహిత్ శర్మ..

Virat Kohli: ఇటీవల ముగిసిన ప్రపంచకప్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సారథ్యంలో భారత క్రికెట్ జట్టు వ‌రుస విజ‌యాల‌తో ఫైనల్లో చోటు దక్కించుకోవడంతో రాబోయే టీ20 వరల్డ్ క‌ప్ కూడా అతడిని కెప్టెన్ గా చేయాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది. ఇదే సమ‌యంలో విరాట్ కోహ్లీకి జ‌ట్టులో చోటుద‌క్క‌క‌పోవ‌డమ‌నేది హాట్ టాపిక్ గా మారింది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 09 2023, 09:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Virat Kohli Rohit Sharma

Virat Kohli-Rohit Sharma

Virat Kohli-Rohit Sharma :  రాబోయే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త జ‌ట్టు కోసం బీసీసీఐ క‌స‌ర‌త్తులు మొద‌లు పెట్టింది. పొట్టి ఫార్మట్ ను దృష్టింలో ఉంచుకుని ఆట‌గాళ్ల‌ను ఏంపిక చేయ‌నున్నార‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే స‌మ‌యంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల విష‌యం హాట్ టాపిక్ గా మారింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Virat Kohli-Rohit Sharma

Virat Kohli-Rohit Sharma

ఇటీవల ముగిసిన ప్రపంచకప్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సారథ్యంలో భారత క్రికెట్ జట్టు వ‌రుస విజ‌యాల‌తో ఫైనల్లో చోటు దక్కించుకోవడంతో రాబోయే టీ20 వరల్డ్ క‌ప్ కూడా అతడిని కెప్టెన్ గా చేయాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది. 
 

37
Virat Kohli-Rohit Sharma

Virat Kohli-Rohit Sharma

ఇదే సమ‌యంలో విరాట్ కోహ్లీకి జ‌ట్టులో చోటుద‌క్క‌క‌పోవ‌డమ‌నేది హాట్ టాపిక్ గా మారింది. ఇదే స‌మ‌యంలో రోహిత్ శ‌ర్మ‌ను లాగుతూ బీసీసీఐ పై విమ‌ర్శ‌లు చేస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. అలాగే, దీనిని స‌మ‌ర్థించే వారు కూడా ఉన్నారు. 
 

47
Rohit Sharma, Virat Kohli

Rohit Sharma, Virat Kohli

వాస్తవానికి గత ఏడాది టీ20 ప్రపంచకప్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ తమ చివరి టీ20 మ్యాచ్ ఆడారు. ఆ తర్వాత ఇద్దరూ ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే ఇప్పుడు ఈ హిట్ మ్యాన్ రోహిత్ ను 2023 వరల్డ్ క‌ప్ లోకి తన బలమైన బ్యాటింగ్ ఆధారంగా టీ20 జట్టులోకి తిరిగి రావడానికి పూర్తి సన్నాహాలు చేశాడు. కానీ తన స్నేహితుడి కారణంగా విరాట్ కోహ్లీకి అవకాశం రావడం చాలా కష్టంగా మారింది. దీంతో అభిమానులంతా రోహిత్ ను తప్పుబడుతున్నారు.
 

57
Virat Kohli-Rohit Sharma

Virat Kohli-Rohit Sharma

మనం మాట్లాడుకుంటున్న ఆ ప్లేయ‌ర్ మరెవరో కాదు రోహిత్ శర్మ స్నేహితుడు.. అతని ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట‌ర్ ఇషాన్ కిషన్. 2024 టీ20 వరల్డ్ క‌ప్ లో విరాట్ కోహ్లీ స్థానాన్ని ఎవరు భర్తీ చేయబోతున్నారు? దీని గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఇషాన్ కిష‌న్ పేరు వినిపిస్తోంది.
 

67
Virat Kohli

Virat Kohli

మీడియాలో వ‌స్తున్న‌ సమాచారం ప్రకారం రాబోయే టీ20 వరల్డ్ క‌ప్ కు ఎలాంటి జట్టును ఎంపిక చేయాలనే దానిపై టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో విరాట్ కోహ్లీని చేర్చుకోవడం చాలా కష్టమని, అందుకే ఇషాన్ కిషన్ కు చోటు కల్పించాలని మేనేజ్మెంట్ నిర్ణయించిందని స‌మాచారం. 
 

77
Ishan Kishan

Ishan Kishan

అయితే ఈ విష‌యాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే రాబోయే టీ20 ప్రపంచకప్ కోసం పటిష్టమైన జట్టును సిద్ధం చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ కారణంగా విరాట్ కోహ్లీకి జ‌ట్టులో చోటు దొరకడం కష్టమ‌ని టాక్. చూడాలి మ‌రి మున్ముందు బీసీసీఐ భార‌త్ స్టార్ ప్లేయ‌ర్ కు టీంలో చోటుక‌ల్పిస్తుందో లేదో.. ! 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత దేశం
రోహిత్ శర్మ
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 Cricket Centuries: టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 7 బ్యాటర్లు ఎవరో తెలుసా?
Recommended image2
Hardik Pandya: అఫ్గానిస్తాన్‌తో T20I సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఎందుకు ఎంపిక కాలేదు?
Recommended image3
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved